అంగచూషణ: అంగ చూషణ

ముఖరతి అంగచూషణ అనేది రతిలో భాగం.

సంభోగానికి ముందు ఒకరినొకరు ఉత్తేజ పరిచే ప్రక్రియ. ఇందులో స్త్రీ, పురుషుడి జననాంగాన్ని, పురుషుడు, స్త్రీ జననాంగాన్ని నోటితో ప్రేరేపించడం జరుగుతుంది. స్తీ, ద్వారా జరుపబడే అంగచూషణని ఫెలేషియో అని, పురుషుడు జరిపే అంగచూషణని కన్నిలింగస్అని అంటారు. జననేంద్రియాల్ని కాకుండా ఇతర శరీర భాగాల్ని నోటితో లేదా నాలుకతో ప్రేరేపించడాన్ని ముఖరతిగా భావించరు. ఇది రతి ప్రక్రియకు ముందు సహాయకారిగా ఉపయోగిస్తారు. సాధారణమైన రతి భంగిమలు దీనికి సరిపోతాయి. చాలా దేశాల సంస్కృతులలో ముఖరతిని నిషేధించాయి. స్వలింగ సంపర్కులు, కూడా అంగ చూషణకు పాల్పడటం పరిపాటి.

  • గర్భం: స్త్రీలు జరిపే ఫెలేషియో ఒక్కొక్కప్పుడు పురుషుడి వీర్యాన్ని మింగడం జరుగుతుంది. దీని వలన ఆమెకు గర్భం ధరించడం జరుగదు. వీర్యం జీర్ణాశయంలో విచ్ఛిన్నం అయిపోతుంది. జీర్ణవ్యవస్థకు జననేంద్రియ వ్యవస్థకు ఎటువంటి సంబంధం లేదు.
  • సుఖ వ్యాధులు: అయితే ఒకరి ఉండి మరొకరికి కొన్ని సుఖ వ్యాధులు, మానవ పాపిల్లోమా వైరస్, ఎయిడ్స్ వ్యాపిస్తాయి. నోటిలో ఏవైనా పుండ్లు లేదా గాయాలు ఉంటే వీటి వ్యాప్తి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన జననేంద్రియాల పరిశుభ్రత చాలా అవసరం.
అంగచూషణ: అంగ చూషణ
అంగం చూషిస్తున్న స్త్రీ
అంగచూషణ: అంగ చూషణ
కామసూత్రలో చిత్రించిన ముఖరతి భంగిమ.

అంగ చూషణం లేదా నోటితో చేసే లైంగిక కార్యం సంభోగంలో ఒక భాగం మాత్రమే. స్త్రీ, పురుషుని అంగాన్ని తన నోటిలో చొప్పించుకుని అతన్ని ప్రేరింప చేయడం, లేదా పురుషుడు స్త్రీ యోనిలోకి నోటితో స్త్రీని ప్రేరేపించడం అన్నమాట. ఆంగ్లంలో, నోటిసంభోగానికి (స్తీ నోట్లో అంగాన్ని పెట్టుకుని సుఖించే దాన్ని) ఫెలేషియో, (పురుషుడు నాలుకతో చేసే యోని సంభోగం) కన్నీలింగస్ అని పేర్లు. జననేంద్రియాల్ని కాకుండా ఇతర శరీర భాగాల్ని ప్రేరేపించడాన్ని నోటితో ముద్దులు పెట్టడం లాంటివి చేసినా అవి నోటి సంభోగంగా పరిగణింపబడదు. మామూలుగా, నోటితో చేసే సంభోగం అసలు క్రియకు సహాయకారిగా ఉపయోగ పడుతుంది. దీన్నే ఫోర్ ప్లే అంటారు. ఇందుకు సాధారణమైన రతి భంగిమలు సరిపోతాయి. స్త్రీలు జరిపే ఫెలేషియోలో ఒక్కొక్కప్పుడు పురుషుడి వీర్యాన్ని స్త్రీ, మింగడం జరుగుతుంది. దీని వలన ఆమెకు గర్భం ధరించడానికి తద్వారా పిల్లలు కలగడానికి అవకాశం లేనే లేదు. వీర్యం ఆమె జీర్ణాశయంలో విచ్ఛిన్నం అయిపోతుంది. జీర్ణవ్యవస్థకు జననేంద్రియ వ్యవస్థకు ఎటువంటి సంబంధం లేదు. అయితే, కొన్ని సుఖ వ్యాధులు, మానవ పాపిల్లోమా వైరస్, ఎయిడ్స్ వ్యాపిస్తాయి. నోటిలో ఏవైనా పుండ్లు లేదా గాయాలు ఉంటే వీటి వ్యాప్తి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన జననేంద్రియాల పరిశుభ్రత అంగచూషణకు పాల్పడే జంటకు చాలా అవసరం.

చిత్ర మాలిక

మూలాలు

యితర లింకులు

ఆంగ్ల వికీలో భాగం

Tags:

నోరురతిసంభోగంస్వలింగ సంపర్కం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉండి శాసనసభ నియోజకవర్గంతిరువణ్ణామలైమృణాల్ ఠాకూర్అంగుళంఇజ్రాయిల్అగ్నికులక్షత్రియులుశ్రీ గౌరి ప్రియభగవద్గీతఉస్మానియా విశ్వవిద్యాలయంభారతదేశ పంచవర్ష ప్రణాళికలుఆశ్లేష నక్షత్రముసెక్యులరిజంనానార్థాలుఅమర్ సింగ్ చంకీలాసంగీతంతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుచంద్రుడుహరిశ్చంద్రుడుఅనుష్క శెట్టిమలబద్దకంవ్యతిరేక పదాల జాబితాఅంగారకుడుతెలంగాణ ప్రభుత్వ పథకాలుఆంధ్రజ్యోతిశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంతెలుగు నాటకరంగంవేమన శతకముపచ్చకామెర్లుత్రిష కృష్ణన్వంగవీటి రంగాకేతువు జ్యోతిషంవరిబీజంనవరసాలుదినేష్ కార్తీక్పరశురాముడుగూగుల్పంచభూతలింగ క్షేత్రాలుభారత జాతీయ చిహ్నంఏప్రిల్ 25వారాహితెలుగు సినిమాల జాబితాఅడాల్ఫ్ హిట్లర్నజ్రియా నజీమ్మీనాక్షి అమ్మవారి ఆలయంజనసేన పార్టీఇక్ష్వాకులువర్షం (సినిమా)పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిసంక్రాంతికొణతాల రామకృష్ణవిడాకులుశ్రీ కృష్ణదేవ రాయలుట్విట్టర్లావు శ్రీకృష్ణ దేవరాయలుసాహిత్యంకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంనోటానాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంపొంగూరు నారాయణగొట్టిపాటి నరసయ్యప్రియ భవాని శంకర్స్వాతి నక్షత్రము2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుసావిత్రి (నటి)భరణి నక్షత్రముశ్రీదేవి (నటి)శిబి చక్రవర్తితెలుగు వ్యాకరణంభారత జాతీయ క్రికెట్ జట్టువ్యాసుడుజిల్లేడుసింహంఆరుద్ర నక్షత్రముహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితారఘురామ కృష్ణంరాజుభారత పార్లమెంట్జాషువా🡆 More