గాయం

గాయం (Injury) అనగా దెబ్బలు తగలడం.

  • శారీరక గాయము: శరీరానికి బయట వస్తువుల నుండి తగిలే దెబ్బలు వలన చర్మము చిట్లడమో, కమిలిపోవడమో, వాయడమో, గీక్కుపోవడమో జరిగితే దాన్ని గాయమందుము. గాయము కర్రతో కొట్టినందువలన, ముళ్ళు గుచ్చునందువలన, పళ్ళతో కొరికినందువలన, నిప్పుతో కాలినందువలన, సల్ఫూరిక్ ఆమ్లము, జిల్లేడు పాలు వంటి రసాయనాలు వలన, ఇలా ఎన్నో విదములుగా జరుగవచ్చును.
గాయం
Minor abrasion injury.

గాయమైనచోట ఇన్ఫ్లమేషన్ కి గురియై 1. వాపు, 2. ఎరుపెక్కడం, 3. ఉష్ణోగ్రత పెరగడం, 4. నొప్పిగా ఉండడం, 5. ఆ భాగము పనిచేయకపోవడం అనేవి జరుగుతాయి .

రకాలు

శారీరక గాయాలు

  • బ్రూయీ -: చర్మము క్రింద రక్తము గూడికట్టి గీక్కు పోయేలా ఉండే గాయము .
  • గంటు: పదునైన కత్తి, బ్లేడు వంటి వాటితో కోసుకుపోవడము. రక్తము ఎక్కువగా కారును .
  • బొబ్బలు: మండే వస్తువు వలన కాలిపోయి చర్మము ఉబ్బి నీరుచేరడము.
  • బెణుకు: కొన్ని సమయాలలో నడిచేటపుడు ఒడిదుడుకులుగా అడుగులు వేయడము వలన కీళ్ళలోని లిగమెంట్స్ సాగిపోవడము జరిగి వాపు, నొప్పి వచ్చుట.

ఒక్కొక్కసారి గాయము వలన ప్రాణాపాయము కలుగవచ్చును. మనిషికి గాయాలు మనుషులు, జంతువులు, పక్షులు, ప్రమాదాలు, వలన కలుగును. ఉపశయము చేయుట ప్రధమ చికిత్సలో చూడండి.

గాయం మానడం

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

మంతెన సత్యనారాయణ రాజుజ్యేష్ట నక్షత్రంసంధ్యావందనంహస్త నక్షత్రముఅల్లూరి సీతారామరాజు90'స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్రాప్తాడు శాసనసభ నియోజకవర్గంభారత జాతీయ ఎస్టీ కమిషన్ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితావిశ్వక్ సేన్రోజా సెల్వమణిగుంటకలగరవిష్ణువుపరిటాల రవిలోక్‌సభ నియోజకవర్గాల జాబితాపోసాని కృష్ణ మురళిభూమినక్షత్రం (జ్యోతిషం)కంప్యూటరుమహాభాగవతంఆది పర్వముశిబి చక్రవర్తిచార్మినార్డొమినికాసింహరాశిజనసేన పార్టీలలితా సహస్రనామ స్తోత్రంకుక్కసూర్యుడుఅనిల్ అంబానీమార్చినవధాన్యాలుతూర్పు గోదావరి జిల్లాఉపనిషత్తువర్ధమాన మహావీరుడురూప మాగంటిరఘుపతి రాఘవ రాజారామ్ఆటలమ్మశక్తిపీఠాలుబమ్మెర పోతనటాన్సిల్స్మృణాల్ ఠాకూర్రచిన్ రవీంద్రప్రీతీ జింటావింధ్య విశాఖ మేడపాటిఆరూరి రమేష్రాగులుగాయత్రీ మంత్రంపరిటాల శ్రీరాములుపవన్ కళ్యాణ్మానవ శరీరముషిర్డీ సాయిబాబాఉలవలురఘురామ కృష్ణంరాజుసాయిపల్లవియన్టీ రామారావు నటించిన సినిమాల జాబితామంగళవారం (2023 సినిమా)ఊర్వశివర్షంషర్మిలారెడ్డిసెయింట్ లూసియాశివుడునిజాంఅమృత అయ్యర్నామనక్షత్రమునవీన్ పొలిశెట్టిజీమెయిల్గుంటూరుపాడుతా తీయగా (సినిమా)యాదవచర్మమునాగార్జునసాగర్నేదురుమల్లి జనార్ధనరెడ్డి2022 ఫిఫా ప్రపంచ కప్గోల్కొండమాదిగఅయోధ్య రామమందిరం🡆 More