బెణుకు

ఆకస్మికంగా కాలుజారుట వలన, తమాయించుకోవడానికి ప్రయత్నించడంలో స్నాయువు లేదా సంధి కండరాలు (Ligaments) బాగా లాగబడడం లేదా మలపడడం గాని జరిగి వాచిపోయి తీవ్రమైన నొప్పి కలుగుతుంది.

దీనినే బెణుకులు (Sprains) అంటారు. ఇంకా ప్రమాదమైన పరిస్థితులలో ఈ సంధి కండరాలు పూర్తిగా తెగిపోవచ్చును. అటువంటి పరిస్థితులలో శస్త్రచికిత్స అవసరమవుతుంది.

బెణుకు
A mild second-degree sprained ankle, rotated inwards

బెణుకులు ఎక్కువగా మడమ, మోకాలు, మోచేయి, మణికట్టు కీళ్ళకు జరుగుతుంది.

తీవ్రత బట్టి వర్గీకరణ

బెణుకుని ఆంగ్లంలో స్పెరియిన్ అని పిలుస్తారు. స్పెరియిన్ తీవ్రత బట్టి మూడు రకాలుగా వర్గీకరిస్తారు.

  • మొదటి డిగ్రీ - సంధి కండరాలు లాగబడ్డాయి, కాని చాలా ఎక్కువగా లాగబడలేదు, తెగిపోలేదు.
  • రెండవ డిగ్రీ - సంధి కండరాలు బాగా లాగబడ్డాయి. చాలా కొద్ది భాగంలో కండరాలు తెగిపోవచ్చు కూడా. ఈ రకం బెణుకు అత్యంత నొప్పిని ఇస్తుంది
  • మూడవ డిగ్రీ - సంధి కండరాలు చాలా వఱకు తెగిపోయాయి. ఈ రకం బెణుకుకి శస్త్ర చికిత్స అవసరం. చాలా తీవ్రత కలిగిన ఈ బెణుకు వల్ల నొప్పి తీవ్రత తక్కువగా ఉంటుంది.

ప్రధమ చికిత్స

చికిత్సని ప్రధానంగా RICE అనే ఆంగ్ల పదంలో గుర్తు పెట్టుకొని చేస్తారు.

  • ఏ పనిచేస్తున్నప్పుడు బెణికిందో ఆ పని మళ్ళీ చేయవద్దు.
  • Rest- విశ్రాంతి-నొప్పిపెడుతున్న భాగానికి పూర్తి విశ్రాంతి అవసరం.
  • Ice- ఐస్ మంచుముక్కలను ఆ భాగం చుట్టూ మధ్యలో విరామంతో పెడుతుంటే నొప్పి త్వరగా తగ్గుతుంది.
  • Compression- కంప్రెషన్ బాండేజీ గుడ్డతో గట్టిగా చుట్టూ కట్టుకట్టి ఎత్తులో ఉంచండి.
  • Elevation- ఆ భాగాన్ని ఎత్తులో ఉంచడం

మూలాలు

Tags:

నొప్పిస్నాయువు

🔥 Trending searches on Wiki తెలుగు:

మూర్ఛలు (ఫిట్స్)ఆరుద్ర నక్షత్రముదురదలలితా సహస్ర నామములు- 1-100భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థచరవాణి (సెల్ ఫోన్)షిర్డీ సాయిబాబాభారత స్వాతంత్ర్యోద్యమంఆర్థర్ కాటన్సత్యనారాయణ వ్రతంవేములవాడఆంజనేయ దండకంఅష్టదిగ్గజములుపుష్యమి నక్షత్రమురాహువు జ్యోతిషంపూర్వాభాద్ర నక్షత్రముగ్రామంఅండాశయముఅగ్నికులక్షత్రియులుప్రభాస్తెలుగు నాటకంపాండ్య రాజవంశంమహాభారతంకాకతీయులుధూర్జటికృత్తిక నక్షత్రముభారతీయ రిజర్వ్ బ్యాంక్భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుతులారాశిసమ్మక్క సారక్క జాతరసురేందర్ రెడ్డిరమాప్రభశ్రీశ్రీకమ్మహృదయం (2022 సినిమా)దాశరథి సాహితీ పురస్కారంపూర్వ ఫల్గుణి నక్షత్రముశాకుంతలంసున్తీసాలార్ ‌జంగ్ మ్యూజియంఅచ్చులుచే గువేరాసింధు లోయ నాగరికతజగ్జీవన్ రాంరక్త పింజరినవరసాలుచంద్రుడుదగ్గుబాటి వెంకటేష్తెలుగు కథఅక్కినేని అఖిల్గిరిజనులురామప్ప దేవాలయంపటిక బెల్లంతెలంగాణలోక్‌సభఅశ్వని నక్షత్రముకల్వకుర్తి మండలంశేషాద్రి నాయుడుపంచతంత్రంహస్తప్రయోగంరెండవ ప్రపంచ యుద్ధంయుద్ధకాండస్త్రీద్రౌపది ముర్ముధర్మరాజుమామిడిసుమతీ శతకముపులిబంగారు బుల్లోడు (2021 సినిమా)ప్రకృతి - వికృతిక్రిక్‌బజ్తెలుగు వ్యాకరణంచిరుధాన్యంకాజల్ అగర్వాల్తూర్పుభారత జాతీయ ఎస్సీ కమిషన్అనాసవై.ఎస్. జగన్మోహన్ రెడ్డి🡆 More