అకాడమీ పురస్కారాలు

ఆస్కార్ అవార్డుగా ప్రసిద్ధిచెందిన అకాడమీ అవార్డులు (Academy of Motion Picture Arts and Sciences) (AMPAS) ప్రతీ యేటా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక బహుమతులు.

దీని బహుమతి ప్రదానోత్సవం అత్యంత వైభోగంగా జరుపడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది వీక్షిస్తారు.

అకాడమీ పురస్కారాలు
Current: 92వ అకాడమీ పురస్కారాలు
అకాడమీ పురస్కారాలు
వివరణసినిమా రంగంలో అత్యున్నత ప్రతిభను కనబరిచినందుకు
దేశంఅమెరికా
అందజేసినవారుఅకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్
మొదటి బహుమతిమే 16, 1929
వెబ్‌సైట్https://www.oscars.org/oscars Edit this on Wikidata

మొట్ట మొదటి అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం మే 16, 1929లో హాలీవుడ్ లోగల హోటల్ రూజ్వెల్ట్ లో జరిగింది. 1927, 1928 సంవత్సరాలలో చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం కోసం నటుడు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీ కలిసి దీన్ని ఏర్పాటు చేశారు.

ఆస్కార్ పేరుకి మూలం

1939లో అధికారికంగా అకాడమీ అవార్డులను పేరును ఆస్కార్ అని స్వీకరించారు. ఈ సంస్థలో పనిచేసే మార్గరెట్ హెరిక్ అనే ఒక మహిళ విజేతలకు అందించే బొమ్మను ఆమె తొలిసారి చూసినప్పుడు, దీని ఆకృతి తన అంకుల్ ఆస్కార్‌లా ఉందన్నారు. అలా 'ఆస్కార్ అవార్డు' పేరు వచ్చింది అన్న ఊహాగానం ఉన్నది

ఆస్కార్ ప్రతిమ

శిల్పి జార్జి స్టాన్లీ, పదమూడున్నర అంగుళాల ఎత్తు, ఎనిమిదిన్నర పౌండ్ల బరువు తో తయారు చేశారు దీనికి కు ఐదు 'స్పోక్స్' ఉంటాయి. అకాడమీ అవార్డులు అందించే ఐదు ప్రధాన విభాగాలను ఇవి సూచిస్తాయి. నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, రచయితలు.

పురస్కాలు

  • ఉత్తమ చిత్రం
  • ఉత్తమ నటి
  • ఉత్తమ నటుడు
  • ఉత్తమ దర్శకుడు
  • ఉత్తమ సంగీతం
  • మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌
  • ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌
  • ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌
  • ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ
  • ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌
  • ఉత్తమ సౌండ్‌ మిక్సింగ్‌
  • ఉత్తమ సహాయనటి
  • ఉత్తమ సహాయ నటుడు
  • ఉత్తమ యానిమేషన్‌ చిత్రం
  • ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే
  • ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌
  • ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే
  • ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌
  • ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌
  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌
  • ఉత్తమ డాక్యుమెంటరీ (ఫీచర్‌)

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూలాలు

Tags:

అకాడమీ పురస్కారాలు ఆస్కార్ పేరుకి మూలంఅకాడమీ పురస్కారాలు ఆస్కార్ ప్రతిమఅకాడమీ పురస్కారాలు పురస్కాలుఅకాడమీ పురస్కారాలు ఇవి కూడా చూడండిఅకాడమీ పురస్కారాలు బయటి లింకులుఅకాడమీ పురస్కారాలు మూలాలుఅకాడమీ పురస్కారాలుచలనచిత్రంప్రపంచముబహుమతులురచయిత

🔥 Trending searches on Wiki తెలుగు:

చంద్రయాన్-3వాతావరణంబ్రహ్మంగారి కాలజ్ఞానంఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుసౌందర్యరామదాసుపాల్కురికి సోమనాథుడుకాలుష్యంకొణతాల రామకృష్ణటిల్లు స్క్వేర్ఇందిరా గాంధీఏప్రిల్గురువు (జ్యోతిషం)తోలుబొమ్మలాటపది ఆజ్ఞలుఛత్రపతి శివాజీరావణుడుకుమ్మరి (కులం)మహేశ్వరి (నటి)గుంటూరు కారంవినుకొండకీర్తి సురేష్పరిటాల రవిఎమ్.ఎ. చిదంబరం స్టేడియంఅర్జా జనార్ధనరావుమూర్ఛలు (ఫిట్స్)మానవ శరీరమువడదెబ్బరాబర్ట్ ఓపెన్‌హైమర్గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంగోవిందుడు అందరివాడేలేతెలుగు కవులు - బిరుదులుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిదేవదాసిచరాస్తిడి. కె. అరుణమహావీర్ జయంతిదేవీఅభయంతెలుగు సినిమానామనక్షత్రముఉండి శాసనసభ నియోజకవర్గంవంగవీటి రాధాకృష్ణరాజీవ్ గాంధీతెలంగాణ ఉద్యమంమంతెన సత్యనారాయణ రాజువర్షం (సినిమా)నేహా శర్మతెలంగాణభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుకె. అన్నామలైవిశాల్ కృష్ణసద్గరు పూలాజీ బాబావృషణంభారతదేశ పంచవర్ష ప్రణాళికలువై.యస్.భారతికానుగపవన్ కళ్యాణ్ద్రౌపదిఅలెగ్జాండర్సిమ్రాన్చదరంగం (ఆట)హలో బ్రదర్పొట్టి శ్రీరాములుక్రిక్‌బజ్ఆరూరి రమేష్తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంకృపాచార్యుడువెబ్‌సైటుశ్రీముఖిఆశ్లేష నక్షత్రముఅధిక ఉమ్మనీరుపూజా హెగ్డేతెలుగు సినిమాలు 2024సచిన్ టెండుల్కర్విష్ణు సహస్రనామ స్తోత్రముఅచ్చులు🡆 More