సింహపురి సింహం

సింహాపురి సింహం 1983 లో వచ్చిఅన్ సినిమా.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి ద్విపాత్రాభినయంతో్వచ్చిన సినిమా ఇది. ఈ చిత్రంలో చిరంజీవతో పాటు,, మాధవి, రాధిక, గొల్లపుడి మారుీ రావు ముఖ్యమైన పాత్రల్లో నటించారు

సింహపురి సింహం
(1983 తెలుగు సినిమా)
సింహపురి సింహం
దర్శకత్వం కోడి రామకృష్ణ
సంగీతం జె.వి.రాఘవులు
ఛాయాగ్రహణం ప్రసాద్ బాబు
కూర్పు కె.బాలు
నిర్మాణ సంస్థ విజయ్ సాయి ఫిల్మ్స్
విడుదల తేదీ 1983 అక్టోబరు 20
భాష తెలుగు

నటీనటులు

  • రాజశేఖరం & విజయ్ పాత్రలో చిరంజీవి (ద్వంద్వ పాత్ర)
  • రాజశేఖరం భార్యగా రాధిక
  • విజయ్ ప్రియురాలిగా మాధవి
  • రాజశేఖరం సోదరుడిగా గొల్లపుడి మారుతిరావు

పాటలు

సినిమా లోని పాటల జాబితా ఇది :

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "చిలిపితనం తీగల్లే"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 4:12
2. "జిగి జిగి జిమ్మాడి"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 4:31
3. "కదలండి కదిలించండి"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 3:47
4. "కాలేజీ అమ్మాయిలు"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 4:22
5. "ఎక్కడుందిరా న్యాయం"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 3:18
6. "బుర్రకథ"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 4:51

మూలాలు

Tags:

కోడి రామకృష్ణగొల్లపూడి మారుతీరావుచిరంజీవిమాధవిరాధ

🔥 Trending searches on Wiki తెలుగు:

కడియం శ్రీహరికడియం కావ్యయువరాజ్ సింగ్రష్మి గౌతమ్సపోటాహార్సిలీ హిల్స్వడ్డీభారత జాతీయ మానవ హక్కుల కమిషన్బైండ్లవిరాట్ కోహ్లిఫ్యామిలీ స్టార్నాని (నటుడు)పిఠాపురం శాసనసభ నియోజకవర్గంవై.ఎస్.వివేకానందరెడ్డిశ్రీ గౌరి ప్రియమరణానంతర కర్మలురమ్యకృష్ణతెలుగు సినిమాలు 2024చెమటకాయలువిజయనగర సామ్రాజ్యంవినుకొండబోనాలునీరుతిథివైజయంతీ మూవీస్ప్రియురాలు పిలిచిందిభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితానితీశ్ కుమార్ రెడ్డిభారతీయ తపాలా వ్యవస్థపుష్యమి నక్షత్రముజైన మతంశ్రీనాథుడుతీన్మార్ మల్లన్నబలగంలలితా సహస్ర నామములు- 1-100మౌర్య సామ్రాజ్యంతిరుమలఇందిరా గాంధీగురువు (జ్యోతిషం)అసమర్థుని జీవయాత్రకర్ణుడుజే.సీ. ప్రభాకర రెడ్డిగైనకాలజీకుతుబ్ మీనార్విశాఖ స్టీల్ ప్లాంట్ఆల్ఫోన్సో మామిడినాయీ బ్రాహ్మణులుజగిత్యాల జిల్లాభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంఅనుష్క శెట్టిసామెతలుప్రబంధముకీర్తి సురేష్ఈసీ గంగిరెడ్డిఉత్పలమాలవిశాఖ నక్షత్రమువేమన శతకముఘట్టమనేని కృష్ణవాసుకి (నటి)ప్రజాస్వామ్యంతెలుగు విద్యార్థిఈడెన్ గార్డెన్స్వల్లభనేని వంశీ మోహన్వడదెబ్బH (అక్షరం)ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీసుందర కాండమహాభాగవతంమోదుగఉష్ణోగ్రతరైతుగన్నేరు చెట్టుఉపద్రష్ట సునీతఅమ్మభారత సైనిక దళంక్రిక్‌బజ్తెలుగు పత్రికలువిజయశాంతిఫ్లిప్‌కార్ట్🡆 More