వెర్రి పుచ్చ లేదా ఏటి పుచ్చ (Citrullus colocynthis, commonly known as the colocynth, bitter apple, bitter cucumber, egusi, or vine of Sodom ( Sanskrit : Gavakshi गवाक्षी, Indarvaruni इंद्रवारूणी), పుష్పించే మొక్కలలో కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన ఎగబ్రాకే మొక్క.
ఇది మధ్యధరా సముద్రం, ఆసియా ప్రాంతానికి చెందినది. దీని శాస్త్రీయ నామం : Colocynthis citrullus, ఇప్పుడు Citrullus colocynthis అని వర్గీకరించారు.
వెర్రి పుచ్చ | |
---|---|
Citrullus colocynthis from Koehler's Medicinal-Plants (1887) | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | C. colocynthis |
Binomial name | |
Citrullus colocynthis (లి.) Schrad. |
This article uses material from the Wikipedia తెలుగు article వెర్రి పుచ్చ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.