రణ్ వీర్ సింగ్: భారతదేశపు ఒక బాలీవుడ్ నటుడు

రణ్ వీర్ సింగ్ భవ్నాని, (జననం 1985 జూలై 6) ఒక బాలీవుడ్ నటుడు.

2010లో యశ్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో వచ్చిన బాండ్ బాజా బారాత్ సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించడమే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమాలోని నటనకు గాను, ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటుడిగా పురస్కారాన్ని అందుకున్నాడు. 2018లో నటి దీపిక పదుకొణెను వివాహం చేసుకున్నాడు.

రణ్ వీర్ సింగ్
రణ్ వీర్ సింగ్: బాల్యం, విద్యాభ్యాసం, సినిమా అవకాశాలు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
2015 లో బాజీరావ్ మస్తానీ ప్రచార కార్యక్రమంలో రణ్ వీర్
జననం
రణ్ వీర్ సింగ్ భావ్నాని

(1985-07-06) 1985 జూలై 6 (వయసు 38)
విద్యాసంస్థఇండియానా విశ్వవిద్యాలయం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
బంధువులుచాంద్ బర్క్ (నాయనమ్మ)

బాల్యం, విద్యాభ్యాసం

రణ్ వీర్ సింగ్ ముంబై లోని బాంద్రా ఈస్ట్ ప్రాంతంలో పుట్టి పెరిగాడు. అమెరికాలోని ఇండియానా యూనివర్శిటీలో బి. ఎ కాపీరైటింగ్ లో చేరాడు. నటనకు సంబంధించిన తరగతులకు హాజరయ్యాడు.

సినిమా అవకాశాలు

అమెరికా నుంచి తిరిగి వచ్చిన తరువాత ముంబైలోని ఓ యాడ్ ఏజెన్సీ లో కాపీరైటర్ గా చేరి సినిమా ప్రయత్నాలు ప్రారంభించాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ తాము నిర్వహిస్తున్న బ్యాండ్ బాజా బారాత్ సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతుందని తెలిసి అందులో పాల్గొన్నాడు. అందులో ఇతనికి అవకాశం వచ్చింది. 2010లో విడుదలైన చిత్రం ఇతనికి శుభారంభాన్నిచ్చింది. జయేశ్ భాయ్ జోర్దార్ రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

2022 ఫిబ్రవరి 20న ముంబైలో నిర్వహించిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ - 2022 లో 83 సినిమాలో నటించిన రణవీర్ సింగ్కు ఉత్తమ నటుడు గా ఎంపికయ్యాడు.

మూలాలు

Tags:

రణ్ వీర్ సింగ్ బాల్యం, విద్యాభ్యాసంరణ్ వీర్ సింగ్ సినిమా అవకాశాలురణ్ వీర్ సింగ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డురణ్ వీర్ సింగ్ మూలాలురణ్ వీర్ సింగ్దీపికా పడుకోణెబాలీవుడ్

🔥 Trending searches on Wiki తెలుగు:

హోళీదానం నాగేందర్నరసింహ శతకముఏప్రిల్చిరుధాన్యంరామ్ పోతినేనిగుండెవన్ ఇండియాజొన్నతెలుగు నాటకరంగంసీతమ్మ అందాలు రామయ్య సిత్రాలుగురజాడ అప్పారావుడేటింగ్మండల ప్రజాపరిషత్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికృష్ణా నదిరోహిత్ శర్మబ్రహ్మంగారి కాలజ్ఞానంతెనాలి రామకృష్ణుడుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికీర్తి రెడ్డిఇత్తడిశతభిష నక్షత్రములోక్‌సభడామన్ఆంధ్రప్రదేశ్ గవర్నర్ల జాబితాగ్రామ పంచాయతీనెల్లూరుదివ్య శ్రీపాదరామోజీరావుమూలా నక్షత్రంతెలుగు సినిమాల జాబితాకుంభరాశిసీతాదేవికిలారి ఆనంద్ పాల్మంచు మనోజ్ కుమార్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుట్రావిస్ హెడ్పాల కూరకాలేయంకన్నెగంటి బ్రహ్మానందంరచిన్ రవీంద్రయవలునిజాంసుభాష్ చంద్రబోస్బేటి బచావో బేటి పడావోజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంవిష్ణువుపింఛనుపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాఅక్కినేని నాగేశ్వరరావుజర్మన్ షెపర్డ్ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గంఅమృత అయ్యర్సంస్కృతంఆర్యవైశ్య కుల జాబితాశివుడువృషణంక్రిక్‌బజ్పాలిటెక్నిక్శక్తిపీఠాలుఎలినార్ అస్ట్రోంఅల్యూమినియంహృదయం (2022 సినిమా)గుంటూరు కారంరావుల శ్రీధర్ రెడ్డిరక్షకుడుసమ్మక్క సారక్క జాతరప్రేమలుపుష్యమి నక్షత్రముభారత ప్రధాన న్యాయమూర్తుల జాబితామహాభారతంరఘురామ కృష్ణంరాజు2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుభారతదేశ జిల్లాల జాబితాపరశురాముడు🡆 More