మెట్రోరైలు

మహానగరాల్లో ఉన్న వివిధ రకాల రవాణా వ్యవస్థలలో మెట్రో రైలు వ్యవస్థ ఒకటి.

రోడ్డు రవాణా వ్యవస్థపై పెరుగుతున్న భారాన్ని తగ్గించడంలో మెట్రో రైలు వ్యవస్థ ప్రధాన పాత్ర వహిస్తుంది.

మెట్రోరైలు
హైదరాబాదు మెట్రో రైలు

ప్రయోజనాలు

మెట్రో రైలు వలన కింది ప్రయోజనాలు కలుగుతున్నాయి

  • చాలా తక్కువ స్థలాన్ని ఆక్రమించడం
  • సమర్థవంతమైన శక్తి వినియోగం
  • అతి తక్కువ పర్యావరణ కాలుష్యం
  • సురక్షితమైన ప్రయాణ సాధనాన్ని ప్రజాలకు అందించడం
  • ఎక్కువ సామర్థ్యంగల రవాణా వ్యవస్థ ఏర్పాటు చెయ్యడం
  • మెట్రో రైళ్ల వేగం గంటకు 90 కిలోమీటర్లు. కారణంగా గణనీయంగా తగ్గే ప్రయాణ సమయం.
  • నగరాల్లోని రోడ్డు వాహన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం
  • తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణం
  • తక్కువ సమయంలో ఎక్కువ మందిని తీసుకుపోవడం

ప్రపంచంలోని ప్రముఖ మెట్రో రైలు వ్యవస్థలు

  • లండన్ మెట్రో - ప్రపంచంలోని అత్యంత పురాతన మెట్రో రైలు వ్యవస్థ
  • న్యూయార్కు సబ్‌వే - ప్రపంచంలో అత్యధిక స్టేషన్లు కలిగిన మెట్రో రైలు వ్యవస్థ
  • బీజింగ్ సబ్‌వే - ప్రపంచంలో అత్యదిక ప్రయాణికులను చేరవేసే మెట్రో రైలు వ్యవస్థ
  • షాంఘై మెట్రో - ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెట్రో రైలు వ్యవస్థ
  • మాస్కో మెట్రో
  • బుడాపెస్ట్ మెట్రో
  • టోక్యో మెట్రో
  • సియోల్ మెట్రో

భారతదేశంలోని ప్రముఖ మెట్రో రైలు వ్యవస్థలు

మూలాలు

Tags:

మెట్రోరైలు ప్రయోజనాలుమెట్రోరైలు ప్రపంచంలోని ప్రముఖ మెట్రో రైలు వ్యవస్థలుమెట్రోరైలు భారతదేశంలోని ప్రముఖ మెట్రో రైలు వ్యవస్థలుమెట్రోరైలు మూలాలుమెట్రోరైలు

🔥 Trending searches on Wiki తెలుగు:

కూరవరల్డ్ ఫేమస్ లవర్ఆతుకూరి మొల్లహనుమాన్ చాలీసాఅశ్వని నక్షత్రముజాషువామంతెన సత్యనారాయణ రాజుఫ్లిప్‌కార్ట్సాయిపల్లవిచాట్‌జిపిటిథామస్ జెఫర్సన్కనకదుర్గ ఆలయంట్విట్టర్డేటింగ్నిఖిల్ సిద్ధార్థబుర్రకథపాట్ కమ్మిన్స్కుప్పం శాసనసభ నియోజకవర్గంరష్మి గౌతమ్ఊరు పేరు భైరవకోనఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిసింహంలోక్‌సభ నియోజకవర్గాల జాబితాకర్ణుడుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఉదగమండలంభూకంపంతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిబ్రాహ్మణ గోత్రాల జాబితావృత్తులురమ్య పసుపులేటినామినేషన్చిరంజీవితామర వ్యాధిస్టాక్ మార్కెట్రత్నం (2024 సినిమా)ద్విగు సమాసముఆయాసంకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంతెలంగాణ చరిత్రపరశురాముడుఘిల్లితెలుగునాట జానపద కళలుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుభువనేశ్వర్ కుమార్ఇన్‌స్టాగ్రామ్నూరు వరహాలుపాలకొండ శాసనసభ నియోజకవర్గంపి.వెంక‌ట్రామి రెడ్డిభీమా (2024 సినిమా)వ్యాసుడుమాళవిక శర్మచే గువేరాబౌద్ధ మతంజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షఝాన్సీ లక్ష్మీబాయితారక రాముడుభారతీయ స్టేట్ బ్యాంకుచతుర్యుగాలుకన్యారాశిబీమాజే.సీ. ప్రభాకర రెడ్డిఆరోగ్యంరతన్ టాటాఉప రాష్ట్రపతితామర పువ్వుమలేరియాఛందస్సుఅమిత్ షాపుష్కరంశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రమునవగ్రహాలుబతుకమ్మతెలుగు సినిమాల జాబితామామిడిసవర్ణదీర్ఘ సంధితెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంకృత్తిక నక్షత్రము🡆 More