మారియా గాబ్రియెలా ఇస్లర్

మారియా గాబ్రియెలా ఇస్లర్ వెనుజులా దేశానికి చెందిన ఒక టీవీ ప్రయోక్త, రూపదర్శి.

ఈమె 2013 విశ్వసుందరిగా ఎంపికై వార్తలలో నిలిచింది.

మారియా గాబ్రియెలా ఇస్లర్
అందాల పోటీల విజేత
మారియా గాబ్రియెలా ఇస్లర్
జననముMaría Gabriela de Jesús Isler Morales
(1988-03-21) 1988 మార్చి 21 (వయసు 36)
వెలెన్సియా. కరబోబో, వెనెజులా
ఎత్తు1.78 m (5 ft 10 in)
కొలతలువక్షోజములు: 90 cm (35.4 in)
నడుము: 60 cm (23.6 in)
పిరుదులు: 90 cm (35.4 in)
బిరుదు (లు)మిస్ గువారికో 2012
మిస్ వెనెజులా 2012
విశ్వ సుందరి 2013

నేపధ్యము

టీవీ ప్రయోక్త (యాంకర్‌) గా పనిచేస్తున్న మారియా.. స్పెయిన్ జానపద నృత్యం ఫ్లమెంకోలో దిట్ట.

2013 విశ్వసుందరి పోటీలు

2013 నవంబరు 9 శనివారం రష్యా రాజధాని మాస్కోలో జరిగిన మిస్ యూనివర్స్-2013 తుది పోటీలు జరిగాయి. ఇందులో మిస్ వెనెజువెలా గాబ్రియెలా ఇస్లర్ విజేతగా నిలిచింది.మిస్ స్పెయిన్ పాట్రికియా యురెనా రోడ్రిగ్జ్ రెండో స్థానంలో నిలవగా, మిస్ ఈక్వెడార్ కాన్‌స్టాంజా బెజ్ మూడు స్థానంలో నిలిచింది. మిస్ ఇండియా మానసి మోఘే టాప్ టెన్‌లో మాత్రమే స్థానం దక్కించుకుంది. మిస్ యూనివర్స్‌గా ప్రకటించగానే గాబ్రియెలా ఉద్వేగానికి గురై తన శిరసుపై అలంకరించిన విశ్వసుందరి కిరీటం జారిపోతున్న విషయాన్ని కూడా గ్రహించలేకపోయారు. చివరి నిమిషంలో గమనించిన గాబ్రియెలా కిరీటం కింద పడిపోకుండా పట్టుకున్నారు.

మూలాలు

బయటి లంకెలు

Awards and achievements
అంతకు ముందువారు
ఇరెన్ ఎస్సెర్
మిస్ వెనెజులా
2012
తరువాత వారు
Migbelis Castellanos
అంతకు ముందువారు
Blanca Aljibes
Miss Guárico
2012
తరువాత వారు
Michelle Bertolini
అంతకు ముందువారు
Olivia Culpo
విశ్వ సుందరి
2013
తరువాత వారు

Tags:

మారియా గాబ్రియెలా ఇస్లర్ నేపధ్యముమారియా గాబ్రియెలా ఇస్లర్ 2013 విశ్వసుందరి పోటీలుమారియా గాబ్రియెలా ఇస్లర్ మూలాలుమారియా గాబ్రియెలా ఇస్లర్ బయటి లంకెలుమారియా గాబ్రియెలా ఇస్లర్వెనుజులా

🔥 Trending searches on Wiki తెలుగు:

భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంఆపరేషన్ పోలోమిథునరాశిమ్యాడ్ (2023 తెలుగు సినిమా)అంగుళంమర్రి రాజశేఖర్‌రెడ్డిగుంటూరుతెలంగాణా బీసీ కులాల జాబితాపక్షవాతంమలబద్దకంభారతదేశ చరిత్రలంబాడిమహేంద్రసింగ్ ధోనిచంద్రయాన్-3ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌శిల్పా షిండే2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుపాములపర్తి వెంకట నరసింహారావుశ్రీరంగనాయక స్వామి దేవాలయం (శ్రీరంగాపూర్)జ్యోతీరావ్ ఫులేకాకినాడజానంపల్లి రామేశ్వరరావుజీమెయిల్చాట్‌జిపిటిలుటీషియంచతుర్యుగాలుతెలంగాణా సాయుధ పోరాటంమఖ నక్షత్రముపూర్వాషాఢ నక్షత్రముషిర్డీ సాయిబాబావిష్ణువు వేయి నామములు- 1-1000నెమలివృషభరాశినయన తారఆదిత్య హృదయంవసంత వెంకట కృష్ణ ప్రసాద్హృదయం (2022 సినిమా)నిర్మలా సీతారామన్సుందరిగురజాడ అప్పారావురజాకార్లుసంభోగంసెక్యులరిజంగర్భాశయముడియెగో మారడోనామహాభారతంఆల్బర్ట్ ఐన్‌స్టీన్ముదిరాజ్ (కులం)Lకంప్యూటరుతమిళనాడుపరిపూర్ణానంద స్వామిపాలపిట్టఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్నర్మదా నదిచాకలి ఐలమ్మభారత జాతీయ కాంగ్రెస్తెనాలి రామకృష్ణుడుమాగుంట శ్రీనివాసులురెడ్డియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీనువ్వులునోటి పుండుమంతెన సత్యనారాయణ రాజుమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డిరమ్యకృష్ణతెలుగు వికీపీడియా2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుస్టాక్ మార్కెట్షర్మిలారెడ్డికరోనా వైరస్ 2019శారదహనుమాన్ చాలీసాగుంటూరు కారంఆంధ్రజ్యోతిఅక్టోబరునెల్లూరుత్రిఫల చూర్ణంఊరు పేరు భైరవకోనశ్రవణ నక్షత్రము🡆 More