మమిట్

మమిట్, మిజోరాం రాష్ట్రంలోని మమిట్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.

గ్రామాల పునర్వ్యవస్థీకరణ ద్వారా మమిట్ పట్టణం ఏర్పడింది.

మమిట్
పట్టణం
మమిట్ is located in Mizoram
మమిట్
మమిట్
మమిట్ is located in India
మమిట్
మమిట్
Coordinates: 23°56′N 92°29′E / 23.93°N 92.48°E / 23.93; 92.48
దేశంమమిట్ భారతదేశం
రాష్ట్రంమిజోరాం
జిల్లామమిట్
Elevation
718 మీ (2,356 అ.)
Population
 (2001)
 • Total5,261
భాషలు
 • అధికారికమిజో
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Vehicle registrationఎంజెడ్

భౌగోళికం

మమిట్ పట్టణం 23°56′N 92°29′E / 23.93°N 92.48°E / 23.93; 92.48 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్రమట్టానికి 718 మీటర్లు (2,355 అడుగులు) ఎత్తులో ఉంది.

జనాభా

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, మమిట్ పట్టణంలో 7,884 మంది జనాభా ఉన్నారు. ఇందులో 4,074 మంది పురుషులు, 3,810 మంది స్త్రీలు ఉన్నారు. మమిట్ సగటు అక్షరాస్యత 95.40% కాగా, జాతీయ సగటు 74.04% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 95.86% కాగా, స్త్రీల అక్షరాస్యత 94.92%గా ఉంది. ఈ పట్టణ జనాభాలో 15% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

విద్య

ఇక్కడ మిజోరాం విశ్వవిద్యాలయం పరిధిలోని మమిట్ కళాశాల, అనేక ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి.

రవాణా

మమిట్ పట్టణానికి, ఐజాల్ నగరానికి మధ్య 89 కి.మీ.ల దూరం ఉంది. వీటి మధ్య బస్సు, మాక్సిక్యాబ్ లతో రవాణా సౌకర్యం ఉంది.

మీడియా

మమిట్ పట్టణంలో మమిట్ టైమ్స్ అనే ప్రధాన వార్తాపత్రిక ఉంది.

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

మమిట్ భౌగోళికంమమిట్ జనాభామమిట్ విద్యమమిట్ రవాణామమిట్ మీడియామమిట్ మూలాలుమమిట్ వెలుపలి లంకెలుమమిట్పట్టణంమమిట్ జిల్లామిజోరాం

🔥 Trending searches on Wiki తెలుగు:

బంగారంసురవరం ప్రతాపరెడ్డిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకర్కాటకరాశిఅగ్నికులక్షత్రియులుదశదిశలుదాశరథి కృష్ణమాచార్యఇన్‌స్టాగ్రామ్కడప లోక్‌సభ నియోజకవర్గంమేరీ ఆంటోనిట్టేతెలుగు కులాలుకస్తూరి రంగ రంగా (పాట)రామదాసుఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిపాములపర్తి వెంకట నరసింహారావువిచిత్ర దాంపత్యంట్రావిస్ హెడ్అశ్వని నక్షత్రముగ్లెన్ ఫిలిప్స్కృతి శెట్టిహనుమజ్జయంతిసంభోగంయేసు శిష్యులుపరిపూర్ణానంద స్వామిభారతదేశ సరిహద్దులువడ్డీఇంద్రుడుఆర్టికల్ 370 రద్దుక్లోమమురుద్రమ దేవిజాషువావర్షంరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్భూమా అఖిల ప్రియసవర్ణదీర్ఘ సంధినజ్రియా నజీమ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుదశావతారములులగ్నంపల్లెల్లో కులవృత్తులుశోభన్ బాబుసర్పిఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాతారక రాముడుగ్రామ పంచాయతీరామరాజభూషణుడుసుందర కాండస్వామి రంగనాథానందశ్రీ కృష్ణదేవ రాయలుఊరు పేరు భైరవకోనపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిభారత రాజ్యాంగ సవరణల జాబితాభారతీయ శిక్షాస్మృతిఆయాసంచిరుధాన్యంమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంచార్మినార్అంగచూషణసూర్యుడుతెలుగు విద్యార్థితెలుగు భాష చరిత్రదొమ్మరాజు గుకేష్విజయవాడపవన్ కళ్యాణ్నువ్వు లేక నేను లేనువేంకటేశ్వరుడుఉత్తరాభాద్ర నక్షత్రమురెండవ ప్రపంచ యుద్ధంప్రకృతి - వికృతివై.ఎస్.వివేకానందరెడ్డి హత్యశ్యామశాస్త్రిఛత్రపతి శివాజీజోల పాటలుబైబిల్గోత్రాలు జాబితాహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితావిష్ణు సహస్రనామ స్తోత్రముసంక్రాంతి🡆 More