భారతీయ మహిళా టెలివిజన్ దర్శకులు

భారతీయ టెలివిజన్‌ రంగంలో అనేక మహిళా దర్శకులు తమ ప్రతిభను నిరూపించుకున్నారు, అనేక పురస్కారాలను గెలిచారు.

వారిలో కొంతమంది జాబితా:

  1. అను మల్హోత్రా: భారతీయ సినిమా నిర్మాత. భారతదేశంలోని పర్యాటక శాఖ కోసం అనేక టెలివిజన్ ధారావాహికలు, కార్యక్రమాలు, సినిమాలు, ప్రకటనలకు రచన, దర్శకత్వం, హోస్ట్‌గా వ్యవహరించింది.
  2. అనురాధ తివారీ: ముంబైకి చెందిన రచయిత్రి, సినిమా దర్శకురాలు, హిందీ చిత్ర పరిశ్రమలో పని చేస్తున్నది.
  3. అరుణా రాజే: దర్శకురాలు, ఎడిటర్. హిందీ సినిమారంగంలో పనిచేసింది. తన సినిమాలకు 6 జాతీయ అవార్డులను గెలుచుకుంది.
  4. తనూజ చంద్ర: దర్శకురాలు, రచయిత్రి. స్త్రీ పాత్రలు ప్రధాన పాత్రధారులుగా ముఖ్యంగా దుష్మన్ (1998), సంఘర్ష్ (1999) వంటి మహిళా-ఆధారిత సినిమాలకు దర్శకత్వం వహించినందుకు ప్రసిద్ధి చెందింది.
  5. నవ్నీంద్ర బెహ్ల్: నాటకరంగ, టెలివిజన్ దర్శకురాలు, రచయిత్రి, నటి.
  6. నిత్యా మెహ్రా: సినిమా దర్శకురాలు, స్క్రీన్ ప్లే రచయిత్రి. రొమాంటిక్ డ్రామా బార్ బార్ దేఖో (2016), నెట్‌ఫ్లిక్స్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019)కి దర్శకత్వం వహించి గుర్తింపు పొందింది.
  7. నీనా గుప్తా: సినిమా, టెలివిజన్ నటి, దర్శకురాలు, నిర్మాత. 1994లో వో ఛోక్రీ అనే సినిమాలోని నటనకు ఉత్తమ సహాయ నటిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని పొందింది. ఈమె కమర్షియల్ సినిమాలలో పాపులర్ నటి అయినప్పటికీ ఆర్టు సినిమాలలో మంచి పేరు సంపాదించుకుంది. ఈమె ది వీకెస్ట్ లింక్, కమ్‌జోర్ కడీ కౌన్ వంటి టి.వి.క్విజ్ ప్రోగ్రాములను నిర్వహించింది.
  8. రాజశ్రీ ఓజా: నిర్మాత, దర్శకురాలు. ఐషా (2010), చౌరాహెన్ (2007) సినిమాలకు దర్శకత్వం వహించింది.
  9. రీతూ కపూర్: మీడియా వ్యాపారవేత్త.
  10. లీనా యాదవ్: దర్శకురాలు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, ఎడిటర్. లీనా మొదటి అంతర్జాతీయ చలనచిత్రం, పర్చెడ్, 2015లో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది.
  11. విజయ మెహతా: గుజరాత్ కు చెందిన నాటకరంగ, సినిమా నటి, దర్శకురాలు. మరాఠీ సినిమాలు, నాటకరంగంలో పనిచేసింది.
  12. వైశాలి కాసరవల్లి: కర్ణాటకకు చెందిన సినిమా నటి, టెలివిజన్ సీరియల్ దర్శకురాలు, కాస్ట్యూమ్ డిజైనర్. 1997లో తాయ్ సాహెబ్ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా జాతీయ పురస్కారాన్ని అందుకుంది.
  13. సంగీతరావు: టెలివిజన్, సినిమా దర్శకురాలు. బడే అచే లాగ్తే హైన్ కార్యక్రమం కోసం ఉత్తమ దర్శకురాలిగా అవార్డు గెలుచుకుంది. ఎస్ ఐ కెన్ అనే మరాఠీ చిత్రానికి దర్శకత్వం వహిచింది.
  14. సల్మా సుల్తాన్: టెలివిజన్ పాత్రికేయురాలు, దర్శకురాలు.
  15. సాయి దేవధర్: హిందీ టెలివిజన్‌ నటి, దర్శకురాలు
  16. సాయి పరాంజపే: సినీ దర్శకురాలు, రచయిత. 2006లోభారత ప్రభుత్వం, సాయికి పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది.
  17. సింపుల్ గొగోయ్: అస్సాంకు చెందిన దర్శకురాలు.
  18. సిమి గరేవాల్: సినిమా నటి, దర్శకురాలు, నిర్మాత & టాక్ షో హోస్ట్.
  19. హేమా మాలిని: నటి, దర్శకుడు, నిర్మాత, నాట్యకళాకారిణి, రాజకీయ నాయకురాలు.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

సంఖ్యఐశ్వర్య రాయ్నీతి ఆయోగ్కంటి వెలుగుఅతిసారంకాజల్ అగర్వాల్జాతిరత్నాలు (2021 సినిమా)గోకర్ణభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితానాయకత్వంసత్య సాయి బాబాబాలగంగాధర తిలక్తెలుగునువ్వు నాకు నచ్చావ్చిరంజీవిఐశ్వర్య లక్ష్మిభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుమిషన్ భగీరథభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఉత్తర ఫల్గుణి నక్షత్రమువినుకొండఅశోకుడుజ్యేష్ట నక్షత్రంఇస్లాం మతంమహాప్రస్థానంభారత జాతీయ చిహ్నంతెలంగాణ పల్లె ప్రగతి పథకంమహాభాగవతంపెరిక క్షత్రియులుగోత్రాలుభారతదేశంలో మహిళలుసింధు లోయ నాగరికతబమ్మెర పోతనఅరటిమారేడుదక్ష నగార్కర్శని (జ్యోతిషం)రెడ్డిమహాత్మా గాంధీఆది శంకరాచార్యులురాజశేఖర్ (నటుడు)త్రిష కృష్ణన్కొండపల్లి బొమ్మలుఢిల్లీ సల్తనత్కృత్తిక నక్షత్రముకాంచనఅన్నవరంకాసర్ల శ్యామ్తేలువినాయక చవితిఅనాసకమ్మన్యుమోనియాకనకదుర్గ ఆలయంఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్యాగంటిరజాకార్లుహరిత విప్లవంమే దినోత్సవంసామెతల జాబితాభారత అత్యవసర స్థితిఆకాశం నీ హద్దురాపెళ్ళితిరుపతిఅథర్వణ వేదంత్రినాథ వ్రతకల్పంఅనూరాధ నక్షత్రంతెలంగాణ ఆసరా పింఛను పథకంరాజా రవివర్మసురభి బాలసరస్వతితెలంగాణ చరిత్రగౌడధనిష్ఠ నక్షత్రముతాటికొండగట్టుపెంచల కోనశ్రవణ నక్షత్రముఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులు🡆 More