పెద్దలు మారాలి

పెద్దలు మారాలి 1974, మార్చి 28న విడుదలైన తెలుగు సినిమా.

పెద్దలు మారాలి
(1974 తెలుగు సినిమా)
పెద్దలు మారాలి
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
నిర్మాణం వీరమాచనేని సరోజిని
తారాగణం కృష్ణ,
జమున
నిర్మాణ సంస్థ పాంచజన్య ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

సాంకేతికవర్గం

పాటలు

ఈ చిత్రంలోని పాటలకు బి.గోపాలం సంగీతం సమకూర్చాడు.

పాట రచయిత గాయకులు
మాబాబు చిరునవ్వు నవ్వాలి మాయింట చిరుజల్లు కురవాలి ఆరుద్ర పి.సుశీల
మమ్మీ టెల్‌మీ టెల్‌మీ డాడీ ఏడీ ఏడీ సినారె కళ్యాణి, రమ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఏమని వ్రాయను ఏమని వ్రాయను ప్రతి పలుకూ విరహగీతమై సినారె ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
కన్నీటిలో రగిలింది జ్వాల ఆరుద్ర ఘంటసాల
భయం భయంగా ఉందమ్మా ఆరుద్ర పి.సుశీల
మాయదారి లోకంతీరు ఓరయ్యో చూడు ఆరుద్ర ఎల్.ఆర్.ఈశ్వరి
అతడే నా జతగాడు కళలు మాయని నెలరేడు సినారె సుశీల

కథ

స్వయంకృతాపరాధం వల్ల మనోవ్యధకు లోనైన మూడు కుటుంబాల కథ పెద్దలు మారాలి. పిల్లల పెంపకం భాద్యతాయుతమైన విషయమని తెలియజేసే ప్రయోజనాత్మక చిత్రం ఇది. క్రమశిక్షణ పేరుతో రాచిరంపాన పెట్టి చివరకు తన కొడుకు అకాల మృత్యువుకు కారణమౌతాడు నరసింహం అనే చదువుకున్న వ్యక్తి. అతి గారాబంగా పెంచి కొడుకును అప్రయోజకుడిగా, మొండివాడిగా చేసి, విదేశాల నుండి వచ్చిన భర్తపై మోజుతో కొడుకును నిర్లక్ష్యం చేస్తే ఆ పసిమనసు తల్లిదండ్రుల గురించి ఏమని ఆలోచిస్తుందో తెలియని అమాయకురాలు రాధ. సంతానాన్ని కని గాలికి వదిలేసి కొడుకు చంద్రం దొంగగా మారినా పట్టించుకోని వ్యక్తి సంతానం. ఈ ముగ్గురు ఇంకా ఇలాంటి వారికి మార్గం చూపించే ఒక ఆదర్శమహిళ, ఒక త్యాగమూర్తి కథ ఈ సినిమా.

మూలాలు

బయటిలింకులు

Tags:

పెద్దలు మారాలి నటీనటులుపెద్దలు మారాలి సాంకేతికవర్గంపెద్దలు మారాలి పాటలుపెద్దలు మారాలి కథపెద్దలు మారాలి మూలాలుపెద్దలు మారాలి బయటిలింకులుపెద్దలు మారాలి1974మార్చి 28

🔥 Trending searches on Wiki తెలుగు:

నువ్వుల నూనెతన్నీరు హరీశ్ రావుచరాస్తిహైదరాబాదుఅల్లు అర్జున్వంగా గీతపండురజాకార్ఆర్టికల్ 370గర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుభారతదేశ చరిత్రఎఱ్రాప్రగడఎంసెట్అగ్నికులక్షత్రియులుభారతీయ తపాలా వ్యవస్థరైతుచార్మినార్చందనా దీప్తి (ఐపీఎస్‌)రావి చెట్టు2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుమహాభారతంఅమెజాన్ ప్రైమ్ వీడియోఅనసూయ భరధ్వాజ్ఉగాదిపురాణాలుశాసనసభవిడదల రజినిగుంటూరు కారంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపసుపు గణపతి పూజమొఘల్ సామ్రాజ్యంప్రియురాలు పిలిచిందికుతుబ్ మీనార్భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుఆలంపూర్ జోగులాంబ దేవాలయంయవలువిశాఖ స్టీల్ ప్లాంట్ఆల్ఫోన్సో మామిడికామాక్షి భాస్కర్లఅల్లు అరవింద్సమాచార హక్కుసాయిపల్లవికర్కాటకరాశివిజయసాయి రెడ్డికేతిరెడ్డి వెంకటరామిరెడ్డినక్షత్రం (జ్యోతిషం)సంధిస్వాతి నక్షత్రముఎల్లమ్మరుక్మిణీ కళ్యాణంఎస్. ఎస్. రాజమౌళివిడాకులుదత్తాత్రేయబుధుడు (జ్యోతిషం)తెలుగు అక్షరాలురత్నం (2024 సినిమా)ఫ్లిప్‌కార్ట్వినాయక చవితినవగ్రహాలు జ్యోతిషంమహామృత్యుంజయ మంత్రంఘట్టమనేని కృష్ణఅచ్చులుహైపర్ ఆదిఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్సీతాదేవిశోభన్ బాబువినుకొండబంగారంవిష్ణువు వేయి నామములు- 1-1000జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్రేవతి నక్షత్రంజోల పాటలుగుంటూరుభారత రాజ్యాంగ ఆధికరణలువందేమాతరంఆంధ్రప్రదేశ్🡆 More