దాల్మా గార్డెన్ మాల్

40°10′48″N 44°29′19″E / 40.179906°N 44.488531°E / 40.179906; 44.488531

దాల్మా గార్డెన్ మాల్
దాల్మా గార్డెన్ మాల్
ప్రదేశంమల్టియా-సెబష్టియా జిల్లా,
యెరెవాన్,
ఆర్మేనియా
ప్రారంభ తేదీఅక్టోబర్ 2012
అభివృద్ధి కారకుడుదాల్మా ఇన్వెస్ట్
యజమానితాషిర్ గ్రూప్
స్టోర్‌ల సంఖ్య, సేవలు116
మొత్తం ఫ్లోర్ విస్తీర్ణం43,500 m2 (468,000 sq ft)
ఫ్లోర్ల సంఖ్య3
పార్కింగ్500+

దాల్మా గార్డెన్ మాల్ (ఆర్మేనియన్:Դալմա Գարդեն Մոլ) ఆర్మేనియా దేశంలోని ఒక షాపింగ్ మాల్. ఇది ఆర్మేనియా రాజధాని యెరెవాన్‌లో సిట్సెర్నాకబెర్డ్ కొండకు దగ్గరలో ఉంది. ఇది ఆర్మేనియా దేశంలోని మొట్టమొదటి షాపింగ్ మాల్.

చరిత్ర

ఈ షాపింగ్ మాల్ నిర్మాణం 2009లో మొదలు పెట్టబడింది. 2012 అక్టోబర్ నెలలో ఈ షాపింగ్ మాల్ ప్రారంభించబడింది. ఆర్మేనియాలో జన్మించిన రష్యన్ వ్యాపారి సామ్‌వెల్ కరపెత్యాన్ సారథ్యంలోని తాషిర్ గ్రూప్ ఈ దాల్మా గార్డెన్ షాపింగ్ మాల్‌ను నిర్మించింది. ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆర్మేనియా అధ్యక్షుడు "సెర్జ్ సర్ఖస్ జన్" హాజరయ్యాడు.

తరువాత "యెరెవాన్ సిటీ" హైపర్‌మార్కెట్ ఈ మాల్‌లో ప్రారంభమయ్యింది. 2015లో "క్యారీఫోర్ హైపర్‌మార్కెట్" ఈ షాపింగ్ మాల్‌లో మొదలయ్యింది.

సేవలు

దాల్మా గార్డెన్ మాల్ 
దాల్మా గార్డెన్ షాపింగ్ మాల్‌లోపలి దృశ్యం

యెరెవాన్ లోని అతిపెద్ద నగల దుకాణం ఈ షాపింగ్ మాల్‌లో ఉంది.

2013, నవంబర్ 18న ఈ మాల్‌లో "సినిమా స్టార్" మల్టిప్లెక్స్ సినిమా థియేటర్ ప్రారంభించబడింది. "సినిమా స్టార్" అనేది రష్యన్ సినిమా వ్యాపార సంస్థ. ఇది ఆర్మేనియన్ మార్కెట్లోకి ఈ షాపింగ్ మాల్‌లో 6 హాళ్లను నెలకొల్పడం ద్వారా ప్రవేశించింది. ఈ మల్టీప్లెక్స్ మైఖేల్స్ కేఫ్ రెస్టారెంట్‌కు సమీపంలో ఉంది.

ఈ షాపింగ్ మాల్‌లో అనేక కేఫ్‌లు, రెస్టారెంట్లు, ఒక ఫుడ్ కోర్టు, ఒక బౌలింగ్ సెంటర్, చిన్నపిల్లల కోసం "ప్లే లాబ్" ఉన్నాయి.


అనేక అంతర్జాతీయ బ్రాండ్ కంపెనీలు ఈ దాల్మా గార్డెన్ మాల్‌లో తమ రీటైల్ షాపులు తెరవడం ద్వారా ఆర్మేనియన్ మార్కెట్లోకి ప్రవేశించాయి. వాటిలో కొన్ని:

దాల్మా గార్డెన్ మాల్ 
మాల్‌లోని ఫుడ్‌కోర్టులో బర్గర్ కింగ్ షాపు
  • జర
  • స్ట్రాడ్‌వేరియస్
  • మ్యాంగో
  • పుల్ & బేర్
  • యుఎస్ పోలో అసోసియేషన్
  • బెర్‌ష్కా
  • వాలిస్
  • మిస్ సెల్ఫ్‌రిడ్జ్
  • కర్పిస
  • గియోర్డానొ
  • గెరి వెబర్
  • మసిమో డట్టి
  • ప్రొమోడ్
  • గ్యాప్
  • ఎల్‌సి వైకికి
  • మార్క్స్ & స్పెన్సర్
  • డెసిగ్యుల్
  • మాన్‌సూన్
  • యాక్సెసరైజ్
  • న్యూయార్కర్
  • న్యూ లుక్
  • ఎఫ్&ఎఫ్
  • లెవీ'స్
  • సీలియో
  • ఆర్మనీ ఎక్స్‌చేంజ్
  • టాప్‌షాప్
  • నెక్‌స్ట్
  • గరాజ్
  • లా సెంజా
  • ఓయ్‌షో
  • మెక్స్
  • క్లార్క్స్
  • స్కెచర్స్
  • ఛార్లెస్ & కీత్
  • ఆల్డో
  • బాటా
  • స్టీవ్ మాడెన్
  • క్రాక్స్
  • వైవెస్ రోచర్
  • జిస్క్
  • టేప్ ఆ లోయీల్
  • ఒకైడి
  • జెన్నిఫర్
  • బ్లాంకో
  • బాల్డి
  • రోబెర్టో పిరలోఫ్
  • బర్గర్ కింగ్
  • యెరెవాన్ సిటీ రిటైలర్స్
  • బేసిక్ సెంటర్ రిటైలర్స్
  • రియో గలేరియా రిటైలర్స్

చిత్రమాలిక

దాల్మా గార్డెన్ మాల్‌కు సంబంధించిన దృశ్యమాలిక:

మూలాలు

Tags:

దాల్మా గార్డెన్ మాల్ చరిత్రదాల్మా గార్డెన్ మాల్ సేవలుదాల్మా గార్డెన్ మాల్ చిత్రమాలికదాల్మా గార్డెన్ మాల్ మూలాలుదాల్మా గార్డెన్ మాల్

🔥 Trending searches on Wiki తెలుగు:

కోట్ల విజయభాస్కరరెడ్డివిజయశాంతిఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థఎస్. ఎస్. రాజమౌళిసుందర కాండనవగ్రహాలు జ్యోతిషంయేసు శిష్యులుశాసనసభఫ్లోరెన్స్ నైటింగేల్పటిక బెల్లంరైలుఏప్రిల్ 26శివ కార్తీకేయన్విజయ్ (నటుడు)తీన్మార్ సావిత్రి (జ్యోతి)నాగ్ అశ్విన్ఆలంపూర్ జోగులాంబ దేవాలయంశ్రీశైలం (శ్రీశైలం మండలం)వినుకొండశాతవాహనులుసురేఖా వాణిగ్లోబల్ వార్మింగ్చరవాణి (సెల్ ఫోన్)రాశిభారతదేశ జిల్లాల జాబితాతెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితాశ్రీనివాస రామానుజన్మోదుగసోమనాథ్పమేలా సత్పతిహల్లులుషారుఖ్ ఖాన్భారత జీవిత బీమా సంస్థరాజకీయాలుపార్శ్వపు తలనొప్పిఓంటంగుటూరి అంజయ్యమానవ హక్కులుఉత్తర ఫల్గుణి నక్షత్రముఆవుకేతిరెడ్డి వెంకటరామిరెడ్డిఅల్లూరి సీతారామరాజువిద్యా బాలన్H (అక్షరం)బారిష్టర్ పార్వతీశం (నవల)జగదీప్ ధన్కర్చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంతెలుగుహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాభారత రాజ్యాంగ పీఠికఅల్లు అర్జున్ప్లీహమువాట్స్‌యాప్చరాస్తిభూమా శోభా నాగిరెడ్డిరోజా సెల్వమణికర్కాటకరాశిమొఘల్ సామ్రాజ్యంక్లోమములోక్‌సభ నియోజకవర్గాల జాబితాఓటుపసుపు గణపతి పూజఅమెరికా రాజ్యాంగంగౌతమ బుద్ధుడుఉత్పలమాలతెలుగు కవులు - బిరుదులురకుల్ ప్రీత్ సింగ్పుష్యమి నక్షత్రముగుణింతంపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాఋగ్వేదంఅమెరికా సంయుక్త రాష్ట్రాలులేపాక్షివై.యస్.భారతిగరుడ పురాణంరాహుల్ గాంధీవ్యాసం (సాహిత్య ప్రక్రియ)విజయసాయి రెడ్డి🡆 More