డ్రైఫ్రూట్స్ లడ్డు

జీడి పప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు, ఖర్జూరాలు మొదలైన ఎండు ఫలములతో కలిపి చేసే లడ్డునే డ్రైఫ్రూట్స్ లడ్డు అంటారు.

ఇవి రుచిగా ఉండటమే కాకుండా వంటికి శక్తినిచ్చేవి. గర్భిణీ స్త్రీలకు ఇది ఎంతో బలవర్ధకమైన ఆహారము.

డ్రైఫ్రూట్స్ లడ్డు
డ్రైఫ్రూట్స్ లడ్డు

పోషకాలు

వీటిలో జీడిపప్పు, బాదంపప్పు, పిస్తాపప్పు వాడటం వల్ల ముఖ్యంగా గర్భిణులకి కావలసిన మాంసకృత్తులు అందుతాయి. ఖర్జూరాలు వాడటంవల్ల కావలసినంత ఇనుము లభిస్తుంది. నెయ్యి వారికి కావలసిన కొవ్వు పదార్థాలు అందిస్తుంది.

కావలసిన పదార్ధాలు

జీడిపప్పు--- ఒక కప్పు

బాదంపప్పు-- ఒక కప్పు

పిస్తా పప్పు--- ఒక కప్పు

ఖర్జూరాలు--- 250 గ్రాములు

గసగసాలు--- 50 గ్రాములు

నెయ్యి------ 100 గ్రాములు

పంచదార---- 100 గ్రాములు

ఏలకులు---- 4

తయారు చేసే విధానం

ముందుగా జీడి పప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు చిన్న ముక్కలుగా చేసుకుని, భాండీలో నెయ్యి వేసి దోరగా వేయించుకోవాలి. వాటిని పక్కన పెట్టుకొని గస గసాల్ని భాండీలో దోరగా వేయించుకాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక పావు లీటరు నీళ్ళు తీసుకుని పొయ్యి మీద పెట్టి అవి మరిగించాలి. అవి మరుగుతున్నప్పుడు 100 గ్రాముల పంచదార కలిపి నీళ్ళ పాకం పట్టాలి. ఇప్పుడు ఆ పాకంలో పావు కిలో ఖర్జూరాలు కలిపి పొయ్యిమీద ఉంచే బాగా కలిపి అవి మెత్తగా అయ్యేదాకా ఉంచాలి. అడుగు అంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆ గిన్నె దించి ఆ మిశ్రమానికి 4 ఏలకుల పొడి సువాసన కోసం కలుపుకోవాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇంతకు మునుపు వేయించి పెట్టుకున్న పప్పుల్ని, గసగసాల్ని కలిపి వాటిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తినడానికి రెడీ...............!

Tags:

ఎండు ఫలముఖర్జూరాలుజీడి పప్పుపిస్తా పప్పుబాదం పప్పులడ్డు

🔥 Trending searches on Wiki తెలుగు:

శివుడుమధుమేహంఅంగుళంఅమృతా రావుప్రభాస్భారతదేశంలో కోడి పందాలుతెలుగు సినిమాలు 2023మంతెన సత్యనారాయణ రాజుఅల్లసాని పెద్దనముదిరాజ్ (కులం)మహ్మద్ హబీబ్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాభారత రాష్ట్రపతిశ్రీ కృష్ణుడుమేషరాశిమోదుగవృశ్చిక రాశినవగ్రహాలు జ్యోతిషంవిశాఖ నక్షత్రముసోరియాసిస్రంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)భూమన కరుణాకర్ రెడ్డిరచిన్ రవీంద్రఉగాదిభౌతిక శాస్త్రంహార్దిక్ పాండ్యాసాయిపల్లవియన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాచింతామణి (నాటకం)తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్రామప్ప దేవాలయంకలబందతట్టుఅన్నప్రాశనవరలక్ష్మి శరత్ కుమార్శ్రీరంగనాయక స్వామి దేవాలయం (శ్రీరంగాపూర్)ఎస్.వి. రంగారావుహృదయం (2022 సినిమా)విజయ్ దేవరకొండమహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంఊర్వశియాగంటిఆవర్తన పట్టికవై.ఎస్.వివేకానందరెడ్డి90'స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్రక్తపోటుశాసనసభపి.వెంక‌ట్రామి రెడ్డిచెన్నై సూపర్ కింగ్స్ప్రశ్న (జ్యోతిష శాస్త్రము)చార్లెస్ శోభరాజ్సమాసంఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాభావ కవిత్వంవరంగల్చిరంజీవి నటించిన సినిమాల జాబితాగోవిందుడు అందరివాడేలేఊర్వశి (నటి)ధనుష్ఆతుకూరి మొల్లతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుశకుంతలపెరిక క్షత్రియులుజ్యోతిషంమార్చిబాలకాండకల్వకుంట్ల కవితసంధ్యావందనంఅరుణాచలంతులారాశిమన్నెంలో మొనగాడుఛందస్సునరసింహావతారంభీష్ముడుపది ఆజ్ఞలుమహా జనపదాలుదగ్గుబాటి వెంకటేష్🡆 More