కయ్యలు

ఒక తోటకు నీరు పెట్టేటప్పుడు నీరు తోట మొత్తం తొందరగా పారేందుకు గదులుగా విభజించబడిన భాగాలను కయ్యలు ఆంటారు.

కయ్యలు
పొలంలో నీరును నింపేందుకు ఏర్పరచిన కయ్యలు
కయ్యలు
కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డుపై నీరును నింపేందుకు ఏర్పరచిన కయ్యలు

నీరు ఎక్కువగా ఆవిరి కాకుండా ఉండేందుకు ఈ కయ్యలు ఉపయోగపడతాయి.

ఎత్తు పల్లాలుగా ఉన్న భూమిని ఎక్కువ కయ్యలు చేస్తారు.

నీరు తక్కువగా ఉన్న చోట ఎక్కువ కయ్యలను చేయడం వలన నీటిని ఆదా చేయ గలుగుతారు.

నీరు పలుచగా ఎక్కువ ప్రాంతానికి తొందరగా చేరడానికి ఈ కయ్యల విధానం ఉపయోగపడుతుంది.

ఎక్కువ విద్యుత్ ఖర్చు కాకుండా ఉండేందుకు ఈ కయ్యల విధానం ఉపకరిస్తుంది.

సిమెంట్ రోడ్డు వేసినప్పుడు కయ్యలు కట్టుట ద్వారా కొన్ని రోజుల పాటు నీటిని నిలువ చేస్తారు.

లోపాలు

ఎక్కువ కయ్యలు ఉండుట వలన మడవలు తొందర తొందరగా మార్చవలసి ఉంటుంది.

ఇవి కూడా చూడండి

మడవ

ఉప్పు నీటి కయ్యలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

సాక్షి (దినపత్రిక)శ్రీ గౌరి ప్రియకడియం శ్రీహరిథామస్ జెఫర్సన్ఉడుమువిడదల రజినిసామెతలుఅమ్మగీతాంజలి (1989 సినిమా)Aసీతమ్మ అందాలు రామయ్య సిత్రాలుకిలారి ఆనంద్ పాల్అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంవికీపీడియాతెలంగాణా బీసీ కులాల జాబితాబి.ఆర్. అంబేద్కర్మొలలువృశ్చిక రాశినువ్వు లేక నేను లేనుస్వామియే శరణం అయ్యప్పభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుతామర పువ్వురెడ్డినారా బ్రహ్మణితెలుగు వ్యాకరణంమామిడిశ్రీలలిత (గాయని)నువ్వు వస్తావనిభారతదేశంఅక్కినేని నాగ చైతన్యసూర్య నమస్కారాలుఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంవేయి స్తంభాల గుడిరాజంపేట లోక్‌సభ నియోజకవర్గంతీన్మార్ మల్లన్ననక్షత్రం (జ్యోతిషం)మూలా నక్షత్రంకస్తూరి రంగ రంగా (పాట)గన్నేరు చెట్టుశ్రీకాంత్ (నటుడు)నరేంద్ర మోదీకలియుగంసంగీత వాద్యపరికరాల జాబితాతోటపల్లి మధుమహేశ్వరి (నటి)ప్రకాష్ రాజ్యవలుతెలంగాణ గవర్నర్ల జాబితాతోడికోడళ్ళు (1994 సినిమా)భారత రాష్ట్రపతుల జాబితాధ్వజ స్తంభంనిజాంమొఘల్ సామ్రాజ్యంకృతి శెట్టిఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీఘట్టమనేని మహేశ్ ‌బాబుకృపాచార్యుడుపంచభూతలింగ క్షేత్రాలురుక్మిణీ కళ్యాణంఆరూరి రమేష్బొత్స ఝాన్సీ లక్ష్మిడీజే టిల్లుదువ్వాడ శ్రీనివాస్20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలివాల్మీకిఅతిసారంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాకాలేయంతెలంగాణ జనాభా గణాంకాలుజవాహర్ లాల్ నెహ్రూతెలంగాణ శాసనసభవెబ్‌సైటుగ్యాస్ ట్రబుల్శుక్రాచార్యుడుచతుర్వేదాలుగుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గంకౌరవులుL🡆 More