నాట్ల పాటలు

నాట్ల పాటలు పొలంలో నాట్లు వేసే సమయంలో తమ శ్రమను మరచిపోవడానికి శ్రామికులు పాడే పాటలు.

వరి, మిరప, వంగ, టొమేటో లాంటి పంటలను ముందుగా బావుల కిందనో, చెరువుల కిందనో, దొరువుల కిందనో కొంత నేలను తడిపి చిక్కగా నారుపోసి పండిస్తారు. ఇవి చిన్నచిన్న కయ్యలు కాబట్టి నీరు పొయ్యడం, సంరక్షించడం సులువైన పని. నారు మొలకలు వచ్చి దాదాపు నెల రోజులు పెరిగిన తర్వాత ఆ నారును పీకి చిన్న చిన్న కట్టలుగా కట్టి తోటల్లోకి తీసుకువచ్చి నాటుతారు. నారును సాధారణంగా స్త్రీలే నాటుతారు. నాట్లు వేసేటప్పుడు వారు తమ శ్రమను మరిచిపోవడానికి పాడుకునే పాటలే నాట్ల పాటలు. ఒకరు పాడుతుంటే ఇతరులు పలుకుతుంటారు.

పాట

రైతులు అనేక వ్యయప్రయాసలకోర్చి భూమిని సాగు చేస్తారు. విత్తులు జల్లి, ఆకును ఉడిచి, కలుపు తీసి, కోతల వరకూ పడే వారు శ్రమను వాళ్లు మరచి పోవడానికి పాట ఊతమైంది. ఓ ‘నాట్ల’ పాట.

గట్టూ మాకులు గట్టి గడలూ బొందిచ్చి
గట్టు రాయని ఇంట్లో పుట్టే గౌరమ్మ
గట్టూ మాకులు గట్టి గడలూ బొందిచ్చి
గట్టు రాయని ఇంట్లో పుట్టే గౌరమ్మ ।।
పుట్టుటే గౌరమ్మ ఏమేమి  గోరు
కుట్టూ వయ్యారి రవికె, కుంకూమా కాయ
జాల వయ్యారి రవికె, జామాల పేరు
వంకా చక్కటి కుడక వజ్రాల పేరు ।।

శ్రామికులు వరినాట్లు వేస్తున్న భూయజమాని ఇంట్లో పుట్టిన గౌరీ దేవతను వర్ణించిన గీతం ఇది.

సారంగధరియా

జానపదులు పాడుకునే నాట్ల పాట "సారంగ ధరియా' యూట్యూబ్ సెన్సేషన్ అయింది.

మూలాలు

బాహ్య లంకెలు

Tags:

నాట్ల పాటలు పాటనాట్ల పాటలు సారంగధరియానాట్ల పాటలు మూలాలునాట్ల పాటలు బాహ్య లంకెలునాట్ల పాటలు

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉండి శాసనసభ నియోజకవర్గంరాజీవ్ గాంధీఉరుముపులివెందుల శాసనసభ నియోజకవర్గంసామెతలుసింహంచెదలునల్గొండ లోక్‌సభ నియోజకవర్గంభరణి నక్షత్రముతెలంగాణ గవర్నర్ల జాబితాఅనసూయ భరధ్వాజ్అలెగ్జాండర్కామసూత్ర (సినిమా)సున్తీఉప్పు సత్యాగ్రహంగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంరోహిత్ శర్మరాజకీయాలుహలో గురు ప్రేమకోసమేకమల్ హాసన్ నటించిన సినిమాలుసదాక్షయసోనియా గాంధీతెలుగు భాష చరిత్రమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డిచతుర్వేదాలుహస్త నక్షత్రముటి. పద్మారావు గౌడ్భారతదేశ పంచవర్ష ప్రణాళికలుతీహార్ జైలుభాషా భాగాలుకర్ర పెండలంమహాసముద్రంసింధు లోయ నాగరికతశిఖండివేమనఆంధ్రప్రదేశ్ శాసనసభపూర్వాభాద్ర నక్షత్రముఆర్థర్ కాటన్హనుమంతుడుమదర్ థెరీసావరిఅ ఆకీర్తి సురేష్డిస్నీ+ హాట్‌స్టార్విశాల్ కృష్ణడీహైడ్రేషన్మూర్ఛలు (ఫిట్స్)జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షజీవావరణ శాస్త్రముసావిత్రి (నటి)అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంగోత్రాలుప్రీతీ జింటాకాశీహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంవ్యతిరేక పదాల జాబితాపి.రమేష్ నారాయణకల్వకుంట్ల తారక రామారావుపరిటాల రవికామసూత్రఉప రాష్ట్రపతిభారతదేశ ఎన్నికలుముదిరాజ్ (కులం)భారతీయ సంస్కృతినువ్వు నేనుసర్పంచిఆది శంకరాచార్యులువిభక్తితెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాతెలంగాణ2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిAస్త్రీకాకతీయులుఅంజలి (నటి)క్రియ (వ్యాకరణం)🡆 More