ఏమో గుర్రం ఎగరావచ్చు

ఏమో గుర్రం ఎగరావచ్చు 2013 లో విడుదలవబోతున్న తెలుగు చిత్రం.

ఏమో గుర్రం ఎగరావచ్చు
ఏమో గుర్రం ఎగరావచ్చు
దర్శకత్వంచంద్ర సిద్దార్థ
రచనఎస్. ఎస్. కాంచి
నిర్మాతపూదోట సుధీర్ కుమార్
తారాగణంసుమంత్, పింకీ సావిక
ఛాయాగ్రహణంచంద్రమౌళి
సంగీతంఎం.ఎం.కీరవాణి
విడుదల తేదీ
జనవరి 25, 2014
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ

టెన్త్‌ క్లాస్‌ పాస్‌ కావడానికి గజిని మొహమ్మద్‌లా దండయాత్రలు చేసే పల్లెటూరి బుల్లెబ్బాయికి (సుమంత్‌) తన మరదలు నీలవేణి (పింకీ) అంటే చాలా ఇష్టం. అమెరికాలో స్థిరపడిన నీలవేణికి పెళ్ళి సంబంధాలు చూస్తుంటే, తన చాదస్తపు తండ్రికి నచ్చజెప్పలేక బుల్లెబ్బాయిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంతుంది నీలవేణి. అతడిని చేసుకుని అమెరికా తీసుకెళ్లి... ఆ తర్వాత విడాకులు ఇచ్చి నచ్చిన పెళ్ళి చేసుకోవాలనేది నీలవేణి ఆలోచన. ఇదంతా తెలిసినా కానీ పెళ్ళికి సరేనంటాడు బుల్లెబ్బాయి. జీవితం క్రమ పద్ధతిలో జరిగిపోవాలనేది నీలవేణి సిద్దాంతం.దీనికి పూర్తి విరుద్దంగా జీవితం ఒక పద్ధతి ప్రకారం కాకుండా, ఎలాంటి ప్రణాళికలు లేకుండా సరదాగా సాగిపోవాలనేది బుల్లబ్బాయి నైజం. వీరిద్దరికీ పెళ్ళి చేస్తారు పెద్దలు. తదనంతరం వీరి జీవితం ఎలా సాగిపోతుంది? భిన్న మనస్తత్వాలు కలిగిన వీరు కలిసి జీవనయానం సాగించగలుగుతారా? ఎవరు ఎవరితో సర్దుకుపోతారు అన్నది కథా గమనం.

నటవర్గం

పాటల జాబితా

బూరెల బుట్టలో పడ్డ గుర్రం, రచన: ఎం ఎం కీరవాణి, గానం. రాహుల్ సింప్లీ గంజ్, పృధ్వీ చంద్ర, రమ్య బెహరా, రేవంత్, యామిని

నీలవేణినీ ఏడిపించిన బుల్లబ్బై, రచన: చైతన్య ప్రసాద్, గానం.రాహూల్ సింప్లీగంజ్

భరతం పట్టిన నాట్యం , రచన: చైతన్య ప్రసాద్, గానం.రాహూల్ సింప్లీ గంజ్

సలహాలు ఇవ్వొద్దు , రచన: చైతన్య ప్రసాద్ , రచన: పృధ్వీ చంద్ర

బుల్ బాయ్ వాట్స్ యువర్ ప్రాబ్లెమ్ , రచన: పృధ్వీ చంద్ర , ఎం ఎం కీరవాణి , గానం.రమ్య బెహరా

మేడిన్ ఇండియా , రచన: చైతన్య ప్రసాద్ , గానం.రమ్య బెహరా

బుల్లెబ్బైని ఏడిపించిన నీలవేణి , రచన.ఎం ఎం కీరవాణి, గానం. ఎల్. వి. రేవంత్

ఎన్నిసార్లయినా , రచన: ఎం ఎం కీరవాణి, గానం.రమ్య బెహరా , యామిని.

సాంకేతికవర్గం

  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు - ఎస్. ఎస్. కాంచి
  • దర్శకుడు - చంద్ర సిద్దార్థ
  • సంగీతం - ఎం.ఎం.కీరవాణి
  • ఛాయాగ్రహణం - చంద్రమౌళి
  • నిర్మాత - పూదోట సుధీర్ కుమార్
  • బ్యానర్‌: చెర్రీ ఫిలింస్‌ ప్రై.లి.

బయటి లంకెలు

Tags:

ఏమో గుర్రం ఎగరావచ్చు కథఏమో గుర్రం ఎగరావచ్చు నటవర్గంఏమో గుర్రం ఎగరావచ్చు పాటల జాబితాఏమో గుర్రం ఎగరావచ్చు సాంకేతికవర్గంఏమో గుర్రం ఎగరావచ్చు బయటి లంకెలుఏమో గుర్రం ఎగరావచ్చు

🔥 Trending searches on Wiki తెలుగు:

కృత్తిక నక్షత్రమురష్యావందేమాతరంమలబద్దకంజైన మతంఆవర్తన పట్టికమేకపాటి చంద్రశేఖర్ రెడ్డిమసూదబౌద్ధ మతంఎన్నికలునమాజ్మంగ్లీ (సత్యవతి)చాకలి ఐలమ్మబరాక్ ఒబామాదసరా (2023 సినిమా)ఇంద్రుడుసురేఖా వాణికొఱ్ఱలుజీ20భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంకాకతీయుల శాసనాలుప్రపంచ రంగస్థల దినోత్సవంగోల్కొండచిరంజీవిభారతదేశంలో బ్రిటిషు పాలనభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థరంగస్థలం (సినిమా)భారత ప్రభుత్వ చట్టం - 1935ఉలవలుతెలుగుదేశం పార్టీఅభిజ్ఞాన శాకుంతలముతామర వ్యాధికండ్లకలకఖాదర్‌వలిబోయకన్నెమనసులుమంచు లక్ష్మిఇస్లామీయ ఐదు కలిమాలుఅలెగ్జాండర్భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాగూండానందమూరి తారకరత్నపంచ లింగాలుఎఱ్రాప్రగడతెలుగు కులాలురమ్యకృష్ణహెపటైటిస్‌-బినవగ్రహాలు జ్యోతిషంఇంటి పేర్లులేపాక్షిగౌతమ బుద్ధుడుకింజరాపు అచ్చెన్నాయుడుదేవుడునాగార్జునసాగర్గూగుల్దశావతారములుసంధ్యావందనంపసుపు గణపతి పూజసింధు లోయ నాగరికతబారసాలగ్రీన్‌హౌస్ ప్రభావంశాతవాహనులురోహిణి నక్షత్రంపరశురాముడుశ్రీశైలం (శ్రీశైలం మండలం)చాట్‌జిపిటిసమతామూర్తిరైతుభారతదేశంభారత రాజ్యాంగంబంగారం (సినిమా)తెలంగాణసింగిరెడ్డి నారాయణరెడ్డియూరీ గగారిన్సంఖ్యరాజశేఖర చరిత్రము🡆 More