తెవికీ దశాబ్ది ఉత్సవాలు-Tewiki 10Th Anniversary

మొదటి పేజిMain కార్యక్రమ ప్రణాళికProgram Details 10వ వార్షికోత్సవ సంబరాలు10th Anniversary Celebrations ఖర్చులుBudget స్పాన్సర్స్Sponsors చర్చDiscussion నివేదికDocumentation కార్యవర్గంCommittee

తెలుగు వికీపీడియా

విశ్వ విజ్ఞానాన్నంతటికీ ప్రతీకగా మారిన వికీమీడియా ఉద్యమం, జనవరి నాటికి పదమూడేళ్ళు పూర్తి చేసూకోనుంది. ఈ విజ్ఞాన సర్వస్వ మహాయజ్ఞంలో మనమూ వెనుకంజలో లేమని నిరూపిస్తూ, 2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. ఆ మహానుభావులను ఒక చోట చేర్చి, సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ దశాబ్ది మహోత్సవాలను సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

Telugu Wikipedia

Wiki movement that started 13 years ago was indeed successful in fulfilling its motto of summing up all human knowledge. With 285+ languages and 2.6 crore article count, Wikipedia is the biggest such online encyclopedia available that comes with all the 4 freedoms of free software! Telugu Wikipedia that started with the same spirit 10 years ago on December 10, 2003. The ten years of journey saw 54,000 articles, contributed by hundreds of Volunteers. Today it stands among the top 3 Wikipedias in Indian languages. To recognise, appreciate and felicitate those who have been part of this Bigger Mahayajna is a great privilege that the organising committee of the Tewiki10 celebrations holds. We hope that this event would bring together the whole community and enable more collaborative projects at Tewiki.

దశాబ్ధి ఉత్సవాలు ఎందుకు

  1. తెలుగు వికీ అభివృద్ది, కార్యక్రమాలు, ప్రాజెక్టులు మరింత ప్రచారం పొందుటకు
  2. తెవికీకి తోడ్పడుతున్న సభ్యులను ఒక వేదికపై చేర్చేందుకు
  3. బయటి ఆఖరు వాడుకరుల అభిప్రాయాలు నమోదు చేసుకునేందుకు

Why celebrate?

  1. To popularise Telugu Wikipedia's growth and collaborative projects
  2. To bring together all the contributors of Wikipedia onto one platform
  3. To get to know what the end users of Tewiki expect from the free encyclopedia

కార్యక్రమ లక్ష్యాలు

  1. తెలుగు వికీపీడియాలో వ్యాసాల నాణ్యతను, సంఖ్యను పెంచడం
  2. తెలుగు వికీపీడియా వాడుకరులను పెంచడం
  3. తెలుగు సమాచారాన్ని ఉచితంగా అందరికి అందుబాటులో ఉంచడం
  4. తెలుగు వికీపీడియా వాడుకరులు కొత్త వాడుకరులను తయారుచేసేలా ప్రోత్సహించడం
  5. తెలుగు వికీపీడియాకు గుర్తింపు వచ్చేలా, ప్రజలందరికి తెలిసేలా చేయడం
  6. గ్లోబల్ లెవల్ లో తెలుగు వికీపీడియాకు విజిబులిటి కల్పించడం
  7. ఆఫ్‌లైన్‌లో వికీని ఉపయొగించుకొనేలా అందుబాటులోకి తేవడం

Aims of the program

  1. To increase Tewiki both in terms of Quality and Quantity
  2. To increase Tewiki contributor userbase
  3. To bring vital information pertaining to Telugu language through Tewiki
  4. To encourage existing contributors to bring in more new contributors
  5. To bring awareness about Tewiki among masses
  6. To create a global visibility to Tewiki
  7. To enable offline usage of Tewikipedia

కార్యక్రమ ముఖ్యాంశాలు

  1. సీనియర్ వికీపీడియనులకు ఆహ్వానం, సన్మానం
  2. వికీపీడియనులకు ప్రవేశ స్థాయి మరియు ఉన్నత స్థాయిలో శిక్షణ
  3. సీనియర్ వికీ సభ్యుల అనుభవాలు, సలహాలు
  4. వికీపీడియాలో రాబోయే రోజుల్లో చేయాల్సిన కృషిపై చర్చలు

Highlights of the program

  1. Inviting and felicitating Senior Wikimedians
  2. To train Wikipedians at a basic and at an advanced level
  3. To take suggestions and guidance from senior wikimedians
  4. Discuss on future projects

ముఖ్య తేదీలు

  • హైదరాబాదులో వికీపీడియా శిక్షణ శిబిరాలు
  • విజయవాడ-పరిసర ప్రాంతాల్లో వికీపీడియా శిక్షణ శిబిరాలు

Important dates

  • Wiki training sessions at Hyderabad
  • Wiki training sessions at Vijayawada

మరింత సమాచారం

సంప్రదింపులు

తెవికీ దశాబ్ది ఉత్సవాలు-Tewiki 10Th Anniversary
తెవికీ దశాబ్ది ఉత్సవాలు
తెవికీ దశాబ్ది ఉత్సవాలు-Tewiki 10Th Anniversary
తెవికీ దశాబ్ది ఉత్సవాలు
తెవికీ దశాబ్ది ఉత్సవాలు-Tewiki 10Th Anniversary
తెవికీ దశాబ్ది ఉత్సవాలు

దశాబ్ది వేడుకలు ముగిసాయి (తాజాచేయి)

» ఫిబ్రవరి 15
February 15 :
Meet and Greet » ఫిబ్రవరి 15
February 15:
Day 1 » ఫిబ్రవరి 16
February 16:
Day 2

Schedule

Schedule

Hashtag

Hashtag: #Tewiki10

Information

Place: Vijayawada (విజయవాడ)

Date: February 15,16 (ఫిబ్రవరి 15 మరియు 16 తేదీలు)

Venue: KBN College

Contact:

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతదేశంలో కోడి పందాలుఅదితిరావు హైదరీకేతువు జ్యోతిషంతులారాశిమెదక్ లోక్‌సభ నియోజకవర్గంఅష్టదిగ్గజములురాజ్యసభఆశ్రిత దగ్గుబాటిశ్రీరామనవమిహరి హర వీరమల్లుసురేఖా వాణికోణార్క సూర్య దేవాలయంPHసరస్వతీ నదిమరణానంతర కర్మలుగాయత్రీ మంత్రంభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుతిథితెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుభీష్ముడుపిత్తాశయమువిశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గంవై.యస్. రాజశేఖరరెడ్డితెలుగు కులాలువట్టివేరుమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డినరేంద్ర మోదీఅంగన్వాడిరెడ్డికల్లుశివమ్ దూబేYభారత ఎన్నికల కమిషనురేషన్ కార్డువిష్ణు సహస్రనామ స్తోత్రముట్రూ లవర్సుహాస్చిరంజీవిడీజే టిల్లుచిరుధాన్యంఆవర్తన పట్టికభారత ప్రధానమంత్రుల జాబితాసమాసంకాలుష్యంమఖ నక్షత్రముభారత జాతీయ ఎస్సీ కమిషన్బాసర ట్రిపుల్ ఐటిముద్రగడ పద్మనాభంపోలవరం ప్రాజెక్టువృషణంసమంతఉత్తరాభాద్ర నక్షత్రముఅధిక ఉమ్మనీరుసూర్యుడుస్వర్ణలత (కొత్త)కేంద్రపాలిత ప్రాంతంబర్రెలక్కవిజయనగర సామ్రాజ్యంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంవంగవీటి రాధాకృష్ణజాతిరత్నాలు (2021 సినిమా)రజాకార్విశాఖపట్నంవరంగల్ లోక్‌సభ నియోజకవర్గంఆరుద్ర నక్షత్రమునీటి కాలుష్యంమహాభారతంఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలువేమన శతకముఎల్లమ్మకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)మొదటి పేజీఅక్కినేని నాగార్జునబ్రాహ్మణులుపూర్వాభాద్ర నక్షత్రముఐక్యరాజ్య సమితిమృణాల్ ఠాకూర్ఆరూరి రమేష్🡆 More