K లేదా k (ఉచ్ఛారణ: కే) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాలలో 11 వ అక్షరం.
ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాలలో కూడా 11 వ అక్షరం. K ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో కేస్స్ (K's) అని, తెలుగులో "కే" లు అని పలుకుతారు. ఇది J అక్షరం తరువాత, L అక్షరానికి ముందూ వస్తుంది (J K L).
K - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
k - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)
This article uses material from the Wikipedia తెలుగు article K (అక్షరం), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.