2001 ఎ స్పేస్ ఒడిస్సీ

2001 ఎ స్పేస్ ఒడిస్సీ ఆంగ్లం:2001 A space odyssey.

1968లో వచ్చిన వైజ్ణానిక కల్పన(science fiction) చిత్రం. ఈ చిత్రాన్ని హాలివుడ్ దర్శకుడు స్టాన్లీ క్యూబ్రిక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రముఖ రచయిత ఆర్థర్. సి. క్లార్క్ వ్రాసిన "ది సెంటినెల్" కథను ఆధారం చేసుకుని తీసిన చిత్రం. చిత్రం విడుదలైన తర్వాత ఇదే పేరుతో నవలను కూడా వ్రాసారు.

2001: A Space Odyssey
2001 ఎ స్పేస్ ఒడిస్సీ
Theatrical release poster by Robert McCall
దర్శకత్వంStanley Kubrick
స్క్రీన్ ప్లే
  • Stanley Kubrick
  • Arthur C. Clarke
నిర్మాతStanley Kubrick
తారాగణం
  • Keir Dullea
  • Gary Lockwood
ఛాయాగ్రహణంGeoffrey Unsworth
కూర్పుRay Lovejoy
పంపిణీదార్లుMetro-Goldwyn-Mayer
విడుదల తేదీs
1968 ఏప్రిల్ 2 (1968-04-02)(Washington, D.C.)
ఏప్రిల్ 3, 1968 (United States)
మే 15, 1968 (United Kingdom)
సినిమా నిడివి
  • 161 minutes (Premiere)
  • 142 minutes (Theatrical)
దేశాలు
  • United Kingdom
  • United States
భాషఆంగ్ల భాష
బడ్జెట్$10.5–12 million
బాక్సాఫీసు$138–190 million

ఈ చిత్రం యొక్క కథ మానవ పరిణామక్రమం, సాంకేతికత, కృత్రిమ మేథస్సు, గ్రహాంతర జీవనం చుట్టూ నడుస్తుంది. ఈ చిత్రంలో చూపించిన సాంకేతికాంశాలు, వైజ్ణానిక అంశాలు చాలా వరకు ఖచ్చితమైనవి. ఈ సినిమాకు వాడిన విజువల్ ఎఫెక్ట్స్ అంతకుమునుపు ఏ చిత్రంలోనూ వాడలేదు. ఈ చిత్రంలో ఎక్కువగా దృశ్యాలను చూపిస్తూ, సంగీతంతో సిమిమా యొక్క కథను చెప్పటానికి ప్రయత్నించారు. ఈ చిత్రంలో సంభాషణలు చాల తక్కువగా కనిపిస్తాయి.

ఈ చిత్రం విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. సినీ విమర్శకుల దృష్టిలో ఈ చిత్రం గోప్ప చిత్రాలలో ఒకటిగా భావిస్తారు. 2002లో నిర్వహించిన ఒక సర్వేలో పది అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం ఆస్కార్ లో 4 విభాగాలలో స్థానం పొంది. విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో గెలుపోందింది. ఈ చిత్రం నేషనల్ ఫిలిం రిజిస్టరి భద్రపరచబడింది. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ లో "సాంస్కృతికంగా, చారిత్రకంగా లేదా అభిరుచి పరంగా విశిష్టమైనదిగా స్థానం పొందింది.

కథ

మూలాలు


బయటి లంకెలు

Tags:

ఆంగ్లంస్టాన్లీ క్యూబ్రిక్

🔥 Trending searches on Wiki తెలుగు:

బి.ఎఫ్ స్కిన్నర్బలి చక్రవర్తితెలంగాణ ప్రభుత్వ పథకాలురాప్తాడు శాసనసభ నియోజకవర్గందక్షిణామూర్తి ఆలయంనువ్వు వస్తావనిదత్తాత్రేయచిత్త నక్షత్రముకేతువు జ్యోతిషండి. కె. అరుణవందేమాతరంపునర్వసు నక్షత్రముఅర్జునుడుతెలుగు సినిమాలు 2024పార్లమెంటు సభ్యుడుఫేస్‌బుక్భారత జాతీయగీతంఆర్టికల్ 370కేతిరెడ్డి పెద్దారెడ్డిలగ్నంకరోనా వైరస్ 2019నువ్వు నాకు నచ్చావ్కిలారి ఆనంద్ పాల్మొదటి పేజీఆటవెలదిఅశ్వత్థామహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంమామిడివిశాఖపట్నంఉదగమండలంతారక రాముడుశ్యామశాస్త్రికర్ణుడుసింహంఉత్పలమాలగుడివాడ శాసనసభ నియోజకవర్గంయువరాజ్ సింగ్అల్లసాని పెద్దనభూమన కరుణాకర్ రెడ్డినారా లోకేశ్కొణతాల రామకృష్ణఫిరోజ్ గాంధీతెలంగాణ ఉద్యమంభారతదేశ చరిత్రసౌర కుటుంబంభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుజవహర్ నవోదయ విద్యాలయంవై.యస్.రాజారెడ్డితెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ఆశ్లేష నక్షత్రముకామాక్షి భాస్కర్లకంప్యూటరుపొంగూరు నారాయణఛత్రపతి శివాజీగాయత్రీ మంత్రంతిథిబి.ఆర్. అంబేద్కర్మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంరోజా సెల్వమణిజాతీయ ప్రజాస్వామ్య కూటమిమూలా నక్షత్రంనాయీ బ్రాహ్మణులుశాసనసభ సభ్యుడుఉపమాలంకారంఈసీ గంగిరెడ్డిడిస్నీ+ హాట్‌స్టార్అక్బర్సత్య సాయి బాబాఉమ్మెత్తభీష్ముడుచెమటకాయలుగుంటూరు కారంవెలిచాల జగపతి రావువ్యతిరేక పదాల జాబితానితిన్తెలుగు కథమాయదారి మోసగాడు🡆 More