హయావో మియాజాకి

హయావో మియాజాకి (宮崎 駿, Miyazaki Hayao?, born January 5, 1941)జపాన్ దేశానికి చెందిన సుప్రసిద్ధ బొమ్మల (యానిమేషన్) సినిమాల దర్శకుడు, రచయిత, నిర్మాత, జపాన్లో మంగ అని పిలువబడే బొమ్మల సినిమాలు రూపొందించడంలో సుప్రసిద్ధులు.

మియజాకిని అమెరికాకు చెందిన ప్రసిద్ధ యానిమేటర్ "వాల్ట్ డిస్నీ" తో పోలుస్తారు. మియాజాకి తన తోటి యానిమేటర్ "ఇసావో తకహట" తో కలిసి "స్టూడియో గిబ్లి"ని నెలకొల్పారు. మియాజాకి తీసిన చిత్రాల్లో "స్పిరిటెడ్ అవే" అనే చిత్రం అకాడమీ అవార్డులలో యానిమేషన్ విభాగంలోఉత్తమ చిత్రంగా గెలుపొందింది. ఇప్పటికీ డిస్నీ యానిమేషన్ లేదా పిక్సార్ యానిమేషన్ సభ్యులు వారు నూతనంగా తీయబోయే చిత్రాలకు మియాజాకీ చిత్రాల నుండి ప్రేరణ పొందుతారు. స్పిరిటెడ్ అవే చిత్రం జపాన్లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రం. అప్పటి వరకు జపాన్లో అత్యధిక వసూళ్ళు సాధించిన టైటానిక్ చిత్ర రికార్డును స్పిరిటెడ్ అవే అధిగమించింది. మియాజాకి తీసిన చిత్రాల్లో ప్రముఖమైనవి, మై నైబర్ టొటొరో, నాసికా ఆఫ్ ద వాలి ఆఫ్ ది విండ్, ప్రింసెస్ మొనొనోకె, హౌల్స్ మూవింగ్ కాస్ట్ల్, ఇతర చిత్రాలు అమెరికాలో కూడా విశేష ఆదరణ పొందాయి.

హయావో మియాజాకి
宮崎 駿
హయావో మియాజాకి
Miyazaki at the 2008 Venice Film Festival
జననం (1941-01-05) 1941 జనవరి 5 (వయసు 83)
బంక్యో, టోక్యో, జపాన్
విద్యGakushuin University
వృత్తి
  • Film director
  • producer
  • screenwriter
  • animator
  • author
  • manga artist
క్రియాశీల సంవత్సరాలు1963–2013, 2015–present
జీవిత భాగస్వామి
Akemi Ōta
(m. 1965)
పిల్లలు
  • Gorō Miyazaki
  • Keisuke Miyazaki

 ఇవి కూడా చూడండి

మూలాలు

ఇతర లింకులు

Tags:

అమెరికాజపాన్స్పిరిటెడ్ అవే (జపనీస్ సినిమా)

🔥 Trending searches on Wiki తెలుగు:

జాతిరత్నాలు (2021 సినిమా)ఆవర్తన పట్టికనువ్వొస్తానంటే నేనొద్దంటానాపుట్టపర్తి నారాయణాచార్యులుసౌదీ అరేబియాఆప్రికాట్పౌరుష గ్రంధి క్యాన్సర్పూర్వ ఫల్గుణి నక్షత్రముశిల్పా షిండేమూర్ఛలు (ఫిట్స్)వెలమఖండంతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుశుక్రుడు జ్యోతిషంవాతావరణందశావతారములువినుకొండకర్ర పెండలంనవగ్రహాలు జ్యోతిషంపరకాల ప్రభాకర్ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌తెలుగు పత్రికలుతమన్నా భాటియాసర్వనామముఉత్తరాషాఢ నక్షత్రముఅయ్యప్పముఖేష్ అంబానీవేంకటేశ్వరుడురామదాసుకోవిడ్-19 వ్యాధిగుంటకలగరసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్విజయశాంతివస్తు, సేవల పన్ను (జీఎస్టీ)సిద్ధు జొన్నలగడ్డపృథ్వీరాజ్ సుకుమారన్మ్యాడ్ (2023 తెలుగు సినిమా)పిచ్చిమారాజుతిరువణ్ణామలైనల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపరిటాల శ్రీరాములుహైన్రిక్ క్లాసెన్శిబి చక్రవర్తిలగ్నంశకుంతలసంతోషం (2002 సినిమా)కామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)ప్రధాన సంఖ్యఎల్లమ్మటంగుటూరి ప్రకాశంభారత రాష్ట్రపతిదాశరథి కృష్ణమాచార్యటైఫాయిడ్జే.సీ. ప్రభాకర రెడ్డిత్రిఫల చూర్ణంఇంద్రజరోజా సెల్వమణిదుమ్ములగొండిఇటలీగుడ్ ఫ్రైడేచిత్తూరు నాగయ్యరాగులుఛందస్సుసాక్షి (దినపత్రిక)దశరథుడుభారత రాజ్యాంగ సవరణల జాబితాభారతదేశంవిశాఖపట్నంవర్షంరాబర్ట్ ఓపెన్‌హైమర్దక్షిణామూర్తి ఆలయంవందే భారత్ ఎక్స్‌ప్రెస్తహశీల్దార్ఆటలమ్మభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుబాల్కన్లువిజయ్ (నటుడు)🡆 More