స్వయంతృప్తి

ప్రాకృతిక సంభోగం సంభవం కానప్పుడు, ఇతర అప్రాకృతిక సంభోగం ఇష్టం లేన్నప్పుడు, తృష్ణ తీరడానికి వెలసుబాటులో ఉన్న ఏకైక మార్గం స్వయంతృప్తి.

మగవాళ్ళలో హస్త ప్రయోగం ద్వారా స్కలనం జరిగినప్పుడు తృప్తి కలుగుతుంది. స్త్రీలలో జి స్పాట్ గాని క్లిటారిస్ గాని ప్రేరేపింపబడి, భావప్రాప్తి (ఆర్గజం) కలిగి తృప్తి పొందడం జరుగుతుంది.

స్వయం తృప్తి కోరుకునే జంతువులూ ఉన్నాయి అంటే అశ్చర్యంగా ఉంటుంది గాని అది నిజం! కౄర జంతువుల్లోనూ, సాధు జంతువుల్లోనూ స్వయంతృప్తి ప్రవర్తన ఉన్నట్టు పరిశోధనలలో తేలింది.

స్వయంతృప్తి పద్దతులు

స్త్రీలు

స్త్రీ స్వయంతృప్తి పొందడానికి ఎంచుకునే పలు మార్గాల్లో తన యోనిని రుద్దుకుని రాపిడి కలిగించడం, ముఖ్యంగా తన క్లిటోరిస్ ని, చూపుడు, మధ్య వేళ్ళాతో ప్రేరేపించి భావ ప్రాప్తి చెందుతుంది. తన వేళ్ళు యోనిలోనికి చొప్పించి పదేపదే లోనికి బయటకు ఊగిస్తూ, యోని లోపల గోడలకు రాపిడి కలిగించి జి స్పాట్ని ప్రేరేపించడం ద్వారా స్వయం తృప్తి చెందుతుంది.

స్వయంతృప్తి కోరుకునే మహిళల కోసం ఇప్పుడు ఎన్నో పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు:వైబ్రేటర్, డిల్డూ, బెన్వా బాల్స్ మొదలైనవి. ఈ పరికరాలు యోని కండరాలతో పాటు, క్లిటోరిస్ని ఉత్తేజ పరిచి, ఉద్రేకానికి ఉసిగొల్పి, ద్రవించి, స్కలింప జేస్తాయి. కొంతమంది, తమ స్తనాలను స్తనమొనలను పిండుకుంటూ, సుఖిస్తే మరికొంతమంది గుదద్వారాన్ని ప్రేరేపిస్తూ తృప్తి చెందుతారు. ఇప్పుడు స్వయంతృప్తి నేర్పించే వెబ్సైట్లు ఎన్నో వచ్చాయి. ఉదాహరణకు:గైడ్ టు మాస్టర్బేషన్ మొదలైనవి.

పురుషులు

మొగవాడికి స్వయంతృప్తి పొందడం చాల సులువు. చేత్తో అంగాన్ని పట్టుకుని ఆడించడం ద్వారా స్కలించి, స్వయంతృప్తి చెందుతాడు.అలాగే తన కిష్టమైన వారిని తలచుకుంటు తన అంగమును పట్టుకోవడం. స్త్రీ వక్షోజాలను

సహకార పద్దతి

ఆంగ ప్రవేశం చేయకుండా సలిపే కామక్రీడ (Non-penetrative sex) సహకార స్వయంతృప్తి. అసలు ఆపదమే వినడానికి వింతగా వుంది!. ఇద్దరు (లేదా అంతకన్నా ఎక్కువ) వ్యక్తులు సహజ సంభోగంలో పాల్గొనకుండా, హస్తప్రయోగం ద్వారాగానీ, అంగచూషణ ద్వారాగానీ, ఇతరత్రా పద్ధతులద్వారా గాని ఒకరినొకరు ప్రేరేపింపజేసి, ఉద్రేక పరచి, తృప్తి పడడం సహకార స్వయం తృప్తి అనిపించుకుంటుంది. ఒక్కోసారి అసలు రతికి ఆరంభంగా, సంభోగంలో పాల్గొనడానికి ప్రేరేపణలో భాగంగా కూడా ఈ పద్ధతి నవలింపవచ్చు. గర్భం వస్తుందన్న భయంతోగానీ, పెళ్ళికి ముందు రతి తప్పని తలచిన జంటగాని, లేదా మరే కారణాల వల్ల కాని, సహజ సంభోగం వద్దనుకున్నా, కామోద్రేకాన్ని తీర్చుకోవడానికి కొంతమంది ఈ పద్ధతినవలిస్తూ వుండాలి.

సహకార స్వయంతృప్తి, అనేది ఒక మొగ-ఆడ జంట మధ్య జరగవచ్చు, లేదా మొగ-మొగ మధ్య జరగవచ్చు లేదా ఆడ-ఆడ జంటల మధ్య కూడా జరగవచ్చు. మరొక విషయం ఏమిటంటే, ఈ సహకారం శ్పృసింపు/సంపర్కకం ద్వారా కావచ్చు లేదా అసలు ఒకరినొకరు ముట్టుకోకుండా కూడా జరుపవచ్చు.

  • సంపర్కక పద్ధతిలో ఒకరి అంగాలని ఒకరు స్పృసిస్తూ, ఉద్రేక పరచి స్కలింపచేయడం.
  • సృశింపులేని /సంపర్కకం లేని పద్ధతిలో ఒకరి ఎడుట/సమక్షంలో ఒకరు హస్తప్రయోగం ద్వారా ఎదుతటివారిని ఉద్రేక పరచడం. ఈ రెండూ సామూహికంగా (గుంపుగా) కూడా జరగవచ్చు. సహకార పద్ధతిలో అంగచూషణ ప్రముఖమైనది.

కృత్రిమ సాధనాలు

స్వయంతృప్తి 
అమ్మకంలో ఉన్న కృత్రిక స్వయంతృప్తి సాధనాలు

మానవులలో ప్రకృతి సిద్ధంగా కలయికకు అవకాశం లేనప్పుడు మరికొన్ని పరిస్థితులలో కొంతమంది కృత్రిమ సాధనాలను ఉపయోగిస్తున్నారు. ఇవి పాశ్చాత్య దేశాలలో విరివిగా వాడకంలో ఉన్నాయి. వీటి అమ్మకం భారతదేశంలో నిషేధించబడింది.

  • యోనికి సంబంధించిన సాధనాలు:
    • డిల్డో (Dildo)
  • పురుషాంగానికి చెందిన సాధనాలు:
    • కృత్రిమ యోని

Tags:

స్వయంతృప్తి పద్దతులుస్వయంతృప్తి సహకార పద్దతిస్వయంతృప్తి కృత్రిమ సాధనాలుస్వయంతృప్తిజి స్పాట్భావప్రాప్తిసంభోగంహస్తప్రయోగం

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంగొట్టిపాటి నరసయ్యరాశిఋగ్వేదంఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుదర్శి శాసనసభ నియోజకవర్గంఅల్లూరి సీతారామరాజుబోయింగ్ 747కుంభరాశివ్యాసుడులగ్నంతెలుగు సినిమాల జాబితాపూజా హెగ్డేగురజాడ అప్పారావుఅనుష్క శెట్టిజొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిఉపనయనముస్వాతి నక్షత్రముగోదావరి (సినిమా)రక్తనాళాలుసిమ్రాన్సంజు శాంసన్తెలంగాణ ఉద్యమంప్రియురాలు పిలిచిందిశోభితా ధూళిపాళ్లరవీంద్ర జడేజాపాల్కురికి సోమనాథుడుతెలంగాణ రాష్ట్ర సమితిబెల్లంకేతిరెడ్డి పెద్దారెడ్డిగర్భంలక్ష్మినర్మదా నదిపాల కూరఅశోకుడువందేమాతరంకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)టీవీ9 - తెలుగుపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)హనుమాన్ చాలీసాస్వలింగ సంపర్కంబి.ఆర్. అంబేద్కర్ఘట్టమనేని కృష్ణగొట్టిపాటి రవి కుమార్వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)డీహైడ్రేషన్సోరియాసిస్తెలుగు కులాలుభద్రాచలంవై. ఎస్. విజయమ్మరైతుపచ్చకామెర్లుతాజ్ మహల్వంకాయఅంగారకుడు (జ్యోతిషం)భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుసూర్యుడువినుకొండశ్రీరామనవమిమదన్ మోహన్ మాలవ్యాజలియన్ వాలాబాగ్ దురంతంచరాస్తిఆర్టికల్ 370కంప్యూటరుశార్దూల్ ఠాకూర్శ్రీముఖివిమానంపరిసరాల పరిశుభ్రతశ్రీఆంజనేయంతెలుగు వికీపీడియాఆది శంకరాచార్యులుభారత రాజ్యాంగ పీఠికఇంగువనాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంవావిలిఅయోధ్య రామమందిరంఢిల్లీ డేర్ డెవిల్స్ఎమ్.ఎ. చిదంబరం స్టేడియంభరణి నక్షత్రము🡆 More