సిల్వియో బెర్లుస్కోనీ

సిల్వియో బెర్లుస్కోనీ (ఆంగ్లం: Silvio Berlusconi; 1936 సెప్టెంబరు 29 – 2023 జూన్ 12) ఇటాలియన్ మీడియా టైకూన్, రాజకీయ నాయకుడు.

ఆయన 1994 నుండి 1995 వరకు, 2001 నుండి 2006 వరకు, 2008 నుండి 2011 వరకు నాలుగు సార్లు ఇటలీ ప్రధాన మంత్రిగా చేసాడు.

సిల్వియో బెర్లుస్కోనీ
సిల్వియో బెర్లుస్కోనీ
2010లో సిల్వియో బెర్లుస్కోనీ
ఇటలీ ప్రధాన మంత్రి
In office
2008 మే 8 – 2011 నవంబరు 16
అధ్యక్షుడుజార్జియో నపోలిటానో
అంతకు ముందు వారురొమానో ప్రోడి
తరువాత వారుమారియో మోంటి
In office
2001 జూన్ 11 – 2006 మే 17
అధ్యక్షుడుకార్లో అజెగ్లియో సియాంపి
Deputy
  • జియాన్‌ఫ్రాంకో ఫిని
  • మార్కో ఫోలిని
  • గియులియో ట్రెమోంటి
అంతకు ముందు వారుగిలియానో ​​అమాటో
తరువాత వారురోమనో ప్రోడి
In office
1994 మే 11 – 1995 జనవరి 17
అధ్యక్షుడుఆస్కార్ లుయిగి స్కాల్ఫారో
Deputy
  • రాబర్టో మరోని
  • గియుసేప్ టాటరెల్లా
అంతకు ముందు వారుకార్లో అజెగ్లియో సియాంపి
తరువాత వారులాంబెర్టో డిని
ఫోర్జా ఇటాలియా అధ్యక్షుడు
In office
1994 జనవరి 18 – 2023 జూన్ 12
ది పీపుల్ ఆఫ్ ఫ్రీడం అధ్యక్షుడు
In office
2009 మార్చి 29 – 2013 నవంబరు 16
యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు
In office
2019 జూలై 2 – 2022 అక్టోబరు 12
నియోజకవర్గంనార్త్-వెస్ట్ ఇటలీ
In office
1999 జూలై 20 – 2001 జూన్ 10
సెనేట్ ఆఫ్ రిపబ్లిక్ సభ్యుడు
In office
2022 అక్టోబరు 13 – 2023 జూన్ 12
నియోజకవర్గంమోంజా
In office
2013 మార్చి 15 – 2013 నవంబరు 27
నియోజకవర్గంమోలిస్
ఛాంబర్ ఆఫ్ డెప్యూటీస్ సభ్యుడు
In office
1994 ఏప్రిల్ 15 – 2013 మార్చి 14
నియోజకవర్గం
  • మోలిస్]] (2008–2013)
  • కంపానియా 1 (2006–2008)
  • లోంబార్డీ 1 (1996–2006)
  • లాజియో 1 (1994–1996)
వ్యక్తిగత వివరాలు
జననం(1936-09-29)1936 సెప్టెంబరు 29
మిలన్, కింగ్‌డమ్‌ ఆఫ్ ఇటలీ
మరణం2023 జూన్ 12(2023-06-12) (వయసు 86)
మిలన్, ఇటలీ
రాజకీయ పార్టీ
  • ఫోర్జా ఇటాలియా (1994–2009)
  • ది పీపుల్ ఆఫ్ ఫ్రీడం (2009–2013)
  • ఫోర్జా ఇటాలియా (2013–2023)
ఇతర రాజకీయ
పదవులు
  • పోల్ ఆఫ్ ఫ్రీడమ్స్ (1994–1995)
  • పోల్ ఫర్ ఫ్రీడమ్స్ (1996–2000)
  • హౌస్ ఆఫ్ ఫ్రీడమ్స్ (2000–2008)
  • సెంటర్-రైట్ కూటమి (ఇటలీ) (1994–2013; 2017–2023)
జీవిత భాగస్వామి
  • కార్లా డాల్ ఓగ్లియో
    (m. 1965; div. 1985)
  • వెరోనికా లారియో
    (m. 1990; div. 2010)
  • మార్తా ఫాసినా
    (m. 2022)
Domestic partnerఫ్రాన్సెస్కా పాస్కేల్ (2013–2020)
సంతానం
  • మెరీనా బెర్లుస్కోనీ
  • పియర్ సిల్వియో బెర్లుస్కోని
  • బార్బరా బెర్లుస్కోనీ
  • బార్బరా
  • ఎలియోనోరా బెర్లుస్కోని
  • లుయిగి
బంధువులుపాలో బెర్లుస్కోని (సోదరుడు)
నివాసంఆర్కోర్, ఇటలీ
కళాశాలమిలన్ విశ్వవిద్యాలయం
వృత్తి
  • ఫిన్‌ఇన్వెస్ట్ వ్యవస్థాపకుడు, యజమాని
  • యజమాని ఎ.సి. మోంజా
నెట్ వర్త్Increase US$7 billion (as of 12 జూన్ 2023[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]])
సంతకంసిల్వియో బెర్లుస్కోనీ

ఆయన 1994 నుండి 2013 వరకు ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ సభ్యుడుగా, 2022 నుండి 2023 వరకు రిపబ్లిక్ సెనేట్ సభ్యుడుగా ఉన్నాడు. గతంలో 1999 నుండి 2001 వరకు, మార్చి నుండి నవంబరు 2013 వరకు, 2019 నుండి 2022 వరకు ఆయన యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడుగా వ్యవహరించాడు.

జూన్ 2023 నాటికి 6.9 బిలియన్ల యునైటెడ్ స్టేట్స్ డాలర్ల నికర విలువతో, ఆయన ఇటలీలో మూడవ అత్యంత సంపన్న వ్యక్తి.

జీవిత చరిత్ర

ఆయన 1936లో ఇటలీలోని మిలాన్‌లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన న్యాయవిద్యను అభ్యసించాడు. క్రూజ్ షిప్‌లో గాయకుడుగా కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తరువాత నిర్మాణ రంగంలోకి, తదుపరి మీడియా రంగంలో ప్రవేశించి దేశ చరిత్రలోనే అతిపెద్దదైన మీడియా సంస్థను స్థాపించాడు. 1994లో ఫోర్జా ఇటాలియా పార్టీని స్థాపించి రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన అదే ఏడాది దేశ ప్రధానిగా ఎదిగాడు.

అలా ఇటలీకి నాలుగు సార్లు ప్రధానిగా ఉన్న ఆయన దేశాన్ని అత్యధిక కాలం పాలించిన నేతగా గుర్తింపు పొందాడు. అలాగే స్థానికంగా తిరుగులేని మీడియా అధినేతగా, దేశంలో మూడో సంపన్న వ్యక్తిగా కూడా పేరుతెచ్చుకున్నాడు.

ఇప్పుడు కూడా ఆయన పార్టీ ప్రస్తుత ప్రధాని జార్జియా మెలోని వామపక్ష సంకీర్ణ సర్కారులో భాగస్వామిగా ఉన్నది. అయితే ఆయన ఎలాంటి పదవిలో కొనసాగడంలేదు. దీనికి కారణం పన్ను ఎగవేత మోసాలకు పాల్పడినందుకు గాను ఆయనపై ఆరేళ్ల పాటు రాజకీయాల నుంచి నిషేధం అమలులోఉంది. అంతేకాకుండా ఆయన చుట్టూ అనేక వివాదాస్పద అంశాలు కూడా ఉన్నాయి. విలాసాలతోపాటు అనేక లైంగిక ఆరోపణలు, అవినీతి కేసులు ఎదుర్కొన్నాడు.

మరణం

కొన్నేళ్లుగా లూకేమియాతో బాధపడుతున్న 86 ఏళ్ల ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 జూన్ 12న ఇటలీలోని మిలన్లో తుదిశ్వాస విడిచాడు.

ఆయన మరణంతో ఇటలీలో రాజకీయ అస్థిరత కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మూలాలు

Tags:

ఇటలీ

🔥 Trending searches on Wiki తెలుగు:

విభక్తివినాయక చవితిఅల్ప ఉమ్మనీరుఅమ్మరౌద్రం రణం రుధిరంగ్రామంరాకేష్ మాస్టర్విద్యార్థిపల్లెల్లో కులవృత్తులుఉలవలుధర్మపురి అరవింద్యోనిమిషన్ భగీరథభారతదేశ అత్యున్నత న్యాయస్థానంకామసూత్రగుణింతందీపావళిమంగ్లీ (సత్యవతి)రమ్యకృష్ణభారత రాష్ట్రపతిపోషణదగ్గుఆంధ్ర మహాసభ (తెలంగాణ)రామసేతుగురజాడ అప్పారావుఅండాశయముపౌరుష గ్రంథిహీమోగ్లోబిన్హైదరాబాదు చరిత్రసర్పంచినవరత్నాలు (పథకం)ఉప్పు సత్యాగ్రహంసీతారామ కళ్యాణంభారతదేశంశాసనసభసామెతలుబుజ్జీ ఇలారాఎండోమెట్రియమ్కురుక్షేత్ర సంగ్రామంచెట్టుపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుపరిటాల రవినివేదా పేతురాజ్శని (జ్యోతిషం)లోవ్లినా బోర్గోహైన్ఇందిరా గాంధీపవన్ కళ్యాణ్బ్రహ్మంగారి కాలజ్ఞానంనీటి కాలుష్యంఇంద్రుడుదక్షిణ భారతదేశంచేపమలబద్దకంటెలిగ్రామ్గర్భంట్యూబెక్టమీఝాన్సీ లక్ష్మీబాయిఅంగారకుడుతెలుగు వాక్యంపెళ్ళి చూపులు (2016 సినిమా)గృహ హింసదశ రూపకాలుఅరిస్టాటిల్తెనాలి శ్రావణ్ కుమార్ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలురామప్ప దేవాలయంవేముల ప్ర‌శాంత్ రెడ్డిఋగ్వేదంశ్రవణ నక్షత్రముగిలక (హెర్నియా)హరికథజాకిర్ హుసేన్తెలుగు పత్రికలుకుమ్మరి (కులం)హోమియోపతీ వైద్య విధానంఅతిమధురంఏనుగుఇతిహాసములునెట్‌ఫ్లిక్స్🡆 More