సిద్ధార్థ జాదవ్

సిద్ధార్థ రామచంద్ర జాదవ్ (జననం 1981 అక్టోబర్ 23) భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్, రంగస్థల నటుడు. అతను టెలివిజన్, మరాఠీ, హిందీ చిత్రాలలో నటించాడు. గోల్‌మాల్, గోల్‌మాల్ రిటర్న్స్ వంటి అనేక బాలీవుడ్ సినిమాలలో నటించాడు. జాదవ్ మిథున్ చక్రవర్తి హీరోగా అమీ సుభాష్ బోల్చి అనే బెంగాలీ సినిమాలో కూడా నటించాడు. మీడియాలో ఇతని గురించి "మరాఠీ సినిమా కామెడీ కింగ్"గా ప్రస్తావించబడింది.

సిద్ధార్థ జాదవ్
సిద్ధార్థ జాదవ్
సిద్ధార్థ జాదవ్ (2017)
జననం (1981-10-23) 1981 అక్టోబరు 23 (వయసు 42)
విద్యసెవ్రీ మున్సిపల్ స్కూల్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2000–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
తృప్తి
(m. 2007)
పిల్లలు2
పురస్కారాలుయువ బాలగంధర్వ పురస్కారం (2007)

జననం

సిద్ధార్థ 1981 అక్టోబర్ 23న మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించాడు.

వ్యక్తిగత జీవితం

సిద్ధార్థకు తృప్తితో వివాహం జరిగింది, వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

కళారంగం

అతను డిడి సహ్యాద్రిలో ఏక్ శూన్య బాబూరావు ద్వారా నటనారంగంలోకి ప్రవేశించాడు. హసా చకత్ఫు, ఘడ్లే బిఘడ్లే, అపన్ యన్నా పహిలత్ కా?, మొదలైన వాటిలో సహాయక పాత్రలలో కూడా నటించాడు. 2004లో కేదార్ షిండే తీసిన అగా బాయి అరేచా! సినిమాతో తన సినీరంగంలోకి వచ్చాడు. ఆ తర్వాత జాత్రా సినిమాలో అవకాశం వచ్చింది. 2006లో రోహిత్ శెట్టి తీసిన గోల్‌మాల్: ఫన్ అన్‌లిమిటెడ్ లో నటించి గుర్తింపు పొందాడు. అదే సంవత్సరం లోచ్య జాల రే అనే నాటకం నటించాడు. తర్వాత అతను బకులా నామ్‌దేయో ఘోటాలే, సాడే మాదే తీన్, దే ఢక్కా, మే శివాజీరాజే భోసాలే బోల్టోయ్, ఇంకా చాలా ముఖ్యమైన సినిమాలలో నటించాడు. 2008లో దే ఢక్కా చిత్రానికిగాను మహారాష్ట్ర రాజ్యపాల్ చిత్రపత్ పురస్కార్‌లో ఉత్తమ సహాయ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. బెంగాలీ చిత్రం అమీ శుభాష్ బోల్చిలో కూడా అరంగేట్రం చేశాడు. మహారాష్ట్రచా డ్యాన్సింగ్ సూపర్ స్టార్, డ్యాన్స్ మహారాష్ట్ర డ్యాన్స్‌తో సహా అనేక రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా కూడా ఉన్నాడు. 2016లో గెలా ఉదత్ అనే నాటకం చేశాడు. 2021లో, రాధేలో రంజీత్ మవానీగా కనిపించాడు.

నటించిన సినిమాలు

సంవత్సరం సినిమా పాత్ర భాష
2004 అగా బాయి అరేచా! సిద్ధు మరాఠీ
2006 జాతర సిద్ధు
ఔట్ సోర్సింగ్ గోల విక్రేత హిందీ
చంగ్‌భాల్ మరాఠీ
మఝ నవర తుఝి బయ్కో గాంగ్య
గోల్మాల్: ఫన్ అన్‌లిమిటెడ్ సత్తు సుపారీ హిందీ
2007 హ్యంచ కహీ నేమ్ నహీ మరాఠీ
బకుల నామదేయో ఘోతాలే నామ్‌దేవ్
జబర్దస్త్ చోటా డాంబిస్
సాదే మాదే తీన్ బాబాన్
2008 దే ఢక్కా ధనాజీ
గోల్మాల్ రిటర్న్స్ లక్కీ అసిస్టెంట్ హిందీ
ఉలధాల్ సికిందర్ మరాఠీ
పూర్తి 3 ధమాల్ బస్ కండక్టర్
బాప్ రే బాప్ డోక్యాల తాప్ హవాల్దార్ నింబాల్కర్
గల్గలే నిఘాలే అంద్యా బాంజో
2009 సుంబరన్ ఉత్తమ్
సలైన్ కేలా ఘోటాలా దిన్య గద్బడే
గావ్ తస చంగాలా జంగ్యా
నేను శివాజీరాజే భోసలే బోల్టోయ్ ఉస్మాన్ పార్కర్
2010 శిక్షానాచ్యా ఆఇచా ఘో ఇబ్రహీం భాయ్
హుప్పా హుయా హన్మ్య
సిటీ అఫ్ గోల్డ్ గణేష్ 'గన్య'
లాల్‌బాగ్ పరేల్: జాలి ముంబై సోన్యాచి స్పీడ్ బ్రేకర్
క్షణభర్ విశ్రాంతి విష్ణు పంత్ జగ్దాలే మరాఠీ
పరధ్
ఇరడ పక్కా రోహిత్
భైరు పైల్వాన్ కీ జై భైరు పెహల్వాన్
లక్ష్యం సత్తార్
2011 ఫక్త్ లధ్ మ్హానా వెస్ట్ ఇండీస్
సూపర్ స్టార్ రంగా
మమాచ్య రాశిలా భచా కిషన్
భౌచా ఢక్కా
2012 కుటుంబ మాయా మాము
అమీ శుభాష్ బోల్చి ఉస్మాన్ మోండల్ బెంగాలీ
ఇడియట్స్ ఖయ్యూమ్ మరాఠీ
2013 ప్రేమచా జోల్‌ఝాల్ పోపట్ నవ్రే
ఖో- ఖో ఆదిమానవ్
ధామ్ ధూమ్
టైం ప్లీజ్ హిమ్మత్రావు
2014 ప్రియతమా పర్ష
పొడి రఘు వెండి హిందీ
2015 గౌర్ హరి దాస్తాన్: ది ఫ్రీడం ఫైల్ టౌట్
ధోల్కీ లాలా మరాఠీ
రజాకార్ హరి
డ్రీమ్ మాల్ మాల్ సెక్యూరిటీ
మధ్యవర్గ్ విజయ్ రౌత్
శాసన్ మహదేవ్
2016 దునియా గెలి టెల్ లావత్ రాజా
2017 మనుస్ ఏక్ మాతీ విజయ్
ఫాస్టర్ ఫెన్ అంబాదాస్
2018 యే రే యే రే పైసా సన్నీ
షికారి TK
మౌళి కడక్నాథ్
ఘర్ హోతా మేనాచా
సింబా సబ్-ఇన్‌స్పెక్టర్ సంతోష్ తవాడే హిందీ
2019 ఖిచిక్ మిథున్ మరాఠీ
సర్వ రేఖ వ్యస్త అహేత్ బేబ్యా
2020 ధురాల హనుమంత ఉభే (సిమెంట్ షెత్)
2021 రాధే రంజీత్ మవానీ హిందీ
సూర్యవంశీ సబ్-ఇన్‌స్పెక్టర్ సంతోష్ తవాడే
2022 లోచ్య జాలా రే మానవ్ మరాఠీ
తమాషా లైవ్
దే ఢక్కా 2 ధనాజీ
సర్కస్ హిందీ
బాల్ భారతి TBA మరాఠీ
జాగో మోహన్ ప్యారే TBA
లగ్న కల్లోల్ TBA
జాతర 2 TBA

నాటకం

సంవత్సరం నాటకంపేరు పాత్ర భాష మూలాలు
2006 లోచ్య జాలా రే మరాఠీ
2010 మి షారుఖ్ మంజర్సుంభేకర్
2012 జాగో మోహన్ ప్యారే
2016 గెలా ఉదత్

మూలాలు

Tags:

సిద్ధార్థ జాదవ్ జననంసిద్ధార్థ జాదవ్ వ్యక్తిగత జీవితంసిద్ధార్థ జాదవ్ కళారంగంసిద్ధార్థ జాదవ్ నటించిన సినిమాలుసిద్ధార్థ జాదవ్ నాటకంసిద్ధార్థ జాదవ్ మూలాలుసిద్ధార్థ జాదవ్

🔥 Trending searches on Wiki తెలుగు:

కిరణజన్య సంయోగ క్రియఅనూరాధ నక్షత్రంసర్వాయి పాపన్నవాసిరెడ్డి పద్మశ్రవణ నక్షత్రముడీజే టిల్లుమఖ నక్షత్రమునగరి శాసనసభ నియోజకవర్గంకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)భారత జాతీయగీతంమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డికేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుఅశ్వగంధకాళోజీ నారాయణరావుపింఛనునిజాంసెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్అంటరాని వసంతంబలగందగ్గుబాటి వెంకటేష్శ్రీరామనవమిఉత్తర ఫల్గుణి నక్షత్రముసంజు శాంసన్సరస్వతికుక్కబమ్మెర పోతనపరిపూర్ణానంద స్వామిహిందూధర్మంఆంధ్రజ్యోతిడేటింగ్సుడిగాలి సుధీర్చోళ సామ్రాజ్యంసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్దక్షిణ భారతదేశంతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థనిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంఎల్లమ్మసిద్ధార్థ్కన్యారాశిట్రినిడాడ్ అండ్ టొబాగోమధుమేహంకీర్తి సురేష్మహాభాగవతంఉసిరివర్ధమాన మహావీరుడురెడ్డితెలంగాణ ఉద్యమంరష్మికా మందన్నప్రజా రాజ్యం పార్టీప్రభుదేవాభారత పార్లమెంట్వేంకటేశ్వరుడుసంతోషం (2002 సినిమా)ఢిల్లీ డేర్ డెవిల్స్సరోజినీ నాయుడుటైటన్అమృత అయ్యర్తెలుగు అక్షరాలుజమలాపురం కేశవరావుపద్మశాలీలుభారత రాజ్యాంగంకుంతీదేవికుక్కే సుబ్రహ్మణ్య దేవాలయందివ్య శ్రీపాదదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోపన్నుసంధ్యావందనంరాగులుప్రతాప్ సి. రెడ్డిరామ్ చ​రణ్ తేజరక్త పింజరికాశీహనుమంతుడుతిరుమల చరిత్రచెట్టువిజయశాంతిపొంగూరు నారాయణ🡆 More