సద్దామ్ హుసేన్

సద్దామ్ హుసేన్ ఇరాక్ దేశ మాజీ అధ్యక్షుడు, 1979 జూలై 16 నుండి 2003 ఏప్రిల్ 9 వరకు ఇరాక్ ను అప్రతిహతంగా పాలించిన సద్దామ్, 2003 లో అమెరికా ఆధ్వర్యంలో జరిగిన ఇరాక్ ఆక్రమణలో పదవి కోల్పోయాడు.

యుద్ధానంతరం అమెరికా సేనలకు బందీగా పట్టుబడి, ఇరాక్ న్యాయస్థానంలో విచారణ తరువాత 2006 డిసెంబర్ 30 న ఉరితీయబడ్డాడు.

సద్దామ్ హుసేన్
సద్దామ్ హుసేన్
సద్దామ్ హుసేన్ ముఖచిత్రం
జననంసద్దామ్ హుసేన్ అబ్ద్ అల్-మజీద్ అల్-తిక్‌రితి
28 ఏప్రిల్, 1937
అల్-అజ్వా, ఇరాక్
మరణం30 డిసెంబరు, 2006
ఖదిమియా, బాగ్దాద్, ఇరాక్
మరణ కారణంఉరి
వృత్తిప్రధాన మంత్రి
ప్రసిద్ధిఇరాక్ ప్రధాన మంత్రి
పదవీ కాలం16 జులై, 1979 నుండి 9 ఏప్రిల్, 2003
రాజకీయ పార్టీహిజ్బ్ అల్-బా'అత్ అల్-అరబీ అల్-ఇష్‌తిరాకీ
మతంసున్ని ఇస్లాం
పిల్లలుఉదయ్ హుసేన్
క్యుసే హుసేన్
రగద్ హుసేన్
రానా
హలా హుసేన్

పరిపాలన

సద్దాం హుస్సేన్ పరిపాలన కాలంలో ఇరాక్ ను ఆధునీకరణ వైపు నడిపించడం జరిగింది. విదేశీ యాజమాన్యంలో ఉన్న ఇరాక్ ఆయిల్ కంపెనీ వంటి కంపెనీలని జాతీయికరించడం వల్ల సామ్రాజ్యవాదులు సద్దాం హుస్సేన్ కు వ్యతిరేకంగా పావులు కదపడం ప్రారంభించారు. సద్దాం హుస్సేన్ ఇరాక్ లో మైనారిటీ అయిన సున్నీ ముస్లిం శాఖకు చెందినవాడు కావడం వల్ల సద్దాంకు మెజారిటీ అయిన షియాల నుంచి కూడా వ్యతిరేకత ఎదురైనది. మరో వైపు ఇరాక్ కమ్యూనిస్ట్ పార్టీ, కుర్ద్ తిరుగుబాటుదారులు కూడా సద్దాంకు వ్యతిరేకంగా పనిచేశారు. ఇతన్ని వ్యతిరేకించిన వారందరినీ తీవ్రంగా అణచి వెయ్యడానికి ప్రయత్నించాడు. కానీ ఇరాక్ యుద్ధ సమయంలో మాత్రం ఇరాక్ కమ్యూనిస్ట్ పార్టీ అమెరికా సామ్రాజ్యవాదులకి వ్యతిరేకంగా సద్దాం హుస్సేన్ కు మద్దతు ఇచ్చింది. 2003 ఏప్రిల్ లో సద్దాం హుస్సేన్ తో పాటు అతని ప్రధాన అనుచరుడు మిఖాయిల్ యూహాన్నాని కూడా అమెరికా సైనికులు నిర్భందించారు.

Tags:

197920032006ఇరాక్ఏప్రిల్ 9జూలై 16డిసెంబర్ 30

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆటలమ్మ2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుమలేరియారాహువు జ్యోతిషంతెలంగాణ ఉద్యమంసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుఇంగువయోనికడియం కావ్యక్వినోవాసంధ్యావందనంఆర్టికల్ 370 రద్దుఎయిడ్స్ఆంధ్రప్రదేశ్ప్లీహముపచ్చకామెర్లుఅక్కినేని నాగార్జునకమల్ హాసన్రాజనీతి శాస్త్రముఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.లగ్నంఅక్కినేని నాగ చైతన్యనయన తారహస్త నక్షత్రమురుక్మిణీ కళ్యాణంభారతీయ రైల్వేలుశ్రవణ నక్షత్రమువిడదల రజినిరమ్య పసుపులేటిభారతదేశ జిల్లాల జాబితాద్వాదశ జ్యోతిర్లింగాలుఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుతెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డుఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిమహాభారతంభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుమెరుపుచెమటకాయలుతెలుగుఉండి శాసనసభ నియోజకవర్గంశుక్రుడు జ్యోతిషంటీవీ9 - తెలుగుఅశ్వత్థామపిఠాపురం శాసనసభ నియోజకవర్గంఏప్రిల్ 24సవర్ణదీర్ఘ సంధిఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుహల్లులుతెలుగునాట జానపద కళలుసోరియాసిస్సామజవరగమననర్మదా నదివిశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితామామిడిఅమెజాన్ (కంపెనీ)విజయశాంతిశుక్రాచార్యుడురాహుల్ గాంధీఉత్తరాభాద్ర నక్షత్రముయానిమల్ (2023 సినిమా)పొంగూరు నారాయణస్వామియే శరణం అయ్యప్పవృశ్చిక రాశిఇజ్రాయిల్భారత రాజ్యాంగ పీఠికతమిళ అక్షరమాలరావి చెట్టుబౌద్ధ మతంప్రేమమ్గిరిజనులుగోదావరిసత్య సాయి బాబాకూరబ్రాహ్మణ గోత్రాల జాబితాజాతిరత్నాలు (2021 సినిమా)మరణానంతర కర్మలుబర్రెలక్కకర్ణాటకగూగ్లి ఎల్మో మార్కోని🡆 More