సంయుక్తబీజం

సంయుక్తబీజం (Zygote, జైగోట్) అనేది ఫలదీకరణ కణం, ఇది కొత్త జంతువు లేదా మొక్కగా పెరుగుతుంది. ఆడ అండాన్ని మగ స్పెర్మ్ సెల్ చేరినప్పుడు, ఏర్పడిన ఫలిత కణాన్ని 'జైగోట్' అంటారు. అప్పుడు జైగోట్ అంతకుఅంత అవుతూ, పిండంగా ఏర్పడుతుంది. అలా రెండు సంయోగకణముల (గామేట్ల) యూనియన్ నుండి ఒక జైగోట్ ఏర్పడుతుంది, ఇది మానవ జీవి యొక్క అభివృద్ధిలో మొదటి దశ. రెండు హాప్లోయిడ్ కణాలైన అండం, స్పెర్మ్ కణాల మధ్య ఫలదీకరణం ద్వారా జైగోట్స్ ఉత్పత్తి అవుతాయి, ఇవి డిప్లాయిడ్ కణాన్ని తయారు చేస్తాయి. డిప్లాయిడ్ కణాలలో తల్లిదండ్రుల క్రోమోజోములు, DNA రెండింటి యొక్క పోలికలు ఉంటాయి. గర్భధారణ సమయంలో ఇది పూర్తిగా ఏర్పడిన మానవుడిని సృష్టించడానికి అవసరమైన అన్ని లక్షణాలను కలిగి ఉంటాయి. కొన్ని జంతువులు జైగోట్‌ను పూర్తిస్థాయిలో పెరిగే వరకు తమ శరీరంలో ఉంచుకుంటాయి. జైగోట్ ఏర్పడటానికి, శిశువు పుట్టడానికి మధ్య ఉన్న సమయాన్ని గర్భం అంటారు. ఇతర జంతువులు తమ శరీరంలో జైగోట్‌ను ఉంచవు, కానీ గుడ్డు పెడతాయి. గుడ్డు సిద్ధంగా ఉన్నంత వరకు జైగోట్ పెరుగుతుంది, అది పొదగబడి పిల్ల పుడుతుంది.

సంయుక్తబీజం
జైగోట్: స్పెర్మ్‌తో ఫలదీకరణం తరువాత గుడ్డు కణం. మగ, ఆడ కణాలు జతకూడుతున్నాయి, కాని జన్యు పదార్ధం ఇంకా ఏకం కాలేదు.

అర్థం కాని లేదా కఠిన పదములకు వివరణ

  • గామేట్ (Gamete) - బీజకణం, శుక్లధాతువు, సంయోగి, సంయోగికణము, పునరుత్పత్తి కణములు, స్త్రీలోని ఆండము లేక పురుషునిలోని శుక్రకణము

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

మానవ శరీరమునరసింహ (సినిమా)నితిన్మలబద్దకంమహాసముద్రంనారా చంద్రబాబునాయుడుకాలుష్యంతేలుకొండా విశ్వేశ్వర్ రెడ్డిశ్రావణ భార్గవితెలుగు సినిమాలు 2024పరీక్షిత్తుఅల్లు అర్జున్భాషలలితా సహస్రనామ స్తోత్రంమొదటి పేజీతులారాశితెలంగాణకు హరితహారంబ్లూ బెర్రీకేంద్రపాలిత ప్రాంతంపొంగూరు నారాయణసౌందర్యచార్మినార్నీతి ఆయోగ్రావణుడుప్రకృతి - వికృతిసౌర కుటుంబంచిరంజీవులుఆంధ్రప్రదేశ్కృష్ణా నదిఅశ్వని నక్షత్రముశ్రీ కృష్ణుడుతెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డుపద్మశాలీలుఅన్నప్రాశనచంద్రుడు జ్యోతిషంగోదావరిబ్రహ్మంగారి కాలజ్ఞానంపల్లెల్లో కులవృత్తులుదేవదాసిహస్త నక్షత్రముమామిడికంప్యూటరుజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కృతి శెట్టిమ్యాడ్ (2023 తెలుగు సినిమా)కరోనా వైరస్ 2019ప్రభాస్భారతీయ రిజర్వ్ బ్యాంక్భారతదేశంలో సెక్యులరిజంఉమ్మెత్తరెండవ ప్రపంచ యుద్ధంనిజాంతెలుగు నాటకరంగంవిద్యా బాలన్వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికిలారి ఆనంద్ పాల్ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాపూర్వ ఫల్గుణి నక్షత్రముకాకతీయులుసూర్యుడుఫజల్‌హక్ ఫారూఖీవడదెబ్బతెలుగు కులాలునల్లమిల్లి రామకృష్ణా రెడ్డిద్వాదశ జ్యోతిర్లింగాలుసామెతల జాబితారోహిణి నక్షత్రంపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)పుష్పజార్ఖండ్సిరికిం జెప్పడు (పద్యం)యూట్యూబ్జ్ఞానపీఠ పురస్కారంబోగీబీల్ వంతెనవిభక్తిఖమ్మం🡆 More