షాంగ్హై

షాంగ్హై (చైనీస్ : 上海, పిన్యిన్ లిప్యాంతరీకరణ: Shànghǎi), చైనాలో జనాభా పరంగా అతిపెద్ద నగరం, ప్రపంచంలోని అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటి.

దీని జనాభా 2 కోట్లకన్నా అధికమే. చైనాలోని మధ్య-తూర్పు తీరంలో యాంగ్‌ట్జీ నది ముఖప్రదేశం వద్ద ఉంది. ఈ నగరం పురపాలిక పాలనలో ప్రాంతీయ స్థాయిలో నడుపబడుచున్నది.

షాంగ్హై పురపాలిక
上海市; shànghǎi-shì
పుడాంగ్ దృశ్యం
పుడాంగ్ దృశ్యం
పుడాంగ్ దృశ్యం
చైనాలోని షాంగ్హై ప్రదేశం
చైనాలోని షాంగ్హై ప్రదేశం
చైనాలోని షాంగ్హై ప్రదేశం
అక్షాంశరేఖాంశాలు: 31°12′0″N 121°30′0″E / 31.20000°N 121.50000°E / 31.20000; 121.50000
Country షాంగ్హై China
స్థిరము
Incorporated
 - Town

AD 751
 - County 1292
 - పురపాలిక 17 జూలై 1854
Divisions
 - County-level
 - Township-level

18 జిల్లాలు, 1 కౌంటీ
220 పట్టణాలు, గ్రామాలు
ప్రభుత్వం
 - Type పురపాలిక
 - CPC యూ జెంగ్‌షెంగ్
 - మేయరు హాన్ జెంగ్
వైశాల్యము
 - పురపాలక సంఘం 7,037 km² (2,717 sq mi)
 - భూమి 6,340 km² (2,447.9 sq mi)
 - నీరు 679 km² (262.2 sq mi)
 - పట్టణ 5,299 km² (2,046 sq mi)
ఎత్తు m (13 ft)
జనాభా (2007)
 - పురపాలక సంఘం 1,85,80,000
 - సాంద్రత 2,640.3/km2 (6,838.4/sq mi)
కాలాంశం చైనా ప్రామాణిక కాలం (UTC+8)
తపాలా కోడ్ 200000 – 202100
Area code(s) 21
GDP 2007 estimate
 - మొత్తం US$157.8 బిలియన్ (1వది)
 - Per capita US$8,949 (13వది)
 - Growth Increase 13.3%
HDI (2005) 0.909 (2వది)
లైసెన్స్ ప్లేట్ 沪A, B, D, E, F,G
沪C (outer suburbs)
నగర పుష్పము యులాన్ మాగ్నోలియా
వెబ్‌సైటు: www.shanghai.gov.cn
షాంగ్హై
షాంగ్హై టవరు

ప్రాథమికంగా మత్స్యపరిశ్రమ, టెక్స్‌టైల్ రంగ నగరం. దీని ఓడరేవు కారణంగా 19వ శతాబ్దంలోనే ప్రధాన నగంగా రూపొందింది, ప్రపంచ వాణిజ్యకేంద్రంగా మారింది. దూర-తూర్పుదేశాలు, పశ్చిమ దేశాల మధ్య ఈ నగరం ప్రముఖ వాణిజ్య-వర్తక కేంద్రంగా, విత్తకేంద్రంగా 1930 నుండి తన పాత్రను పోషిస్తున్నది. 1949 చైనా అంతర్యుద్ధం సమయాన షాంగ్హై ఒడుగుదిడుగులను ఎదుర్కొన్నది. 2005లో షాంగ్హై రేవు, ప్రపంచంలోని రద్దీగల ఓడరేవుగా మారింది.

ఇవీ చూడండి

పాదపీఠికలు

మూలాలు

  • Danielson, Eric N. (2004). Shanghai and the Yangzi Delta. Singapore: Marshall Cavendish/Times Editions. ISBN 978-9812325976.
  • Elvin, Mark (1977). "Market Towns and Waterways: The County of Shanghai from 1480 to 1910," in The City in Late Imperial China, ed. by G. William Skinner. Stanford: Stanford University Press.
  • Johnson, Linda Cooke (1995). Shanghai: From Market Town to Treaty Port. Stanford: Stanford University Press.
  • Johnson, Linda Cooke (1993). Cities of Jiangnan in Late Imperial China. Albany: State University of New York (SUNY).

బయటి లింకులు

Shanghai గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

షాంగ్హై  నిఘంటువు విక్షనరీ నుండి
షాంగ్హై  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
షాంగ్హై  ఉదాహరణలు వికికోట్ నుండి
షాంగ్హై  వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
షాంగ్హై  చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
షాంగ్హై  వార్తా కథనాలు వికీ వార్తల నుండి

ప్రభుత్వం

మీడియా

ఇతరములు

31°12′N 121°30′E / 31.2°N 121.5°E / 31.2; 121.5

Tags:

షాంగ్హై ఇవీ చూడండిషాంగ్హై పాదపీఠికలుషాంగ్హై మూలాలుషాంగ్హై బయటి లింకులుషాంగ్హైen:List of metropolitan areas by populationen:Political divisions of Chinaen:Yangtze Riveren:direct-controlled municipalityen:pinyinen:wikt:上en:wikt:海చైనా

🔥 Trending searches on Wiki తెలుగు:

బమ్మెర పోతనగిరిజనులువంగవీటి రాధాకృష్ణకుంభరాశిభారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలుసైబర్ సెక్స్వంతెనరాశి (నటి)నవరత్నాలుగౌతమ బుద్ధుడుభారత ఆర్ధిక వ్యవస్థపోలవరం ప్రాజెక్టుఆత్రం సక్కుకార్తెఅంగుళంగాయత్రీ మంత్రంప్రకటననాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)గర్భాశయముభీమసేనుడుకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంరామ్ చ​రణ్ తేజకాలుష్యంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలువినుకొండబంగారంపెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంఅరకులోయశ్రీలీల (నటి)ఆంధ్ర విశ్వవిద్యాలయంబొత్స సత్యనారాయణఉలవలుఆర్టికల్ 370తెలుగు సినిమాలు 2024హల్లులువ్యవసాయంశతభిష నక్షత్రముహనుమాన్ చాలీసారాకేష్ మాస్టర్అమెజాన్ ప్రైమ్ వీడియోకౌరవులుగోత్రాలు జాబితాశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంఉగాదిశుభ్‌మ‌న్ గిల్కడియం కావ్యమీనరాశిఆవేశం (1994 సినిమా)రఘుపతి రాఘవ రాజారామ్సూర్యుడుబారిష్టర్ పార్వతీశం (నవల)గోల్కొండటీవీ9 - తెలుగుప్రధాన సంఖ్యసాక్షి (దినపత్రిక)అష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుగోదావరికాప్చాభరణి నక్షత్రముజాతీయ ప్రజాస్వామ్య కూటమిH (అక్షరం)ప్రపంచ మలేరియా దినోత్సవంజగ్జీవన్ రాంసీతాదేవివై.యస్. రాజశేఖరరెడ్డిఫజల్‌హక్ ఫారూఖీనండూరి రామమోహనరావుఅనుపమ పరమేశ్వరన్భారత జాతీయ కాంగ్రెస్ఆరూరి రమేష్కుటుంబంజయలలిత (నటి)మదర్ థెరీసామండల ప్రజాపరిషత్టిల్లు స్క్వేర్జాతిరత్నాలు (2021 సినిమా)🡆 More