షకీరా: కొలంబియా దేశ గాయని

అదే పేరు కలిగి ఉన్న ఇతర వ్యాసాల కొరకు, షకీలా (అయోమయ నివృత్తి) చూడండి.

షకీరా
షకీరా: కొలంబియా దేశ గాయని
2009 లో లింకన్ మెమోరియల్ లో ఒబామా ప్రారంభోపన్యాస వేడుక వుయ్ ఆర్ వన్ వద్ద షకీరా
జననం
షకీరా ఇసాబెల్ మెబారాక్ రీపోల్

(1977-02-02) 1977 ఫిబ్రవరి 2 (వయసు 47)
బ్యారాంక్విలా, కొలంబియా
వృత్తి
  • గాయని-గీతరచయిత
  • రికార్డు నిర్మాత
  • నర్తకి
  • పరోపకారి
  • పారిశ్రామికవేత్త
క్రియాశీల సంవత్సరాలు1990–ప్రస్తుతం
నికర విలువ$220 మిలియన్
భాగస్వామి
  • ఆంటోనియో డి లా రుయా (2000–10)
  • గెరార్డ్ పిక్యూ (2010–ప్రస్తుతం)
పిల్లలు2
సంగీత ప్రస్థానం
సంగీత శైలి
  • పాప్ సంగీతం
  • లాటిన్ పాప్
  • రాక్ ఎన్ ఎస్పనల్
  • నృత్య సంగీతం
  • జానపద సంగీతం
  • ప్రపంచ సంగీతం
వాయిద్యాలు
  • వోకల్స్
  • గిటార్
  • డ్రమ్స్
  • పెర్కషన్
  • harmonica
లేబుళ్ళు
  • కొలంబియా రికార్డ్స్
  • ఎపిక్ రికార్డ్స్
  • లైవ్ నేషన్ ఎంటర్టైన్మెంట్
  • ఆర్ సి ఏ రికార్డ్స్
  • సోనీ మ్యూజిక్ లాటిన్

షకీరా (జననం: ఫిబ్రవరి 2, 1977) ఒక కొలంబియన్ గాయని, గేయరచయిత, నర్తకి, రికార్డు నిర్మాత, కొరియోగ్రాఫర్, మోడల్. ఈమె పూర్తి పేరు షకీరా ఇసాబెల్ మెబారాక్ రీపోల్. బ్యారాంక్విలా లో పుట్టి పెరిగిన ఆమె లాటిన్, అరబిక్, రాక్ అండ్ రోల్ ప్రభావాలు, బెల్లి నృత్య సామర్ధ్యాలు నిరూపించుకునేందుకు తను పాఠశాలలో ప్రదర్శనలను ప్రారంభించారు.

ఫేస్‌బుక్ లో రికార్డ్

మధురంగా మత్తెక్కించే గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న షకీరా వారి అభిమానంతో ఫేస్‌బుక్ చరిత్రలో ఒక అరుదైన రికార్డ్ నమోదు చేసింది. ఆమె ఫేస్‌బుక్ పేజీకి భారీగా 10 కోట్ల లైక్స్ వచ్చాయి. ఇంత స్థాయిలో లైక్స్‌ను సంపాదించుకున్న తొలి సెలబ్రిటీగా ఆమె నిలిచింది.

మూలాలు

  • సాక్షి దినపత్రిక - 20-07-2014 16వ పేజీ (షకీరాకు 10కోట్ల లైక్స్)

Tags:

షకీలా (అయోమయ నివృత్తి)

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుటంగుటూరి ప్రకాశంమేషరాశిమధుమేహంసూర్య నమస్కారాలుగూగుల్ఇంగువనయన తారఅరుణాచలంకేంద్రపాలిత ప్రాంతంతెలంగాణ ప్రభుత్వ పథకాలుభారత జాతీయపతాకంపెళ్ళి (సినిమా)వృశ్చిక రాశిపర్యాయపదంపరిటాల రవితొట్టెంపూడి గోపీచంద్చాణక్యుడుఇండియన్ ప్రీమియర్ లీగ్కాజల్ అగర్వాల్విశ్వనాథ సత్యనారాయణసరోజినీ నాయుడుపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివికలాంగులుగుణింతం2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతెలుగు భాష చరిత్రనవధాన్యాలుసామెతలుఅష్ట దిక్కులుఎయిడ్స్వై.యస్.భారతిలైంగిక విద్యవరలక్ష్మి శరత్ కుమార్భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిరత్నం (2024 సినిమా)జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాజ్యేష్ట నక్షత్రంరక్త పింజరిసుందర కాండభారత రాజ్యాంగ ఆధికరణలుఆవేశం (1994 సినిమా)మియా ఖలీఫాఅన్నప్రాశనబొడ్రాయిరమ్య పసుపులేటివిశాఖ నక్షత్రముఏప్రిల్ 25జిల్లేడుమొదటి ప్రపంచ యుద్ధంద్వాదశ జ్యోతిర్లింగాలుఫేస్‌బుక్యేసుహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంశ్రవణ కుమారుడుకిలారి ఆనంద్ పాల్మా తెలుగు తల్లికి మల్లె పూదండ2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారత జీవిత బీమా సంస్థపులివెందుల శాసనసభ నియోజకవర్గంబుధుడుకుటుంబంపేరుదానం నాగేందర్నవరసాలుమానవ శరీరమురష్మి గౌతమ్ఏప్రిల్ 26కె. అన్నామలైఉమ్మెత్తనానార్థాలుసీతాదేవిపర్యావరణం🡆 More