వైద్య విద్య:

వైద్య విద్య (Medical education - మెడికల్ ఎడ్యుకేషన్) అనేదివైద్య రంగ నైపుణ్యానికి సంబంధించిన విద్య; వైద్యునిగా మారడానికి ప్రారంభ శిక్షణ (అనగా, మెడికల్ స్కూల్, ఇంటర్న్‌షిప్) లేదా అదనపు శిక్షణ (ఉదా., రెసిడెన్సీ, ఫెలోషిప్, నిరంతర వైద్య విద్య).

వైద్య విద్య, శిక్షణ ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా మారుతూ ఉంటాయి. విద్యా పరిశోధనలో చురుకైన ప్రాంతమైన వైద్య విద్యలో వివిధ బోధనా పద్ధతులు ఉపయోగించబడ్డాయి. వైద్య విద్య అనేది అన్ని స్థాయిలలో వైద్య వైద్యులను విద్యావంతులను చేయడం, వైద్య విద్య యొక్క సందర్భంలో ప్రత్యేకంగా బోధన సిద్ధాంతాలను వర్తింపజేయడం.

వైద్య విద్య:
మెక్సికో సిటీ లోని మోంటెర్రీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ లోని లాబొరేటరీలో వైద్య విద్యార్థి

ఎంబిబిఎస్

బ్యాచిలర్ ఆఫ్ మెడిసన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ ని సంక్షిప్తంగా ఎంబిబిఎస్ అంటారు. ఎంబిబిఎస్ రెండు మొదటి ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు. యునైటెడ్ కింగ్డమ్ సంప్రదాయమును అనుసరించి వివిధ దేశాలలోని యూనివర్సీటీ వైద్య కళాశాలలు ఔషధ, శస్త్రచికిత్సలో ఈ డిగ్రీ పట్టాలను పట్టభద్రులకు ప్రదానం చేస్తాయి. ఈ పేరు వాటి యొక్క రెండు ప్రత్యేక డిగ్రీలను సూచిస్తుంది; అయితే ఆచరణలో ఇది ఒక డిగ్రీగా వ్యవహరించబడుతుంది, కలిపే ప్రదానం చేస్తారు. యునైటెడ్ స్టేట్స్ యొక్క సంప్రదాయమును అనుసరించే దేశాల్లో ఈ డిగ్రీని ఎం.డి లేదా డి.ఓగా ప్రదానం చేస్తారు, ఇది ఒక వృత్తిపరమైన డాక్టరేట్ డిగ్రీ.

భారతదేశం

భారతదేశంలోని వైద్య కళాశాలలు భారత వైద్య మండలి ద్వారా ధృవీకరణ పొందుతాయి, ఇవన్నీ ఎంబిబియస్ టైటిల్ తో డిగ్రీలను ప్రదానం చేస్తాయి. విద్యార్థులు డిగ్రీ కోసం దరఖాస్తు చేసే ముందు తప్పనిసరిగా రోటాటరీ ఇంటర్న్ షిప్ ఒక సంవత్సరమును అనుసరించి నాలుగున్నర సంవత్సరాల కోర్సును పూర్తిచేయాలి.

  1. భారతదేశంలో  ముఖ్యమైన వైద్య శాస్త్రాలు  ఏవి?

ఆధునిక శాస్త్రీయ వైద్యము (మోడరన్ సైంటిఫిక్  మెడిసిన్)

ఆయుర్వేద వైద్యం  

యునాని వైద్యం

సిద్ధ వైద్యం

హోమియోపతి వైద్యం.

  1. మోడరన్ సైంటిఫిక్ మెడిసిన్  అంటే?

ఎంసీఐ చట్టం 1956 ప్రకారం, మోడరన్ సైంటిఫిక్ మెడిసిన్ చదవడానికి ఎంబీబీఎస్ కోర్సు ప్రవేశపెట్టారు. "ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్టం 1968" ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ స్థాపించబడింది.  కోర్సు పూర్తయిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ లో  రిజిస్ట్రేషన్ చేయించుకుంటే "రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్" అంటారు.

రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కు ఈ క్రింది నాలుగు హక్కులు ఇవ్వబడ్డాయి.

మొదటిది గవర్నమెంట్ హాస్పిటల్ లో  డాక్టర్ గా నియమించాలoటే MBBS కనీస విద్యార్హత. రెండవది చట్టసభలలో ఎవిడెన్స్ ఇవ్వాలంటే MBBS కనీస విద్యార్హత. మూడవది మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఎంబిబిఎస్ కనీస విద్యార్హత. నాలుగవది  ప్రైవేట్ ప్రాక్టీస్ చేయాలంటే  ఎంబిబిఎస్ కనీస విద్యార్హత.

"ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్టం 1968" ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ స్థాపించబడింది.

ఎంసీఐ చట్టం 1956 ప్రకారం మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అవ్వని వారు క్లినిక్లు, హాస్పిటల్ లలో వైద్యులుగా వైద్యం చేస్తే ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ యాక్ట్  1968 ప్రకారం మూడు నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చును.

సుప్రీంకోర్టు, ఎంబిబిఎస్ విద్యార్హత, రిజిస్ట్రేషన్ లేకుండా మెడికల్  ప్రాక్టీస్ చేసే వారికి,     "క్వాక్స్"  (QUACKS)   అనే పదాన్ని  వాడింది.   విద్యార్హత లేకుండా  అర్హత ఉన్న వారిల  వైద్యం చేసేవారు.

Tags:

వైద్యుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

ఏప్రిల్ 26తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాతెలుగునాట జానపద కళలుషిర్డీ సాయిబాబాచిరుధాన్యంతారక రాముడుసామజవరగమనగోత్రాలునువ్వు వస్తావనిఅవకాడోతెలంగాణా బీసీ కులాల జాబితాదగ్గుబాటి పురంధేశ్వరిపది ఆజ్ఞలుహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంక్రికెట్పన్ను (ఆర్థిక వ్యవస్థ)సర్పిలైంగిక విద్యసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుఎస్. ఎస్. రాజమౌళిసజ్జల రామకృష్ణా రెడ్డిమధుమేహంమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకందగ్గుబాటి వెంకటేష్భారత రాష్ట్రపతిప్రభాస్ధనిష్ఠ నక్షత్రముకొమురం భీమ్లలిత కళలుఅంగారకుడు (జ్యోతిషం)వినుకొండనన్నయ్యరాశివిజయశాంతివిశాల్ కృష్ణపునర్వసు నక్షత్రముపంచభూతలింగ క్షేత్రాలుతెలుగుమహాకాళేశ్వర జ్యోతిర్లింగంనరసింహ శతకముతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుసామెతల జాబితాసప్తర్షులువందే భారత్ ఎక్స్‌ప్రెస్ఎఱ్రాప్రగడఅంగచూషణఎయిడ్స్రష్మి గౌతమ్యవలుసజ్జలుసుందర కాండతెలుగు కథపర్యాయపదంవాతావరణంఅయోధ్యపెళ్ళి చూపులు (2016 సినిమా)కోవూరు శాసనసభ నియోజకవర్గంఇంద్రుడులక్ష్మివిశ్వనాథ సత్యనారాయణశ్రీ కృష్ణదేవ రాయలుపార్లమెంటు సభ్యుడుఇంటి పేర్లుసంధిసంక్రాంతిదొమ్మరాజు గుకేష్చంపకమాలక్వినోవాఛత్రపతి శివాజీభారత ప్రధానమంత్రుల జాబితారుక్మిణీ కళ్యాణంశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)చాట్‌జిపిటిఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాపుష్కరంతెలంగాణఆంధ్రప్రదేశ్మదర్ థెరీసాతెలుగు నెలలు🡆 More