విత్తనోత్పత్తి

విత్తనాలు మొలకలగా వృద్ధి చెందడాన్ని విత్తనోత్పత్తి లేక బీజోత్పత్తి లేక అంకురోత్పత్తి అంటారు.

విత్తనోత్పత్తిని ఆంగ్లంలో జెర్మినేషన్ (Germination) అంటారు. భూమి క్రింద విత్తనాలు క్రియాశీలకంగా మారి మొలకెత్తడం ప్రారంభమవుతుంది, భూమి పైన మొదటి ఆకులు కనిపించడంతో అంకురోత్పత్తి దశ ముగిసి మొలక దశలో అడుగు పెడుతుంది. ఒక విత్తన పిండానికి ఒకటి లేదా రెండు దళబీజాలు (విత్తన ఆకులు) తయారయి కేంద్ర అక్షంకు జోడించబడి ఉంటాయి. ఊర్ధ్వదళభాగం గ్రీవం దాని ఎగువ భాగంలో దాని మొన వద్ద ప్రథమాంకురమును కలిగి ఉంటుంది. అధోదళం గ్రీవం దాని దిగువ భాగంలో ప్రథమ మూలమును (విత్తనములో వేరు కాబోయే భాగము) కలిగి ఉంటుంది. తల్లి మొక్క నుండి విడిపోయిన తరువాత విత్తనాలు నిర్జలీకరణమయి నిద్రావస్థలోకి ప్రవేశిస్తాయి. ఈ నిద్రాణమైన కాలం తరువాత, ఆ విత్తనాలకు తగినంత నీరు, ఆక్సిజన్, వేడి, కొన్ని సందర్భాలలో వెలుగును అందిస్తే ఆ విత్తనాలలో అంకురోత్పత్తి ప్రారంభమవుతుంది. అంకురోత్పత్తి మొదటి దశలలో, విత్తనం నీటిని తీసుకుంటుంది, పిండం దాని ఆహార నిల్వలను ఉపయోగించడం ప్రారంభిస్తుంది, ప్రథమ మూలం ఉబ్బుతుంది, బీజకవచం బ్రద్ధలవుతుంది, క్రిందికి పెరుగుతుంది. అప్పుడు అంకురోత్పత్తి విత్తనం రకాన్ని బట్టి రెండు విధానాలలోని ఒక విధానంలో కొనసాగుతుంది. Epigeal (నేల ఉపరితల) అంకురోత్పత్తి లో, అధోదళం పొడిగించుకునేందుకు, ప్రథమాంకురం లాక్కొనేందుకు, దాని బీజదళం నేలపై రక్షింపబడుతుంది. hypogeal (నేల లోపల) అంకురోత్పత్తిలో, ఊర్ధ్వదళభాగం పొడిగించుకునేందుకు, ప్రథమాంకురం పైకి నెట్టేందుకు బీజదళం భూమి లోపల ఉంటుంది.

విత్తనోత్పత్తి
పొద్దుతిరుగుడుపువ్వు గింజలు భీజోత్పత్తిని ప్ర్రారంభించిన మూడు రోజుల తరువాత
విత్తనోత్పత్తి
అంకురోత్పత్తి పట్టిక మీద అంకురోత్పత్తి రేటు పరీక్ష

విత్తనం లేక బీజ కణము క్రమంగా పెరగడం ప్రారంభించడాన్ని బీజోత్పత్తి అంటారు. ఈ విధంగా విత్తనం లేక బీజ కణము నుండి మొక్క లేక శిలీంద్రం ఆవిర్భవిస్తుంది. సంవృతబీజవృంతం లేక వివృతబీజవృంతం నుండి అంకురం లేక నారుమొక్క అరంభమవడం భీజోత్పత్తికి ఉదాహరణ. అయినప్పటికి బీజకణోత్పత్తి నుండి ఒక బీజకణం పెరగడం ఉదాహరణకు హైఫా (దారపుకొమ్మ) నుండి బీజకణాలు పెరగడం కూడా బీజోత్పత్తి. చాలా సాధారణంగా జీవం ఉనికి లేక బీజం విశాలంగా విస్తరించేలా సాధించగలగడాన్ని సూచించడమే భీజోత్పత్తి.

చిత్రమాలిక


ఇవి కూడా చూడండి

బయటి లింకులు

Tags:

ఆకుమొలకవిత్తనాలు

🔥 Trending searches on Wiki తెలుగు:

దివ్యభారతి2014 భారత సార్వత్రిక ఎన్నికలుగజము (పొడవు)తెలుగు వికీపీడియాపూర్వ ఫల్గుణి నక్షత్రముపంచారామాలుగుండెవేంకటేశ్వరుడుశ్రీ చక్రంకొండా విశ్వేశ్వర్ రెడ్డిఐక్యరాజ్య సమితిమహేంద్రసింగ్ ధోనిపమేలా సత్పతిఎస్. ఎస్. రాజమౌళివినాయకుడుదీపావళిరష్మికా మందన్నశ్రీశైల క్షేత్రంఉత్పలమాలH (అక్షరం)ఆహారంకుంభరాశిచాకలికర్ర పెండలంఉదగమండలంటి. పద్మారావు గౌడ్కుమ్ర ఈశ్వరీబాయిపోషకాహార లోపంనారా బ్రహ్మణివేమిరెడ్డి ప్రభాకరరెడ్డిఅశ్వని నక్షత్రముకాటసాని రామిరెడ్డిఈనాడుమారేడుతెలంగాణా సాయుధ పోరాటంఎన్నికలుభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితానాగార్జునసాగర్గుంటకలగరశ్రీకాళహస్తిభారత రాజ్యాంగ ఆధికరణలుటిల్లు స్క్వేర్వరంగల్పరిపూర్ణానంద స్వామిరోహిత్ శర్మవిభక్తినామనక్షత్రముక్రికెట్కీర్తి రెడ్డిసింహంకవిత్రయంశాసన మండలినాగార్జునకొండచందనా దీప్తి (ఐపీఎస్‌)పి.వి.మిధున్ రెడ్డిఅక్కినేని నాగార్జునసంధ్యావందనంభోపాల్ దుర్ఘటనకామాక్షి భాస్కర్లనందమూరి తారక రామారావుమహాభారతంసామెతలురాజీవ్ గాంధీతాజ్ మహల్నువ్వుల నూనెజయలలిత (నటి)సచిన్ టెండుల్కర్తెలుగు సినిమాల జాబితాఆర్టికల్ 370జ్యోతీరావ్ ఫులేభారతదేశ ఎన్నికల వ్యవస్థగోదావరిఆవుతెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితాప్లీహముకాకతీయుల శాసనాలుభగవద్గీతపూర్వాషాఢ నక్షత్రముసీతా రామం🡆 More