మీరిది చదువుతుండగా వికీపీడియా సెకెనుకి 2 దిద్దుబాట్ల చొప్పున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న వికీ వాడుకరులచే సమాచారాన్ని చేర్చుకుంటోంది.
కొన్ని వివరాలు ఆంగ్ల వికీవి. తెలుగుకి అనుసరణ చేయవలసివున్నది.
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
This article needs attention from an expert on the subject. |
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 83,037 వ్యాసాలు ఉన్నాయి. ఇంత విషయ సంపదను చాలా రకాలుగా విశ్లేషించొచ్చు. ఐతే స్థూలంగా ఒక అవగాహనకు రావడానికి అన్నిటికంటే ఉత్తమమైన మార్గం గణాంకాలను పరిశీలించడం.
ఈ పేజీలో వికీపీడియా గురించిన కొన్ని గణాంకాలూ, వివిధ పోకడల విశ్లేషణతో పాటు, వికీపీడియాను ఒక విజ్ఞాన సర్వస్వంగా, ఒక జాలగూడుగా, ఒక సామాజిక గుంపుగా విశ్లేషించడానికి కావలసిన వివిధ ఉపకరణాల వివరాలు ఉంటాయి. కొన్ని ఉపకరణాలు ప్రస్తుత గణాంకాలను తెలుసుకునేందుకు పనికొస్తే, కొన్నేమో గణాంకాలలో కాలంతో పాటు వస్తున్న మార్పులను అర్థం చేసుకునేందుకు పనిచేస్తాయి. మీరు మీ సొంత గణాంకాలను పొందుపరుచుకునేందుకు ఉపయోగపడే సమాచారం కూడా ఇక్కడ ఉంటుంది.
This section needs expansion. You can help by adding to it. (June 2013) |
A number of statistics have been generated by various people from database downloads, which allow them to analyze the Wikipedia database automatically using various programs and scripts. The frequency of updates varies according to when new downloads are available and how often the maintainers can produce them.
These are compilations of statistical information that are updated regularly from outside sources.
The following statistical resources are currently unavailable or no longer updated, and listed for historical interest. They are sorted by the month in which they were last updated:
This article uses material from the Wikipedia తెలుగు article వికీపీడియా:Statistics, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.