మంచి వ్యాసం ప్రమాణాలకు అనుగుణంగా ఉందా అని అంచనా కట్టేందుకు ఎంచుకున్న వ్యాసమే మంచి వ్యాసం ప్రతిపాదన (మవ్యాప్ర).
అలా ప్రతిపాదించిన వ్యాసాల జాబితా కింద ఉంది. క్లుప్తంగా గణాంకాలు ఇవి:
వ్యాసాన్ని ఎవరైనా ప్రతిపాదించవచ్చు. వ్యాసాన్ని రూపుదిద్దడంలో పాలుపంచుకోని, వికీపీడియా మౌలిక విధానాల గురించి అవగాహన ఉన్న వాడుకరి ఎవరైనా సమీక్షించవచ్చు. ప్రతిపాదకుడు, సమీక్షకుడూ కలిసి సుమారు 7 రోజుల్లో సమీక్షను పూర్తిచెయ్యవచ్చు. సమీక్షకుడు చేసే నిర్మాణాత్మక విమర్శకు ప్రతిపాదకుడు సానుకూలంగా స్పందించి, అవసరమైన మార్పుచేర్పులు చేసి వ్యాసాన్ని మంచి వ్యాసపు స్థాయికి తీసుకు పోవచ్చు. వ్యాసం మంచి వ్యాసం స్థాయికి చేరుకుంటే ఆ పేజీలో పైన కుడి వైపున ఒక ప్లస్ గుర్తు చేరుతుంది (). ప్రతిపాదన, సమీక్ష ఎలా చెయ్యాలో పైనున్న సూచనలు ట్యాబులో చూడవచ్చు. ఏదైనా మంచి వ్యాసాన్ని ఆ హోదా నుంచి తొలగించాలని మీరు అనుకుంటే పైనున్న పునస్సమీక్ష ట్యాబులో ప్రతిపాదించండి. మీ ప్రతిపాదనను కింది జాబితాలో చేర్చండి. ప్రతిపాదనలు
|
This article uses material from the Wikipedia తెలుగు article వికీపీడియా:మంచి వ్యాసం ప్రతిపాదనలు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.