వాన్ హెల్సింగ్ ఆంగ్లం Van helsing, 2004 లో వచ్చిన హారర్ చిత్రాన్ని స్టేఫెన్ సొమర్స్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో కథానాయకుడిగా ప్రముఖ నటుడు హ్యూ జాక్మాన్ నటించారు. కేట్ బెకింసేల్ "అనా వెలారియస్" గా నటించింది. ఈ చిత్రం 1930, 40ల కాలంలో యూనివర్సల్ స్టూడియోస్ లో వచ్చిన హారర్ చిత్రాలకు (ది హంచ్ బాక్ ఆఫ్ నొట్రాడేం, ది మమ్మీ, ది ఫాంటం ఆఫ్ ఒపేరా, డ్రాకులా, ఫ్రాంకెన్‌స్టీన్, ది వోల్ఫ్ మాన్) నివాళిగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు సొమర్స్ ఆ చిత్రాల నవలా రచయితలయిన బ్రాం స్టోకర్, మేరి షెల్లీ లకు అభిమాని.
Van Helsing | |
---|---|
దర్శకత్వం | Stephen Sommers |
రచన | Stephen Sommers |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | Allen Daviau |
కూర్పు |
|
సంగీతం | Alan Silvestri |
పంపిణీదార్లు | Universal Pictures |
విడుదల తేదీ | 2004 మే 7 |
సినిమా నిడివి | 131 minutes |
దేశం | United States |
భాష | ఆంగ్ల భాష |
బడ్జెట్ | $160 million |
బాక్సాఫీసు | $300.3 million |
This article uses material from the Wikipedia తెలుగు article వాన్ హెల్సింగ్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.