లోపాముద్ర భట్టాచార్జీ

లోపాముద్ర భట్టాచార్జీ (ప్రస్తుతం లోపాముద్ర బెనర్జీ ) భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రీడాకారిణి.

ఆమె 1960 జనవరి 31న కలకత్తాలో జన్మించింది. ఆమె ఒక టెస్ట్ మ్యాచ్, 15 ఒక రోజు అంతర్జాతీయ పోటీలు ఆడింది. ఆమె మీడియం పేస్ బౌలర్.

లోపాముద్ర భట్టాచార్జీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లోపాముద్ర భట్టాచార్జీ
పుట్టిన తేదీ (1960-01-31) 1960 జనవరి 31 (వయసు 64)
భారత దేశము
బౌలింగుఫాస్ట్ బౌలింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 27)1985 7 మార్చ్ - న్యూజిలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 4)1978 జనవరి 1 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1982 ఫిబ్రవరి 6 - International XI తో
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI
మ్యాచ్‌లు 1 15
చేసిన పరుగులు 7 40
బ్యాటింగు సగటు 7.00 4.44
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 7 14*
వేసిన బంతులు 24 480
వికెట్లు 0 8
బౌలింగు సగటు 26.75
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 3/18
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 3/–
మూలం: CricketArchive, 2009 19 సెప్టెంబర్

లోపా 1974/5లో రాణి ఝాన్సీ ట్రోఫీలో తూర్పు మండలం జట్టు తరపున ఆడింది. ఇక్కడ ఫాస్ట్ బౌలర్ గా పేరు తెచ్చుకుంది. 1975/6లో పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టుతో తూర్పు మండలం జట్టు తరపున ఆడింది. లోపా ప్రారంభ క్రికెటర్ ని అవుట్ చేసింది. 1977/8లోక్రికెట్ ప్రపంచ కప్ లో భారతదేశం ప్రారంభ మ్యాచ్ కోల్పోయింది. ఇది లోపాకి మొదటి ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్. ఆమె న్యూజిలాండ్‌లో 1981/2 లో కూడా ఆడింది. 15 ODIలలో లోపా 26.75 సగటుతో 8 వికెట్లు తీసింది. ఎకానమీ రేటు ఓవర్‌కు కేవలం 2.67 పరుగులు. 1985 మార్చిలో లోపా భారతదేశం తరపున తన ఏకైక టెస్ట్ మ్యాచ్, టోపీ సంఖ్య 27తో ఆడింది.

ప్రస్తావనలు

Tags:

టెస్ట్ క్రికెట్భారత మహిళా క్రికెట్ జట్టువన్ డే ఇంటర్నేషనల్

🔥 Trending searches on Wiki తెలుగు:

అన్నవరంహనుమంతుడుజనసేన పార్టీకుంభరాశిభారతదేశంలో కోడి పందాలుడీజే టిల్లుత్రిష కృష్ణన్అక్కినేని నాగార్జునవై.యస్.రాజారెడ్డివిద్యార్థిభారత జీవిత బీమా సంస్థతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థఅశ్వత్థామవై.యస్. రాజశేఖరరెడ్డిహార్దిక్ పాండ్యాశెట్టిబలిజసమాచార హక్కురోజా సెల్వమణియోనిరష్మికా మందన్న2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుకిలారి ఆనంద్ పాల్పవన్ కళ్యాణ్రతన్ టాటారజినీకాంత్శ్రీ చక్రంతీన్మార్ మల్లన్నభారత సైనిక దళంప్రకాష్ రాజ్పార్లమెంటు సభ్యుడుదినేష్ కార్తీక్చెమటకాయలుఉత్తర ఫల్గుణి నక్షత్రముఇత్తడిశ్రీ కృష్ణుడువెంట్రుకనాయీ బ్రాహ్మణులుశ్రీనివాస రామానుజన్ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకామాక్షి భాస్కర్లడొక్కా మాణిక్యవరప్రసాద్నన్నెచోడుడుప్రకృతి - వికృతిహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంచాట్‌జిపిటిఅమ్మల గన్నయమ్మ (పద్యం)రైతుబంధు పథకంఆవేశం (1994 సినిమా)మెదక్ లోక్‌సభ నియోజకవర్గంభగవద్గీతఎయిడ్స్యువరాజ్ సింగ్మహేంద్రగిరిసుకన్య సమృద్ధి ఖాతాఉదగమండలంవడ్రంగిభారత రాజ్యాంగ పరిషత్నీరుదానం నాగేందర్సుందర కాండరంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)కల్పనా చావ్లానాయకత్వంనువ్వు నాకు నచ్చావ్ఆరుద్ర నక్షత్రముచదరంగం (ఆట)2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసంకటహర చతుర్థిరత్నంశాసనసభతమన్నా భాటియాహనుమాన్ చాలీసాశాతవాహనులుకాశీతెలంగాణా బీసీ కులాల జాబితాఆంధ్ర విశ్వవిద్యాలయం2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు🡆 More