యశ్

పూర్తి పేరు నవీన్ కుమార్ గౌడ్, రంగస్థల పై పేరు యాష్ గా పిలుస్తారు.

కన్నడ సినిమా నటుడు.

యాష్
యశ్
జననం
నవీన్ కుమార్ గౌడ్

కర్ణాటక భువనహల్లి
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
జీవిత భాగస్వామిరాధికా పండిట్
పిల్లలుఐరా, యథర్వ్

ప్రారంభ జీవితం

నవీన్ కుమార్ గౌడ్ 1986 జనవరి 8న కర్ణాటకలో హసన్ లోని భువనహళ్లిలో జన్మించాడు. తండ్రి అరుణ్ కుమార్ కె.ఎస్ఆర్టిసి రవాణా సేవలో,డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తల్లి పుష్ప లతా యశ్ నందిని అనే చెల్లెలు ఉంది. యశ్ చిన్ననాటి రోజులు మైసూర్‌ లో ఉండేవాడు. కర్ణాటకలోని మైసూర్ లోని మహాజన హై స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించాడు.చదువు పూర్తయిన తరువాత, నాటక రచయిత బివి కరాంత్ చేత ఏర్పడిన బెనకా డ్రామా బృందంలో చేరాడు.స్టేజ్ షోలు, టీవీ సీరియల్స్ తో అరంగేట్రం చేశారు. యష్ గాయకుడిగా కూడా సినీపరిశ్రమకు సుపరిచితుడు.

కెరీర్

యష్ తన నటనా జీవితాన్ని 2004 లో ఉత్తరాయణ అనే టీవీ సీరియల్ ద్వారా ప్రారంభించాడు.నందా గోకుల, ప్రీతి ఇల్లాడ మేలే, శివలలో వంటి టెలిసీరియల్ నటించాడు.

వ్యక్తిగత జీవితం

నంద గోకుల సెట్స్‌పై యాష్ రాధిక పండిట్‌ పరిచయం ఏర్పడింది. 2016 ఆగస్టులో గోవాలో నిశ్చితార్థం చేసుకున్నారు.2016 డిసెంబర్ 9న పెళ్లి జరిగింది.ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. 2018 డిసెంబర్ 2న జన్మించింది.

నటించిన చిత్రాలు

సంవత్సరం సినిమా
2007 జంబాడా హుడుగి
2008 మొగ్గినా మనసు
2008 రాకీ
2009 కల్లర సంతే
2009 గోకుల
2010 తమస్సు
2010 మొదలసల
2011 రాజధాని
2011 కిరాతక
2012 లక్కీ \ లక్కీ స్టార్- తెలుగు
2012 జాను
2012 డ్రామా
2013 చంద్ర
2013 గూగ్లీ
2013 రాజా హులి
2014 గజకేసరి
2014 మిస్టర్ అండ్ మిసెస్ రామచారి
2015 మాస్టర్ పీస్
2016 సంతు స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌ (కన్నడ)
రారాజు (తెలుగు)
2018 కె.జి.యఫ్ చాప్టర్ 1
2020 కె.జి.యఫ్ చాప్టర్ 2

పురస్కారాలు

  • 2009లో యశ్ తన మొగ్గినా మనసు చిత్రం కోసం ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ లో ఉత్తమ సహాయ నటుడు - కన్నడను గెలుచుకున్నాడు.
  • డ్రామా (2013), గూగ్లీ (2014) చిత్రాలకు యష్ ఉత్తమ నటుడు - కన్నడకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో ఎంపికయ్యాడు .
  • 2015లో, యష్ ఉత్తమ నటుడు - కన్నడను ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, సినీ అవార్డులలో సాధించాడు.

మూలాలు

Tags:

యశ్ ప్రారంభ జీవితంయశ్ కెరీర్యశ్ వ్యక్తిగత జీవితంయశ్ నటించిన చిత్రాలుయశ్ పురస్కారాలుయశ్ మూలాలుయశ్

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆంధ్రప్రదేశ్ గవర్నర్లురామదాసుబి.ఆర్. అంబేడ్కర్దశావతారములుపాలపిట్టచాకలిసింగిరెడ్డి నారాయణరెడ్డిఇంగువరామానుజాచార్యుడుకేంద్రపాలిత ప్రాంతంG20 2023 ఇండియా సమిట్క్లోమములక్ష్మిఅయస్కాంత క్షేత్రంమొదటి భారత స్వాతంత్ర్య యుద్ధంరావణుడుభారత స్వాతంత్ర్య దినోత్సవంచీకటి గదిలో చితక్కొట్టుడువై.యస్.అవినాష్‌రెడ్డిరబీ పంటకామసూత్రహర్షవర్థనుడుఉత్తర ఫల్గుణి నక్షత్రముబొల్లిద్రౌపది ముర్ములైంగిక సంక్రమణ వ్యాధికూచిపూడి నృత్యంకాలేయంఅల్లు అర్జున్మా ఊరి పొలిమేరశిశోడియాగొంతునొప్పిసప్తచక్రాలుశేషాద్రి నాయుడుహరిత విప్లవంహనుమాన్ చాలీసాహెపటైటిస్‌-బిమొదటి ప్రపంచ యుద్ధంసైబర్ క్రైంనందమూరి తారక రామారావుజవహర్ నవోదయ విద్యాలయంసమంతకుంభమేళారవితేజభారత స్వాతంత్ర్యోద్యమంమొలలుజాతిరత్నాలు (2021 సినిమా)విజయశాంతినందమూరి బాలకృష్ణఏప్రిల్ 29పొట్టి శ్రీరాములుశిబి చక్రవర్తికుతుబ్ షాహీ వంశంసాలార్ ‌జంగ్ మ్యూజియంనక్షత్రం (జ్యోతిషం)భారత రాజ్యాంగ పీఠికపిత్తాశయముకొమురం భీమ్చే గువేరాకులంహృదయం (2022 సినిమా)తెలుగు భాష చరిత్రధర్మరాజుమాదిగవిశాఖపట్నంత్యాగరాజువావిలాల గోపాలకృష్ణయ్యలైంగిక విద్యఎర్ర రక్త కణంరక్తపోటుగాయత్రీ మంత్రంపాల కూరతెలుగు సినిమాలు 2023రాశిఆంధ్రజ్యోతిబ్రాహ్మణులుఅల వైకుంఠపురములోకృష్ణ గాడి వీర ప్రేమ గాథదేవులపల్లి కృష్ణశాస్త్రి🡆 More