కె.జి.యఫ్ చాప్టర్ 2

కె.జి.యఫ్ చాప్టర్ 2 విజయ్‌ కిరగందుర్‌ నిర్మాతగా, యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం.

2019 మార్చిలో షూటింగ్ ప్రారంమైంది. ఈ సినిమా 2022 ఏప్రిల్ 14న కన్నడ తో పాటు హిందీ, మలయాళం, తమిళం, తెలుగు విడుదలయింది. కేజీఎఫ్-2 మూవీ తెలుగు వెర్షన్‌ ట్రైలర్‌ను రామ్ చరణ్ తన పుట్టినరోజైన 2022 మార్చి 27న సోషల్ మీడియాలో విడుదల చేసారు.

కె. జి. యఫ్ చాప్టర్ 2
కె.జి.యఫ్ చాప్టర్ 2
కె.జి.యఫ్ చాప్టర్ 2 సినిమా పోస్టర్
దర్శకత్వంప్రశాంత్ నీల్
స్క్రీన్ ప్లేప్రశాంత్ నీల్
నిర్మాతవిజయ్‌ కిరగందుర్‌
తారాగణంయాష్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి
కూర్పుఉజ్వల్ కుల్‌కర్ణి
సంగీతంరవి బస్రూర్‌
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2022 ఏప్రిల్ 14 (2022-04-14)
దేశంభారతదేశం
భాషలుకన్నడ, తెలుగు, మలయాళం, హిందీ

తారాగణం

చిత్ర నిర్మాణం

కె.జి.యఫ్ చాప్టర్ 2 మార్చి 2019లో ప్రారంభమైంది. ఈ చిత్రంలో కొంత భాగం ఇప్పటికే కె.జి.యఫ్ చాప్టర్ 1 సమయంలో చిత్రీకరించబడింది. బెంగుళూరు సమీపంలో ప్రారంభ రౌండ్ చిత్రీకరణ తరువాత, ఆగస్టు 2019లో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లోని సైనైడ్ కొండల వద్ద చిత్రీకరణ ప్రారంభమైంది.

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

కె.జి.యఫ్ చాప్టర్ 2 తారాగణంకె.జి.యఫ్ చాప్టర్ 2 చిత్ర నిర్మాణంకె.జి.యఫ్ చాప్టర్ 2 మూలాలుకె.జి.యఫ్ చాప్టర్ 2 వెలుపలి లంకెలుకె.జి.యఫ్ చాప్టర్ 2రాం చరణ్ తేజసోషల్ మీడియా

🔥 Trending searches on Wiki తెలుగు:

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయందృశ్యం 2తెలంగాణా బీసీ కులాల జాబితాదగ్గునమాజ్కల్వకుంట్ల కవితరామప్ప దేవాలయంఎయిడ్స్ద్రౌపది ముర్ముజ్యోతిషంఇందిరా గాంధీభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుసంక్రాంతివృషణంకాలేయంహిందూధర్మంరాష్ట్రపతి పాలనమాదయ్యగారి మల్లనగూగుల్శతభిష నక్షత్రముశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకుంభరాశినామనక్షత్రమువారసుడు (2023 సినిమా)పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారాహికౌరవులుభరతుడుపల్లెల్లో కులవృత్తులుజయలలిత (నటి)భారతీయ సంస్కృతిమల్లియ రేచనతెలంగాణ జాతరలుపక్షవాతంఉత్తరాభాద్ర నక్షత్రముసుగ్రీవుడుతెలంగాణ మండలాలుగురువు (జ్యోతిషం)కుక్కలలితా సహస్ర నామములు- 1-100సైనసైటిస్ఆరెంజ్ (సినిమా)తెలంగాణ నదులు, ఉపనదులునానార్థాలుఆనం చెంచుసుబ్బారెడ్డిమల్లు భట్టివిక్రమార్కభారతదేశంలో మహిళలుహరికథతెలుగు అక్షరాలుశ్రీ కృష్ణదేవ రాయలుఅధిక ఉమ్మనీరుదశరథుడుతెనాలి శ్రావణ్ కుమార్భారత ప్రధానమంత్రులుహెపటైటిస్‌-బివినాయకుడునవగ్రహాలుశ్రవణ నక్షత్రముభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుజ్యేష్ట నక్షత్రంబుధుడు (జ్యోతిషం)మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంశ్రీశైల క్షేత్రంతెలంగాణ చరిత్రవంగ‌ల‌పూడి అనితకన్యాశుల్కం (నాటకం)తెలుగు వ్యాకరణంహైదరాబాద్ రాజ్యంఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుభారత రాజ్యాంగంనక్షత్రం (జ్యోతిషం)పద్మశాలీలుభారతదేశంలో కోడి పందాలుగౌడహిమాలయాలుపాము🡆 More