మైథిలీ భాష

మైథిలీ ( /m aɪ t ɪ l i / ; మైథిలి) ఒక ఇండో-ఆర్యన్ భాష.

ఈ భాష ప్రధానంగా భారతదేశం, నేపాల్ లో మాట్లాడుతారు. భారతదేశంలో గుర్తించబడిన 22 భారతీయ భాషలలో మైథిలి ఒకటి. బిహార్ ఝార్ఖండ్ రాష్ట్రాలలో ఎక్కుబవగా మాట్లాడుతారు. నేపాల్‌లోని తూర్పు టెరాయ్‌లో ఎక్కువ మంది ఈ భాషను మాట్లాడుతుతారు. నేపాల్‌లో ప్రబలంగా ఉన్న రెండవ భాష ఇదే. మైథిలి లిపి తిరుత. కొంత మంది కైతి లిపి కూడా ఉపయోగిస్తారు. ఈ మధ్యకాలంలో దేవనాగరి లిపి ఎక్కువగా వాడబడుతుంది.

Maithili
मैथिली / মৈথিনী 
:
మైథిలీ భాష
మైథిలీ భాష
మాట్లాడే దేశాలు: India and Nepal 
ప్రాంతం: Bihar and Jharkhand in India; Province No. 2 and Province No. 1 in Nepal
మాట్లాడేవారి సంఖ్య: 30–35 million
భాషా కుటుంబము: Indo-European
 Indo-Iranian
  Indic
   Eastern
    Bihari
     Maithili 
వ్రాసే పద్ధతి: Tirhuta (Mithilakshar) (Former)
Kaithi (Maithili style) (Former)
Devanagari (Current) 
అధికారిక స్థాయి
అధికార భాష: మైథిలీ భాష భారతదేశం (8th schedule of Constitution of India, Bihar, Jharkhand)
నియంత్రణ: అధికారిక నియంత్రణ లేదు
భాషా సంజ్ఞలు
ISO 639-1: none
ISO 639-2: mai
ISO 639-3: mai 
Maithili region.jpg
మైథిలీ భాష
మిథిలాక్షరంలో హల్లులు

అధికారిక హోదా

మైథిలిని భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో భారతీయ భాషగా 2003 లో గుర్తించి చేర్చారు. ఈ విధంగా భారతదేశంలో విద్య, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా ఇతర అధికారిక క్షేత్రాలలో ఉపయోగించడానికి మైథిలి భాషకు అనుమతి దొరికింది.

మైథిలి భాషను యు.పి.ఎస్.‌సి పరీక్షలో ఆప్షనల్ పేపర్‌గా చేర్చారు.

2018 మార్చి లో, మైథిలి భాష జార్ఖండ్‌లో రెండవ అధికారిక భాషా హోదాను పొందింది.

భౌగోళిక పంపిణీ

భారతదేశం లో మైథిలి బీహార్, ఝార్ఖండ్ జిల్లాల్లో దర్భాంగా, సహర్సా, సమస్తిపూర్, మధుబని, ముజఫర్పూర్, సీతామఢి, బెగుసారై, ముంగేర్, ఖాగరియా, పూర్నియా, కటిహర్, కిషన్గంజ్, షెయోహర్, భాగల్పూర్, మాధేపురా, అరారియ, సుపౌల్, వైశాలి, రాంచీ, బొకారో, జంషెడ్పూర్, ధన్బాద్, దేవ్‌ఘర్ లో ఎక్కువగా మాట్లాడే ప్రదేశాలు.

ఇది కూడ చూడు

గ్రంథ పట్టిక

  • George A. Grierson (1909). An Introduction to the Maithili dialect of the Bihari language as spoken in North Bihar. Asiatic Society, Calcutta.
  • Ramawatar Yadav, Tribhvan University. Maithili Language and Linguistics: Some Background Notes (PDF). University of Cambridge.

ప్రస్తావనలు

మూలాలు

Tags:

మైథిలీ భాష అధికారిక హోదామైథిలీ భాష భౌగోళిక పంపిణీమైథిలీ భాష ఇది కూడ చూడుమైథిలీ భాష గ్రంథ పట్టికమైథిలీ భాష ప్రస్తావనలుమైథిలీ భాష మూలాలుమైథిలీ భాషదేవనాగరినేపాల్భారత దేశంభారతదేశ అధికారిక భాషలు

🔥 Trending searches on Wiki తెలుగు:

బర్రెలక్కబ్రాహ్మణ గోత్రాల జాబితాసాలార్ ‌జంగ్ మ్యూజియంరాజంపేట శాసనసభ నియోజకవర్గంమాయదారి మోసగాడుపెద్దమనుషుల ఒప్పందందగ్గుబాటి వెంకటేష్దశావతారములుశ్రీవిష్ణు (నటుడు)ప్రియ భవాని శంకర్రోజా సెల్వమణిహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంఉత్తర ఫల్గుణి నక్షత్రముఉదయకిరణ్ (నటుడు)వెంట్రుకజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థఆటలమ్మపవన్ కళ్యాణ్దేవులపల్లి కృష్ణశాస్త్రిహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితామూలా నక్షత్రంరిషబ్ పంత్దత్తాత్రేయదగ్గుబాటి పురంధేశ్వరికొబ్బరిభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుప్రకృతి - వికృతిదక్షిణామూర్తి ఆలయంమలబద్దకంరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్నవరత్నాలుగైనకాలజీఉమ్మెత్తఅ ఆనవధాన్యాలుసీతాదేవిశుభాకాంక్షలు (సినిమా)మారేడురాహుల్ గాంధీభగవద్గీతసుందర కాండలగ్నంబౌద్ధ మతంసప్త చిరంజీవులుభీష్ముడుమీనాక్షి అమ్మవారి ఆలయంఅనసూయ భరధ్వాజ్తిరుమలమేషరాశిసాహిత్యంఅంగచూషణవెలిచాల జగపతి రావుశాంతిస్వరూప్దశదిశలువరలక్ష్మి శరత్ కుమార్కస్తూరి రంగ రంగా (పాట)ఎన్నికలుకర్ణుడుగురువు (జ్యోతిషం)వినుకొండనిర్వహణచార్మినార్భారత జీవిత బీమా సంస్థచాణక్యుడులలిత కళలుమదర్ థెరీసాసచిన్ టెండుల్కర్నందిగం సురేష్ బాబుసునాముఖిఘట్టమనేని మహేశ్ ‌బాబుతెలంగాణ చరిత్రఇంద్రుడుపెంటాడెకేన్దొమ్మరాజు గుకేష్ఇన్‌స్టాగ్రామ్పన్ను (ఆర్థిక వ్యవస్థ)🡆 More