ముహమ్మద్ ఇబ్న్ ఇస్మాయీల్ అల్-బుఖారీ.
అల్-బుఖారీ అరబ్బీ : البخاري, లేదా ఇమామ్ బుఖారీ (810-870). ఇతను ప్రసిద్ధ సున్నీ ఇస్లామీయ పండితుడు. పర్షియాకు చెందినవాడు. హదీసుల క్రోడీకరణలు సహీ బుఖారి రచించినందులకు ప్రసిద్ధిగాంచాడు. ఖురాన్ తరువాత ఈ హదీసుకే ఇస్లామీయ ప్రపంచంలో అత్యంత విలువుంది.
పర్షియన్ పండితుడు మధ్య కాలం | |
---|---|
పేరు: | ముహమ్మద్ ఇబ్న్ ఇస్మాయీల్ అల్-బుఖారీ |
జననం: | 194 హి.శ., 14 షవ్వాల్ |
మరణం: | 256 హి.శ. |
సిద్ధాంతం / సంప్రదాయం: | షాఫయీ |
ప్రభావితం చేసినవారు: | అహ్మద్ ఇబ్న్ హంబల్ అలీ ఇబ్న్ అల్-మదానీ యహ్యా ఇబ్న్ మాఇన్ |
ప్రభావితమైనవారు: | ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్ |
ఇతని పూర్తి పేరుముహమ్మద్ ఇబ్న్ ఇస్మాయీల్ ఇబ్న్ ఇబ్రాహీమ్ ఇబ్న్ అల్-ముఘీరా ఇబ్న్ బర్దిజ్ బాహ్ అల్-బుఖారీ (అరబ్బీ : محمد بن اسماعيل بن ابراهيم بن المغيرة بن بردزبه البخاري).
Also:
This article uses material from the Wikipedia తెలుగు article ముహమ్మద్ అల్ బుఖారీ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.