ఇమామ్

ఇస్లాం పై వ్యాసాల పరంపర
ఉసూల్ అల్-ఫిఖహ్

(న్యాయపాఠశాల పునాదులు)

ఫిఖహ్
అహ్‌కామ్
పండిత బిరుదులు

ఇమామ్ (అరబ్బీ : إمام, పర్షియన్ : امام) ఇస్లామీయ దార్శనికుడు, సాధారణంగా మస్జిద్ (మసీదు) లో ప్రార్థనలో ముందుండి నడిపించేవాడు.

ఒక దేశపరిపాలకుడిని కూడా ఇమామ్ అంటారు. సున్నీ, షియా ముస్లింలలో ఖలీఫాలను గూడా ఇమామ్ అని సంభోదిస్తారు. అత్యంత గౌరవప్రదుడైన పండితుణ్ణి గూడా ఇమామ్ గా సంభోదిస్తారు. ఉదాహరణకు ఇమామ్ అబూ హనీఫా. ప్రముఖ ఉర్దూ, పారశీక కవి మహమ్మద్ ఇక్బాల్ ఒకానొక కవితలో శ్రీరామున్ని 'ఇమామ్-ఎ-హింద్' అని సంభోదిస్తాడు.

ఇమామ్ లు

ఇమామ్ 
చర్చిస్తున్న మొఘల్ ఇమాం లు
    సున్నీ ఇమామ్ లు
  1. ఇమామ్ అబూ హనీఫా
  2. ఇమామ్ మాలిక్
  3. ఇమామ్ షాఫి
  4. ఇమామ్ హంబల్
    షియా ఇమామ్ లు

వీరినే బారా ఇమామ్లు అంటారు.

  1. అలీ ఇబ్న్ అబీ తాలిబ్ 600–661), (అలీ అమీరుల్ మోమినీన్)
  2. హసన్ ఇబ్న్ అలీ 625–669), (హసన్ అల్-ముజ్తబా)
  3. హుసేన్ ఇబ్న్ అలీ (626–680), (హుసేన్ అల్ షహీద్, షాహ్ హుసేన్)
  4. అలీ ఇబ్న్ హుసేన్ (658–713), (అలీ జైనల్ ఆబిదీన్)
  5. మహమ్మద్ ఇబ్న్ అలీ (676–743), (మహమ్మద్ అల్ బాఖర్)
  6. జాఫర్ ఇబ్న్ మహమ్మద్ (703–765), (జాఫర్-ఎ-సాదిఖ్)
  7. మూసా ఇబ్న్ జాఫర్ (745–799), (మూసా అల్-కాజిమ్)
  8. అలీ ఇబ్న్ మూసా (765–818), (అలీ అల్-రజా)
  9. ముహమ్మద్ ఇబ్న్ అలీ (810–835), (మహమ్మద్ అల్-జవాద్, మహమ్మద్ అత్-తఖీ)
  10. అలీ ఇబ్నే ముహమ్మద్ (827–868), (అలీ అల్-హాది నఖీ)
  11. హసన్ ఇబ్నే అలీ (846–874), (హసన్ అల్-అస్కరీ)
  12. మహమ్మద్ ఇబ్న్ హసన్ (868- ), (ఇమామ్ మహదీ)

వీటినీ చూడండి

ఇవీ చూడండి


Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

రాప్తాడు శాసనసభ నియోజకవర్గంగరుత్మంతుడుప్రకాష్ రాజ్ప్రకృతి - వికృతిశివుడుపేరుదివ్యభారతిఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిశ్రీనివాస రామానుజన్రాయప్రోలు సుబ్బారావుభగత్ సింగ్చార్మినార్రకుల్ ప్రీత్ సింగ్నక్షత్రం (జ్యోతిషం)తాటి ముంజలురాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్పాముఅంగారకుడు (జ్యోతిషం)సంక్రాంతిరామావతారంవంగవీటి రంగాథామస్ జెఫర్సన్సాయిపల్లవిఏ.పి.జె. అబ్దుల్ కలామ్ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంఅంగచూషణరోహిణి నక్షత్రంరాజంపేటయేసునజ్రియా నజీమ్తెలుగు సినిమాల జాబితాగ్లోబల్ వార్మింగ్వరల్డ్ ఫేమస్ లవర్శ్రీకాళహస్తిరెండవ ప్రపంచ యుద్ధంఇత్తడికూరరుక్మిణీ కళ్యాణంవై.యస్.అవినాష్‌రెడ్డిదగ్గుబాటి పురంధేశ్వరిమహాకాళేశ్వర జ్యోతిర్లింగంత్రినాథ వ్రతకల్పంభారత రాష్ట్రపతితెలుగు విద్యార్థివిశ్వామిత్రుడువిష్ణు సహస్రనామ స్తోత్రమురాశి (నటి)చిరంజీవులుఆయాసంతెలుగు సినిమాలు 2022స్త్రీవాదంనారా చంద్రబాబునాయుడుమహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంసర్వే సత్యనారాయణహైపర్ ఆదినిర్మలా సీతారామన్సురవరం ప్రతాపరెడ్డిభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలురాకేష్ మాస్టర్నరేంద్ర మోదీఇండియన్ ప్రీమియర్ లీగ్వై. ఎస్. విజయమ్మదేవికరేవతి నక్షత్రంసీ.ఎం.రమేష్విజయ్ (నటుడు)రాజంపేట శాసనసభ నియోజకవర్గంధనిష్ఠ నక్షత్రముకాలేయంతమన్నా భాటియాపొడుపు కథలుగోదావరిశక్తిపీఠాలుఆరుద్ర నక్షత్రమురోజా సెల్వమణిరావణుడుగ్లెన్ ఫిలిప్స్అలంకారం🡆 More