అలీ ఇబ్న్ అబీ తాలిబ్

అలీ ఇబ్న్ అబీ తాలిబ్ (అరబ్బీ علي بن أﺑﻲ طالب ) జననం రజబ్ నెల 13వ తేదీన, 24 హిజ్రీ పూర్వం, మార్చి 17 599.

మరణం రంజాన్ నెల 21వ తేదీ హిజ్రీ శకం 40, ఫిబ్రవరి 28 661 మహమ్మదు ప్రవక్త(శాంతి శుభాలు ఆయనపై కురియుగాక) యొక్క దాయాది, అల్లుడు కూడాను. సున్నీ ముస్లింల ప్రకారం ఇతను నాలుగవ, అంతిమ రాషిదూన్ ఖలీఫా. ఇతని ఖలీఫా కాలం 656 - 661.

అలీ ఇబ్న్ అబీ తాలిబ్
అమీర్ అల్-మూమినీన్ (విశ్వాసుల నాయకుడు)
caption
అల్ నజఫ్ ఇరాక్ లోని మస్జిద్. ఇక్కడ అలీ సమాధి గలదని విశ్వాసం.
పరిపాలన656 – 661
పూర్తి పేరుఅలీ ఇబ్న్ అబీ తాలిబ్
మకుటాలుహసన్ గారి తండ్రి
Father of Dust/Soil (Arabic: అబూ తురాబ్)
Murtada (“One Who Is Chosen and Contented”)
Lion of God (Arabic: అసద్-ఉల్లాహ్)
Lion (Arabic: Heydar)
First Ali (Turkish: Birinci Ali)
జననం(599-03-17)599 మార్చి 17 or (600-03-17)600 మార్చి 17
జన్మస్థలంకాబా, మక్కా
మరణం661 ఫిబ్రవరి 28(661-02-28) (వయసు 61)
మరణస్థలంకూఫా
సమాధిఇమామ్ అలీ మస్జిద్, నజఫ్, ఇరాక్
ఇంతకు ముందున్నవారుఉస్మాన్
తరువాతి వారుముఆవియా I
భార్యలుఫాతిమా
ఫాతిమా బిన్తె హిజామ్ (ఉమ్ముల్ బనీన్)
సంతానముహసన్
హుసైన్
(See:అలీ వారసులు )
రాజకుటుంబముఅహ్లె బైత్
బనూ హాషిమ్
తండ్రిఅబూ తాలిబ్
తల్లిఫాతిమా బిన్తె అసద్

అలీ మక్కా లోని కాబా గృహంలో జన్మించారు. ఇతని తండ్రి అబూ తాలిబ్, తల్లి ఫాతిమా బిన్తె అసద్ కానీ ఇతని పెంపకం అంతా మహమ్మదు (శాంతి శుభాలు ఆయనపై కురియుగాక) వారి ఇంటిలోనే జరిగింది. ఇతను 10 సంవత్సరాల వయస్సులో ఇస్లాంను స్వీకరించాడు. ఇస్లాంను స్వీకరించిన బాలురలలో ప్రథముడు. మక్కాలో ముస్లింలపై అరాచకాలు జరుగుతున్నపుడు అలీ ముస్లింలకు అండగా నిలిచారు. ఇతని భార్య ఫాతిమా, కుమారులు హసన్, హుసేన్.

మాతం

షియా తెగ పాతబస్తీలో హజ్రత్‌ అలీ మాతం ఊరేగింపు చార్మినార్‌ నుంచి ఒంటెలు, గుర్రాలపై భక్తి ప్రపత్తులతో కొనసాగుతుంది. ఇరాక్‌లోని కోఫియా మసీదులో అమరుడైన హజ్రత్‌ అలీ సంస్మరణార్థం ఏటా పాతబస్తీలో మాతం ఊరేగింపును ఆల్‌ ఇండియా షియా కాన్ఫరెన్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. షియా తెగ నల్లని వస్త్రాలు ధరించి విషాద గీతాలు ఆలపిస్తూ చురకత్తులు, బ్లేడ్లతో శరీరాన్ని గాయపరుచుకుంటూ భక్తి ప్రపత్తులతో 'మాతం' చేస్తారు. చార్మినార్‌ నుంచి ప్రారంభమమైన ఊరేగింపు మదీనా సర్కిల్‌, చెత్తబజార్‌, పురానీహవేలీ, ఆజాఖానా జోహరా మీదుగా కలీకబర్‌ మూసీనది సమీప మసీదు-ఎ-ఇమామీయా చేరుకొంటుంది..ఊరేగింపులో కలీబర్‌ మసీదు చేరుకొని భక్తి ప్రపత్తులతో సంప్రదాయ ప్రార్థనలు చేస్తారు. అమరుడైన హజ్రత్‌ అలీని స్మరిస్తూ విషాదగీతాలు ఆలపిస్తారు.

ఇవీ చూడండి

మూలాలు

Tags:

అరబ్బీ భాషఫిబ్రవరి 28మహమ్మదు ప్రవక్తమార్చి 17రంజాన్రాషిదూన్ ఖలీఫాలుసున్నీ ముస్లిం

🔥 Trending searches on Wiki తెలుగు:

రంగస్థలం (సినిమా)నయన తారమహాకాళేశ్వర జ్యోతిర్లింగంశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంతెలుగు సినిమాలు 2022ఫేస్‌బుక్భూమన కరుణాకర్ రెడ్డిలోక్‌సభతరుణ్ కుమార్మేషరాశిఆంధ్రజ్యోతితెలంగాణ జనాభా గణాంకాలుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుధనిష్ఠ నక్షత్రముఅర్జునుడుసర్పంచిదగ్గుబాటి వెంకటేష్రజాకార్ప్రజాస్వామ్యంమ్యాడ్ (2023 తెలుగు సినిమా)మూర్ఛలు (ఫిట్స్)రాజీవ్ గాంధీఅమెరికా సంయుక్త రాష్ట్రాలుఆర్టికల్ 370విశ్వామిత్రుడుఎస్.వీ.ఎస్.ఎన్. వర్మపూర్వాభాద్ర నక్షత్రమునానార్థాలువై.యస్.అవినాష్‌రెడ్డిదివ్యభారతిమృణాల్ ఠాకూర్ఇంటి పేర్లుకాళోజీ నారాయణరావుమొదటి పేజీరాజ్యసభసర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్స్మితా సబర్వాల్సౌర కుటుంబంతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థనాగ్ అశ్విన్మధుమేహంనందమూరి బాలకృష్ణవస్తు, సేవల పన్ను (జీఎస్టీ)కొమురం భీమ్అంగచూషణఅనూరాధ నక్షత్రంచార్మినార్పెమ్మసాని నాయకులుతెలుగు నెలలుఎనుముల రేవంత్ రెడ్డిమూలా నక్షత్రంనందిగం సురేష్ బాబుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికుక్కఅమ్మల గన్నయమ్మ (పద్యం)అక్క మహాదేవివిడదల రజినిపురాణాలుఅధిక ఉమ్మనీరుగజము (పొడవు)శోభితా ధూళిపాళ్లకేశినేని శ్రీనివాస్ (నాని)ఆంధ్రప్రదేశ్ మండలాలుకనకదుర్గ ఆలయంజే.సీ. ప్రభాకర రెడ్డిహనుమజ్జయంతిభీమసేనుడుఅయోధ్యశివమ్ దూబేయానాంతీన్మార్ సావిత్రి (జ్యోతి)ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాపాడ్కాస్ట్సెక్యులరిజంచోళ సామ్రాజ్యంప్రభాస్వేమనఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంఆరోగ్యం🡆 More