అవతరించిన గ్రంధాలు

అవతరింపబడ్డ గ్రంథాలు ఇస్లామీయ ధర్మశాస్త్రమైన ఖురాన్ ప్రకారం పరమేశ్వరుడు అల్లాహ్ ప్రముఖమైన నాలుగు ధార్మికగ్రంథాలను, సహీఫాలను తన ప్రవక్తలపై అవతరింపజేశాడు.

ప్రముఖమైన నాలుగు గ్రంథాలు

  1. జబూర్ (దావూద్ దావీదు కీర్తనలు). ఈ గ్రంథము దావూద్ ప్రవక్త, వారి అనుయాయులకొరకు అవతరింపజేయబడ్డది. దావీదుల పవిత్ర గ్రంథము.
  2. తౌరాత్ (మూసా, పది ఆజ్ఞలు). ఈ గ్రంథము మూసా (మోషే, మోసెస్ ) ప్రవక్త వారి అనుయాయులకొరకు అవతరింపజేయబడ్డది. యూదుల పవిత్ర గ్రంథము.
  3. ఇంజీల్ (ఈసా, బైబిల్). ఈ గ్రంథము ఈసా (యేసు, జీసస్) ప్రవక్త వారి అనుయాయులకొరకు అవతరింపజేయబడ్డది.
  4. ఖురాన్ (ముహమ్మద్ ప్రవక్త) ఈ గ్రంథము ముహమ్మద్ ప్రవక్త వారి అనుయాయుల కొరకు అవతరింపజేయబడ్డది. ఇది అంతిమ, తుది గ్రంథముగా చెప్పబడింది.

ఈ గ్రంథములు గాక అనేక సహీఫాలు (నిబంధనలు, గ్రంథాలు) అనేక ప్రవక్తలపై ప్రకటింపబడినవి.

Tags:

అల్లాహ్ఖురాన్

🔥 Trending searches on Wiki తెలుగు:

యతిగోల్కొండబైబిల్అండాశయముషర్మిలారెడ్డికోల్‌కతా నైట్‌రైడర్స్అచ్చులుపవన్ కళ్యాణ్వరల్డ్ ఫేమస్ లవర్ఈసీ గంగిరెడ్డిఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంపామువినాయకుడుభూకంపంఆవుఅమెజాన్ ప్రైమ్ వీడియోజ్యోతీరావ్ ఫులేఅంగారకుడు (జ్యోతిషం)ప్రియ భవాని శంకర్రావణుడుకేతిరెడ్డి పెద్దారెడ్డిషాబాజ్ అహ్మద్సామెతలుఅయోధ్య రామమందిరంద్రౌపది ముర్మురమ్య పసుపులేటిపాల కూరరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్సునీత మహేందర్ రెడ్డిఅవకాడోభారత జాతీయ మానవ హక్కుల కమిషన్భారత సైనిక దళంప్రకాష్ రాజ్రోహిణి నక్షత్రంసింహంజే.సీ. ప్రభాకర రెడ్డికమల్ హాసన్పాములపర్తి వెంకట నరసింహారావుతెలుగు విద్యార్థికల్వకుంట్ల చంద్రశేఖరరావుసౌందర్యకాజల్ అగర్వాల్తెలుగు సినిమాలు 2023చెమటకాయలుముదిరాజ్ (కులం)తామర వ్యాధిసమంతహల్లులుశివపురాణంరత్నం (2024 సినిమా)బుధుడు (జ్యోతిషం)పి.వెంక‌ట్రామి రెడ్డికస్తూరి రంగ రంగా (పాట)ఆరూరి రమేష్స్వామి రంగనాథానందరజత్ పాటిదార్పెళ్ళిఏప్రిల్అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిగొట్టిపాటి రవి కుమార్చిరుధాన్యంఅమ్మనందమూరి తారక రామారావుబారసాలఆశ్లేష నక్షత్రముగౌతమ బుద్ధుడువేమనచతుర్యుగాలుఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాసత్యనారాయణ వ్రతంఇందిరా గాంధీఅష్ట దిక్కులుచరవాణి (సెల్ ఫోన్)పిఠాపురంమమితా బైజుసిరికిం జెప్పడు (పద్యం)ఇంద్రుడుకొణతాల రామకృష్ణ🡆 More