మయుడు

మయుడు అసురుల, దైత్యుల, రాక్షసుల రాజు.

ఇతనికి మయాసురుడు అని కూడా పేరు.

త్రిపుర

మయుడు త్రిపుర అను మూడు ఎగిరే పట్టణములను నిర్మించి వాటికి రాజుగా ఉన్నాడు. ఈ పట్టణాలు గొప్ప ఐశ్వర్యము, బలముతో ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నాయి. కానీ వాటి చెడు గుణము వల్ల శివుడు వాటిని నాశనము చేసాడు. ఆ నాశనమును శివ భక్తుడైన మయుడు తప్పించుకున్నాడు.

రామాయణంలో

మయుడు మయ రాష్ట్ర అను పట్టణాన్ని నిర్మించి తన రాజధానిగా చేసికొన్నాడు. మయ రాష్ట్రను ఇప్పుడు మీరట్ అని పిలుస్తారు. లంకాధిపతి అయిన రావణుని అందమైన భార్య మండోదరి మయుని కుమార్తె.

మహాభారతంలో

యధిష్టురునికి ఇంద్రప్రస్థంలో ఒక అధ్భుతమైన భవనమును నిర్మించి ఇచ్చాడు. ఆ భవనమే మయసభగా పేరొందింది.


చూడండి

Tags:

మయుడు త్రిపురమయుడు రామాయణంలోమయుడు మహాభారతంలోమయుడు చూడండిమయుడుఅసురులుదైత్యులుమయాసురుడురాక్షసులు

🔥 Trending searches on Wiki తెలుగు:

ఓటుమలబద్దకంసింధు లోయ నాగరికతపెరిక క్షత్రియులుభరణి నక్షత్రముతామర వ్యాధిప్రేమలులక్ష్మీనారాయణ వి విభారత రాజ్యాంగంసంస్కృతంఉండి శాసనసభ నియోజకవర్గంకమ్యూనిజంనితీశ్ కుమార్ రెడ్డిపేర్ని వెంకటరామయ్యఐక్యరాజ్య సమితిసంధివిజయనగర సామ్రాజ్యంవై.ఎస్.వివేకానందరెడ్డిబలగంఋతువులు (భారతీయ కాలం)సురేఖా వాణిచతుర్వేదాలుకన్నెగంటి బ్రహ్మానందంసన్ రైజర్స్ హైదరాబాద్గాయత్రీ మంత్రంబంగారు బుల్లోడుదగ్గుబాటి పురంధేశ్వరిజాంబవంతుడుచరవాణి (సెల్ ఫోన్)గొట్టిపాటి నరసయ్యకల్పనా చావ్లాదసరాహార్సిలీ హిల్స్అలంకారంఇతర వెనుకబడిన తరగతుల జాబితానువ్వు నాకు నచ్చావ్శివ కార్తీకేయన్మేషరాశియోనిఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్రమ్యకృష్ణదశావతారములుశ్రేయాస్ అయ్యర్వాసుకి (నటి)సవర్ణదీర్ఘ సంధిఛందస్సువైఫ్ ఆఫ్ రణసింగంతెలుగు నెలలుపిత్తాశయముకరోనా వైరస్ 2019తెలంగాణా బీసీ కులాల జాబితాసపోటాఅమెరికా సంయుక్త రాష్ట్రాలుకానుగశ్రీనాథుడుశ్రీదేవి (నటి)జానీ బెయిర్‌స్టోనన్నెచోడుడుతీన్మార్ సావిత్రి (జ్యోతి)భారతదేశపు పట్టణ పరిపాలనబంగారంపరిపూర్ణానంద స్వామిభారత రాజ్యాంగ ఆధికరణలురాజీవ్ గాంధీజే.సీ. ప్రభాకర రెడ్డిదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోనాయీ బ్రాహ్మణులుఆలంపూర్ జోగులాంబ దేవాలయంపొడుపు కథలువిజయవాడశ్రీకాంత్ (నటుడు)సాక్షి (దినపత్రిక)రాజ్యసభనాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంవసంత వెంకట కృష్ణ ప్రసాద్వై.యస్.భారతిగ్రామ పంచాయతీహైదరాబాదుకుతుబ్ మీనార్🡆 More