భారత జాతీయ వనాలు.
దీనికి హైలీ జాతీయ వనం అని పేరు పెట్టారు. దీని ప్రస్తుత నామం జిమ్ కార్బెట్ జాతీయ వనం. 1970 లో భారతదేశంలో కేవలం ఐదు జాతీయ వనాలుండేవి. 1972లో వన్యప్రాణుల సంరక్షణా చట్టం చేసి, ప్రాజెక్టు టైగర్ ప్రారంభించబడింది. 1980 లో ఫెడరల్ లెజిస్లేచర్ చట్టాలు చేయబడ్డాయి. 2007 లో 96 జాతీయ వనాలు గలవు. అన్ని జాతీయవనాల మొత్తం వైశాల్యం 38,029.18 చ.కి.మీటర్లు భారత భూభాగపు ఉపరితలంలో 1.16% ఇవి ఆక్రమించివున్నాయి. మొత్తం 166 జాతీయ వనాలు అధికారికంగా ఉన్నాయి. వీటి నిర్వహణ కొరకు నిర్దిష్ట నియమావళి తయారుచేయబడింది. భారతదేశంలో జాతీయ వనాల జాబితా ఇవ్వబడింది. భారతదేశంలో అభయారణ్యాల కొరకు భారతదేశ వన్యప్రాణుల అభయారణ్యాలు చూడండి.
1The Maharashtra and Madhya Pradesh parts of the Pench National Park are administered separately.
2The Chhattisgarh and Madhya Pradesh parts of the Sanjay National Park are administered separately.
This article uses material from the Wikipedia తెలుగు article భారతదేశంలో జాతీయ వనాలు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.