ఒరాంగ్ జాతీయ ఉద్యానవనం

ఒరాంగ్ జాతీయ ఉద్యానవనం అస్సాం రాష్ట్రంలోని సోనీతిపూర్ జిల్లాలోని దారెంగ్ ప్రాంతంలో ఉంది.

ఇది బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో ఉంది.

ఒరాంగ్ జాతీయ ఉద్యానవనం
IUCN category II (national park)
ఒరాంగ్ జాతీయ ఉద్యానవనం
Greater one-horned rhinoceros in golden hour, at Orang Tiger Reserve, Assam, India.
Map showing the location of ఒరాంగ్ జాతీయ ఉద్యానవనం
Map showing the location of ఒరాంగ్ జాతీయ ఉద్యానవనం
ప్రదేశందారెంగ్, సోనీతిపూర్ జిల్లా, అస్సాం, భారతదేశం
విస్తీర్ణం78.81 km2 (30.43 sq mi)
స్థాపితం1985
పాలకమండలిభారత ప్రభుత్వం, అస్సాం ప్రభుత్వం

చరిత్ర

ఈ ఉద్యానవనాన్ని 1985 లో సంరక్షణ కేంద్రంగా స్థాపించారు. ఇది 78 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 1900 సంవత్సర కాలంలో ఇక్కడ నివసించే గిరిజన జాతుల ప్రజలు ఈ ప్రాంతాన్ని విడిచివెళ్లారు. 1919 లో ఈ ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వం ఒరాంగ్ గేమింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కాలంలో ఈ పార్క్ ప్రాంతాన్ని ప్రాజెక్ట్ టైగర్ సంరక్షణ ప్రాంతంగా మార్చారు. ఏప్రిల్ 13, 1985 న జాతీయ ఉద్యనవనంగా మార్చారు.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

వినాయక చవితిపొడుపు కథలుఆవర్తన పట్టికతెలంగాణఅవకాడోఎల్లమ్మఉపనయనముతెలంగాణకు హరితహారంపెంచల కోనరంప ఉద్యమంక్లోమముఅమరావతిహరిద్వార్నవగ్రహాలు జ్యోతిషంబంగారంరామబాణంకన్యకా పరమేశ్వరిసౌందర్యలహరిత్యాగరాజుతెలుగు వ్యాకరణంకరికాల చోళుడుభారత సైనిక దళంపక్షవాతంఇందిరా గాంధీయాదగిరిగుట్టపాండవులుఈనాడుసచిన్ టెండుల్కర్తామర పువ్వుతెలుగునాట ఇంటిపేర్ల జాబితాగుప్త సామ్రాజ్యంతెలుగు భాష చరిత్రసైబర్ క్రైంనాగోబా జాతరధర్మరాజుఅయ్యప్పగైనకాలజీతెలంగాణా బీసీ కులాల జాబితాలగ్నంజాతీయ విద్యా విధానం 2020భారత గణతంత్ర దినోత్సవంసౌర కుటుంబంనీతి ఆయోగ్సీమ చింతతెలంగాణ రైతుబీమా పథకంరోహిత్ శర్మనయన తారయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితానరసింహావతారంబాల కార్మికులుచిరంజీవిఉత్తరాషాఢ నక్షత్రముభారతీయ రైల్వేలునెట్‌ఫ్లిక్స్అక్బర్రాష్ట్రకూటులుముదిరాజ్ (కులం)20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిమౌర్య సామ్రాజ్యంమంద కృష్ణ మాదిగయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీరామదాసుభారత పార్లమెంట్పాల కూరముహమ్మద్ ప్రవక్తకుబేరుడుగర్భాశయముఝాన్సీ లక్ష్మీబాయిబంతిపువ్వుతెలంగాణ తల్లిభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థశ్రీనివాస రామానుజన్దుర్యోధనుడుదేశాల జాబితా – జనసంఖ్య క్రమంలోతెలంగాణ అమరవీరుల స్మారకస్థూపంపెరిక క్షత్రియులుG20 2023 ఇండియా సమిట్🡆 More