బ్వేనౌస్ ఐరిస్: అర్జెంటీనా రాజధాని

బ్వేనౌస్ ఐరిస్ లేదా బ్వేనోస్ ఐరిస్ అర్జెంటీనా దేశపు రాజధాని, అతిపెద్ద పట్టణం.

ఇది దక్షిణ అమెరికాలో ఆగ్నేయ దిశలో ఉన్న రియో డి లా ప్లాటా నదికి పశ్చిమ తీరాన విస్తరించి ఉంది.

బ్వేనౌస్ ఐరిస్: అర్జెంటీనా రాజధాని
నగరం చిత్రం (పై నుండి)

ఈ నగరం 2018లో అత్యుత్తమ జీవన ప్రమాణాల్లో ప్రపంచంలో 91వ స్థానంలో, లాటిన్ అమెరికాలో అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నిలిచింది. 2012 లో ఈ నగరం దక్షిణ అమెరికాలో అత్యధిక పర్యాటకులు సందర్శించిన నగరంగానూ, లాటిన్ అమెరికాలో అత్యధికంగా పర్యాటకులు సందర్శించిన రెండవ నగరంగానూ నిలిచింది.

ఈ నగరం ఎక్లెక్టిక్ యూరోపియన్ నిర్మాణశైలిని పదిలంగా కాపాడుకుంటూ వస్తున్న సాంస్కృతిక నగరంగా పేరుగాంచింది.

ఇది బహుళ సంస్కృతులకు, వివిధ జాతులకు, మతాలకు నిలయమైన నగరం. స్పానిష్ భాష కాకుండా ఇంకా అనేక భాషలు ఇక్కడ మాట్లాడతారు.

మూలాలు

Tags:

అర్జెంటీనాదక్షిణ అమెరికా

🔥 Trending searches on Wiki తెలుగు:

అశోకుడువిరాట్ కోహ్లిఅడాల్ఫ్ హిట్లర్ప్రియ భవాని శంకర్తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాతాన్యా రవిచంద్రన్ద్వాదశ జ్యోతిర్లింగాలునామినేషన్టెట్రాడెకేన్పులివెందులతెలుగు విద్యార్థిపెళ్ళి చూపులు (2016 సినిమా)సౌందర్యపంచభూతలింగ క్షేత్రాలుఅర్జునుడుతెలుగు సినిమాలు 2022తెలుగు సాహిత్యంఆర్యవైశ్య కుల జాబితాయేసుగ్లోబల్ వార్మింగ్సూర్య (నటుడు)నవధాన్యాలుబైబిల్బొత్స సత్యనారాయణపునర్వసు నక్షత్రముఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుతులారాశిఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళితూర్పు చాళుక్యులువాస్తు శాస్త్రంశ్రీ కృష్ణుడుతెలుగుదేశం పార్టీపమేలా సత్పతిషాబాజ్ అహ్మద్స్వామి రంగనాథానందఉప్పు సత్యాగ్రహంపూరీ జగన్నాథ దేవాలయంగౌతమ బుద్ధుడుభద్రాచలంభారతదేశ ప్రధానమంత్రిశుభాకాంక్షలు (సినిమా)శార్దూల విక్రీడితమురుక్మిణి (సినిమా)భారతదేశ పంచవర్ష ప్రణాళికలుకెనడాపురాణాలుసెక్స్ (అయోమయ నివృత్తి)ఓటుమండల ప్రజాపరిషత్అభిమన్యుడుఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంసత్య సాయి బాబాబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంహస్తప్రయోగందగ్గుబాటి వెంకటేష్మహాకాళేశ్వర జ్యోతిర్లింగంసాక్షి (దినపత్రిక)ఘట్టమనేని కృష్ణవినుకొండతాటి ముంజలువంకాయబోయపాటి శ్రీనుఉప రాష్ట్రపతిజై శ్రీరామ్ (2013 సినిమా)బద్దెనభారత ప్రధానమంత్రుల జాబితాతెలుగు సినిమాఅక్బర్హైదరాబాదుతెలుగు సినిమాల జాబితాఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాపొంగూరు నారాయణజనసేన పార్టీతొలిప్రేమవృశ్చిక రాశికందుకూరి వీరేశలింగం పంతులుఆంధ్రప్రదేశ్శ్రీవిష్ణు (నటుడు)మెదక్ లోక్‌సభ నియోజకవర్గం🡆 More