బ్రాంకైటిస్

వాతావరణంలో మార్పు లేదా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వంటి మార్పులతో కొందరికి ఊపిరి సక్రమంగా అందదు.

ఊపిరితిత్తుల్లోని శ్వాసకోశవాహికల్లోని లోపలి పొరలో సంభవించే ఇన్‌ఫ్లమేషన్ (వాపు) వల్ల శ్వాసకోశనాళాలు సన్నబడతాయి. దాంతో ఊపిరితీసుకోడానికి ఇబ్బంది కలుగుతుంది. ఈ జబ్బునే వైద్యపరిభాషలో ‘బ్రాంకైటిస్’ అంటారు.

బ్రాంకైటిస్
SpecialtyPulmonology Edit this on Wikidata

ప్రధాన కారణాలు

  • చల్లటి వాతావరణం సరిపడకపోవడం
  • జలుబు
  • ఫ్లూ జ్వరం
  • బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్
  • న్యుమోనియా
  • దుమ్మూ, ధూళి, పొగ, రసాయనాలు, సిగరెట్ పొగ వల్ల శ్వాసకోశనాళాలు సన్నబడటం
  • పొగతాగేవారు ఉన్న కుటుంబాల్లోని చిన్నపిల్లల్లో శ్వాసకోశనాళాలు పొగ
  • పెంపుడుజంతువుల వెండ్రుకలు
  • గాలీ వెలుతురు సరిగా సోకని గదుల వంటి అనేక కారణాలు బ్రాంకైటిస్‌కు దోహదపడతాయి.

లక్షణాలు

  • శ్వాసనాళాలు బిగదీసుకుని పోయినట్లుగా ఉండి ఊపిరి సరిగా అందకపోవడం జ్వరం
  • చలి
  • కండరాలనొప్పులు
  • ముక్కుదిబ్బడ
  • ముక్కుకారడం
  • గొంతునొప్పి
  • తలనొప్పి
  • కొన్ని సందర్భాల్లో ఒకటి నుంచి రెండు వారాల పాటు దగ్గు
  • ఛాతీలో నొప్పి
  • ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం
  • పిల్లికూతలు
  • ఆయాసం
  • ఎక్కువదూరం నడవలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

దీర్ఘకాలం కనిపించే అవకాశాలు

శ్వాసకోశ నాళాల్లో కలిగే మార్పుల వల్ల ఆయాసం, దగ్గు, కఫం, జ్వరం, నీరసం వంటి మాటిమాటికీ కనిపిస్తూ ఒక్కోసారి అది దీర్ఘకాలం కనిపించే వ్యాధిగా మారుతుంది. దీన్నే ‘క్రానిక్ బ్రాంకైటిస్’ అని అంటారు. దీనితో రోగనిరోధకశక్తి తగ్గడం, ఆస్తమాలోకి దింపడం వంటి పరిణామాలు కూడా సంభవిస్తాయి.

రోగనిర్ధారణ

  • ఛాతీ ఎక్స్‌రే
  • కఫం కల్చర్ (స్పుటమ్ కల్చర్)
  • పీఎఫ్‌టీ (స్పైరోమెట్రీ), పూర్తి రక్త పరీక్ష (సీబీపీ),
  • ఈఎస్‌ఆర్

హోమియోలో వాడదగ్గమందులు

క్రింద సూచించిన మందులను రోగి లక్షణాలను, మానసిక ప్రవృత్తి వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మోతాదును, మందులను నిర్ణయించాల్సి ఉంటుంది.

  • ఆంటిమ్ టార్ట్
  • కార్బోవెజ్
  • లొబీలియా
  • కాలీకార్బ్
  • ఆర్సినికం
  • స్పాంజియా
  • బ్రయోనియా
  • ఫాస్ఫరస్
  • ఇపికాక్

Tags:

బ్రాంకైటిస్ ప్రధాన కారణాలుబ్రాంకైటిస్ లక్షణాలుబ్రాంకైటిస్ దీర్ఘకాలం కనిపించే అవకాశాలుబ్రాంకైటిస్ రోగనిర్ధారణబ్రాంకైటిస్ హోమియోలో వాడదగ్గమందులుబ్రాంకైటిస్

🔥 Trending searches on Wiki తెలుగు:

2024 భారత సార్వత్రిక ఎన్నికలుఉదగమండలంతెలుగు పదాలుగజము (పొడవు)వేంకటేశ్వరుడుసింధు లోయ నాగరికతసిరికిం జెప్పడు (పద్యం)శోభన్ బాబువ్యాసుడుగుంటూరు కారంఅమ్మల గన్నయమ్మ (పద్యం)అన్నప్రాశనఅనుష్క శర్మగూగుల్ఓటుఐడెన్ మార్క్‌రమ్పది ఆజ్ఞలురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్సాలార్ ‌జంగ్ మ్యూజియంపవన్ కళ్యాణ్నోటామహాభారతంరమణ మహర్షివరలక్ష్మి శరత్ కుమార్ఆరూరి రమేష్ఆంధ్ర విశ్వవిద్యాలయంభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాట్విట్టర్నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంఅగ్నికులక్షత్రియులుభూమన కరుణాకర్ రెడ్డిచిత్త నక్షత్రముటంగుటూరి ప్రకాశంగొట్టిపాటి రవి కుమార్ఛందస్సువై.యస్.అవినాష్‌రెడ్డిహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంపూరీ జగన్నాథ దేవాలయంనవరత్నాలుతులారాశిశ్రీకాంత్ (నటుడు)నారా చంద్రబాబునాయుడుభారత ప్రధానమంత్రుల జాబితాక్లోమముజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థసత్యమేవ జయతే (సినిమా)మాయదారి మోసగాడువిచిత్ర దాంపత్యందాశరథి కృష్ణమాచార్యశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)ఇత్తడిరెండవ ప్రపంచ యుద్ధంతెలంగాణ చరిత్రసంక్రాంతిరాజమండ్రిఆల్ఫోన్సో మామిడినజ్రియా నజీమ్అమెజాన్ ప్రైమ్ వీడియోవిజయ్ (నటుడు)పెద్దమనుషుల ఒప్పందంకొబ్బరిపోకిరిఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితావరంగల్ లోక్‌సభ నియోజకవర్గంతేటగీతిపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్మొదటి ప్రపంచ యుద్ధందొంగ మొగుడుపాండవులుఆవర్తన పట్టికఅయోధ్య రామమందిరంసావిత్రి (నటి)సౌర కుటుంబంఅశ్వత్థామYఆటవెలదిజీమెయిల్కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయం🡆 More