బైట్

బైట్ అనగా కంప్యూటర్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికర సమాచార పరిమాణం యొక్క కొలత ప్రమాణం.

టైపు చేయబడిన ఒంటి అక్షరం (ఉదాహరణకు, 'x' లేదా '8') కొలత ఒక బైట్. సింగిల్ బైట్ సాధారణంగా ఎనిమిది బిట్స్ (బిట్స్ అనేవి క్రమంగా ఉండే కంప్యూటర్లోని నిల్వ యొక్క అతిచిన్న యూనిట్, అర్థమయ్యేలా చెప్పాలంటే పదార్థం కోసం అణువులుగా) లను కలిగి ఉంటుంది. బైట్లు తరచూ B అక్షరం ద్వారా సూచించబడతాయి. చారిత్రాత్మకంగా, బైట్లు పాఠ్య అక్షరాలు ఎన్కోడ్ చెయ్యటానికి ఉపయోగిస్తారు.

వాడకం

చాలా ప్రోగ్రామింగ్ భాషల్లో బైట్ అనే డేటాటైపు ఉంది. సీ, సీ++ భాషల్లో ఒక బైట్ అంటే ఒక అక్షరాన్ని సూచించడానికి సరిపడే పరిమాణం కలిగిన మెమరీ లొకేషన్. ప్రామాణికత ప్రకారం ఒక బైట్ లో కనీసం 256 విలువలు భద్రపరచగలగాలి. అంటే కనీసం ఎనిమిది బిట్లు పరిమాణం ఉండాలి.

జావాలో బైట్ డేటాటైపు కచ్చితంగా ఎనిమిది బిట్లు ఉండాలి. అందులో ఒక బిట్ ను విలువ ధనాత్మకమా, ఋణాత్మకమా అని సూచించడానికి మిగతా వాటిని విలువను సూచించడానికి వాడతారు. అంటే జావాలో ఒక బైటు −128 నుంచి 127 సంఖ్యలను సూచిస్తుంది.

Tags:

కంప్యూటర్బిట్

🔥 Trending searches on Wiki తెలుగు:

పుష్కరంతెలుగు అక్షరాలుఅన్నమయ్యరోహిణి నక్షత్రంవాయు కాలుష్యంశ్రీ కృష్ణదేవ రాయలురామ్ చ​రణ్ తేజవిజయ్ దేవరకొండఇంగువఫేస్‌బుక్భారతదేశంలో సెక్యులరిజంవిద్యరాహుల్ గాంధీకుమ్మరి (కులం)చాట్‌జిపిటికందుకూరి వీరేశలింగం పంతులురాధ (నటి)లోక్‌సభ నియోజకవర్గాల జాబితావిరాట పర్వము ప్రథమాశ్వాసముశ్రీనాథుడుమహామృత్యుంజయ మంత్రంఆవర్తన పట్టికభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాఅక్కినేని నాగార్జునఅంగచూషణప్రదీప్ మాచిరాజుజీలకర్రగౌతమ బుద్ధుడుపూజా హెగ్డేవిడాకులుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంశివ కార్తీకేయన్కల్వకుంట్ల చంద్రశేఖరరావుఅమెరికా సంయుక్త రాష్ట్రాలువిశాల్ కృష్ణఅనాసపిఠాపురంప్రేమమ్గరుత్మంతుడుగోత్రాలు జాబితాకంప్యూటరుయోని1వ లోక్‌సభ సభ్యుల జాబితాఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంవై.యస్.అవినాష్‌రెడ్డినోటారావణుడుతొట్టెంపూడి గోపీచంద్నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంఆటలమ్మభారత రాజ్యాంగ ఆధికరణలుకలమట వెంకటరమణ మూర్తిప్రభాస్ఇన్‌స్పెక్టర్ రిషినయన తార2019 భారత సార్వత్రిక ఎన్నికలుసంధ్యావందనంనారా బ్రహ్మణిపూర్వ ఫల్గుణి నక్షత్రముజానకి వెడ్స్ శ్రీరామ్ఓం భీమ్ బుష్భారత సైనిక దళంఆల్ఫోన్సో మామిడినిర్వహణమురుడేశ్వర ఆలయంకూన రవికుమార్ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుపార్లమెంటు సభ్యుడుచంద్రయాన్-3జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాభారత పార్లమెంట్ఉప్పు సత్యాగ్రహంనామవాచకం (తెలుగు వ్యాకరణం)మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుAవేపపులి🡆 More