ఫ్లోరిన్: రసాయన మూలకం

ఫ్లోరిన్ (లాటిన్ : అర్థం ప్రవహించు), అనేది ఒక వాయు రూపంలో ఉండే మూలకము.

దీని సంకేతము F, పరమాణు సంఖ్య 9. రసాయనిక చర్యలలో అతి చురుకుగా పాల్గొంటుంది. స్వచ్ఛమైన స్థితిలో ఫ్లోరిన్ లేత గోధుమ రంగులో ఉండే విష వాయువు. దీని రసాయనిక ఫార్ములా F2. అన్ని ఇతర హాలోజన్ మూలకాల వలె ఇది కూడా చాలా ప్రమాదకరమైనది. తాకగానే చర్మాన్ని కాల్చుతుంది. కర్బనముతో దీని మిశ్రమాలు ఫ్లోరోకార్బన్లు చాలా పరిశ్రమలలో ఉపయోగిస్తున్నారు.

ఫ్లోరిన్, 00F
Small sample of pale yellow liquid fluorine condensed in liquid nitrogen
Liquid fluorine (F2 at extremely low temperature)
ఫ్లోరిన్
Pronunciation
  • /ˈflʊərn/
  • /ˈflɔːrn/
    (FLOR-een)
Allotropesalpha, beta (see Allotropes of fluorine)
Appearanceవాయు స్థితి: చాలా లేత పసుపు
ద్రవ స్థితి: ప్రకాశవంతమైన పసుపు
ఘన స్థితి: పారదర్శకం (బీటా), అపారదర్శకం (ఆల్ఫా)
Standard atomic weight Ar°(F)
  • 18.998403162±0.000000005
  • 18.998±0.001 (abridged)
ఫ్లోరిన్ in the periodic table
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium
-

F

Cl
ఆక్సిజన్ఫ్లోరిన్నియాన్
Groupమూస:Infobox element/symbol-to-group/format
Periodperiod 2
Block  p-block
Electron configuration[He] 2s2 2p5
Electrons per shell2, 7
Physical properties
Phase at STPgas
Melting point53.48 K ​(−219.67 °C, ​−363.41 °F)
Boiling point85.03 K ​(−188.11 °C, ​−306.60 °F)
Density (at STP)1.696 g/L
when liquid (at b.p.)1.505 g/cm3
Triple point53.48 K, ​90 kPa
Critical point144.41 K, 5.1724 MPa
Heat of vaporization6.51 kJ/mol
Molar heat capacity(Cp) (21.1 °C) 31 J·mol−1·K−1
(Cv) (21.1 °C) 23 J/(mol·K)
Vapor pressure
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 38 44 50 58 69 85
Atomic properties
Oxidation states−1, 0 (oxidizes oxygen)
ElectronegativityPauling scale: 3.98
Ionization energies
  • (more)
Covalent radius64 pm
Van der Waals radius135 pm
Color lines in a spectral range
Spectral lines of ఫ్లోరిన్
Other properties
Natural occurrenceprimordial
Crystal structure ​base-centered monoclinic
Monoclinic base-centered crystal structure for ఫ్లోరిన్

alpha state (low-temperature)
Thermal conductivity0.02591 W/(m⋅K)
Magnetic orderingdiamagnetic, −1.2×10−4 (SI)
CAS Number7782-41-4
History
Namingafter the mineral fluorite, itself named after Latin fluo (to flow, in smelting)
DiscoveryAndré-Marie Ampère (1810)
First isolationHenri Moissan (June 26, 1886)
Named byHumphry Davy
Isotopes of ఫ్లోరిన్
ఫ్లోరిన్: రసాయన మూలకం Category: ఫ్లోరిన్
| references



ఉపయోగాలు

రసాయనిక ఉపయోగాలు:

  • ఫ్లోరిన్ మూలకం సెమీ కండక్టర్ల తయారీలో ప్లాస్మా ఎచింగ్ కోసం.
  • హైడ్రో ఫ్లోరిక్ ఆమ్లం (రసాయన ఫార్ములా: HF) గాజు పలకల మీద డిజైన్లు తయారుచేసే ఎచింగ్ పనికోసం ఉపయోగిస్తారు.
  • ఫ్లోరిన్ టెఫ్లాన్ అనే ప్లాస్టిక్ పదార్ధాలు, ఫ్రియాన్ ల తయారీలో ఉపయోగిస్తారు.
  • యురేనియమ్ హెక్సాఫ్లోరైడ్ నుండి యురేనియంను శుద్ధిచేయడానికి ఫ్లోరిన్ ఉపయోగిస్తారు.
  • హైడ్రో క్లోరో ఫ్లోరో కార్బన్లు ఎయిర్ కండిషన్లు మరియ్ రిఫ్రిజిరేటర్లులో విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే ఓజోన్ పొర విధ్వంసకాలుగా గుర్తించి వీటిని ఈ మధ్యకాలంలో నిషేధించారు. క్లోరిన్, బ్రోమిన్ ల వలె కాక ఫ్లోరిన్ ఈ విషయంలో చాలా సురక్షితమైనది.
  • సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ వాయువును అతి శక్తివంతమైన విద్యుత్ పరికరాలలో ఇన్సులేటర్గా ఉపయోగిస్తారు.
  • సోడియమ్ హెక్సాఫ్లోరో అల్యూమినేట్ (క్రయోలైట్) ను అల్యూమినియం విద్యుద్విశ్లేషణంలో ఉపయోగిస్తారు.
  • సోడియం ఫ్లోరైడ్ చాలా ఎక్కువ మోతాదులో ఉపయోగించి బొద్దింకలను చంపడానికి ఉపయోగిస్తారు.
  • ఫ్లోరైడ్లు పాతకాలంలో ద్రవరూపంలోని లోహాలు సులువుగా ప్రవహించడానికి ఉపయోగించేవారు.
  • US స్పేస్ శాస్త్రవేత్తలు తొలిరోజులలో ఫ్లోరిన్ వాయువును రాకెట్లకు ఇంధనంగా ఉపయోగపడుతుందని భావించినా ప్రయోగాలు ఫలించలేదు.

దంత, వైద్య ఉపయోగాలు:

  • సోడియమ్ ఫ్లోరైడ్ (NaF), స్టానస్ ఫ్లోరైడ్ (SnF2), సోడియమ్ మోనోఫ్లొరోఫాస్ఫేట్, దంతవైద్యులు టూత్ పేస్టులలో ఉపయోగించి దంతాలకు కేరీస్ వ్యాధి సోకకుండా చేశారు.
  • శస్త్రచికిత్సలో ఉపయోగించే మత్తు మందు వాయువులుగా సెవోఫ్లోరేన్, డెస్ ఫ్లురేన్, ఐసో ఫ్లురేన్ మొదలైనవి ఉపయోగంలో ఉన్నాయి.
  • డెక్సామిథసోన్, ట్రయామ్సినలోన్లు అతి శక్తివంతమైన కార్టికోస్టీరాయిడ్లుగా ఉపయోగపడే మందులు.
  • ఫ్లూడ్రోకార్టిసోన్ మినరలోకార్టికాయిడ్గా చాలా సందర్భాలలో వైద్యంలో ఉపయోస్తారు.
  • ఫ్లూకొనజోల్ చర్మానికి చెందిన, ప్రమదకరమైన శిలీంద్రాలకు సంబంధించిన వ్యాదులను అరికట్టడానికి, నిర్మూలించడానికి ఉపయోగిస్తారు.
  • క్వినొలోన్లు ఒక ముఖ్యమైన ఏంటీబయాటిక్స్ కుటుంబానికి చెందినవి.
  • 18F, ఒక రేడియోధార్మిక ఐసోటోపు పోసిట్రాన్లను విడుదల చేస్తుంది. వీటిని పోజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (పెట్) స్కాన్ లో ఉపయోగిస్తారు.
ఫ్లోరిన్: రసాయన మూలకం 
Fluorite (CaF2) crystals

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

కర్బనముపరమాణు సంఖ్యమూలకములాటిన్హాలోజన్

🔥 Trending searches on Wiki తెలుగు:

భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంఈశాన్యంవై.యస్.భారతివాసిరెడ్డి పద్మతమన్నా భాటియాక్రికెట్కొమురం భీమ్ఇక్ష్వాకులుతెలంగాణా బీసీ కులాల జాబితాప్రకాష్ రాజ్గ్రామంకులంపంచభూతలింగ క్షేత్రాలువేపరావణుడువిభక్తిచతుర్యుగాలు2024సచిన్ టెండుల్కర్ఖండంమహామృత్యుంజయ మంత్రంభారతదేశ ప్రధానమంత్రిగుజరాత్ టైటాన్స్వంతెనసాయిపల్లవినీరుచదరంగం (ఆట)భారత జాతీయగీతంచంద్రయాన్-3భారత జాతీయ క్రికెట్ జట్టుసత్యనారాయణ వ్రతంనువ్వులుకె.బాపయ్యతెలుగు నాటకరంగంఆంధ్రజ్యోతిసామెతలుఆది శంకరాచార్యులుకాపు, తెలగ, బలిజతెలుగు అక్షరాలునిజాంతెలుగు సినిమాలు 2024సింగిరెడ్డి నారాయణరెడ్డిజాతిరత్నాలు (2021 సినిమా)తెలంగాణ జిల్లాల జాబితామీనరాశినాయట్టుపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)కుమ్మరి (కులం)పార్లమెంటు సభ్యుడుఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిభారతదేశ రాజకీయ పార్టీల జాబితాప్రజా రాజ్యం పార్టీఘిల్లిమర్రిబ్రహ్మంగారి కాలజ్ఞానంకర్కాటకరాశిగంటా శ్రీనివాసరావుశాతవాహనులుయువరాజ్ సింగ్సోరియాసిస్దువ్వాడ శ్రీనివాస్విశాఖ నక్షత్రముఎన్నికలురెడ్డికాట ఆమ్రపాలికాప్చాఉమ్మెత్తహను మాన్ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్లోక్‌సభ నియోజకవర్గాల జాబితాఅష్ట దిక్కులుభారతీయ సంస్కృతిగోత్రాలుకేతిరెడ్డి వెంకటరామిరెడ్డిగ్యాస్ ట్రబుల్విజయనగర సామ్రాజ్యంనరసింహ (సినిమా)🡆 More