అల్యూమినియం: రసాయన మూలకం

అల్యూమినియమ్ (ఆంగ్లం: Aluminium) ఒక గ్రూపు III మూలకము, వెండిలా మెరిసే తేలికైన లోహము.

దీని సంకేతం Al; పరమాణు సంఖ్య 13. మొట్టమొదటిసారిగా 1823లో వోలర్ అల్యూమినియమ్ క్లోరైడ్ ను పొటాషియమ్ తో వేడిచేసి అల్యూమినియమ్ ను వేరుచేసాడు. భూతలంలో సమృద్ధిగా దొరికే మూలకాలలో ఆక్సిజన్, సిలికాన్ ల తరువాత మూడవ స్థానం, లోహాలన్నింటిలో మొదటి స్థానంలో ఉంటుంది. భూమి పొరలలో 7.28 శాతం అల్యూమినియమ్ ఉంటుంది. ప్రకృతిలో అల్యూమినియమ్ స్వేచ్ఛా స్థితిలో దొరకదు. ఇది సంయోగస్థితిలో ఇంచుమించు 270 వివిధరకాల లోహాలతో కలిసి ఎక్కువగా లభిస్తుంది. వీటిలో అన్నింటికన్నా ముఖ్యమైనది బాక్సైట్ ఖనిజం. దీని మిశ్రమాలు విమానాలు, కట్టడాలు తయారీలో విరివిగా ఉపయోగిస్తారు.

అల్యూమినియం, 00Al
అల్యూమినియం: భౌతిక ధర్మాలు, ఉపయోగాలు, అల్జీమర్స్ రోగంతో లంకె
అల్యూమినియం
Pronunciation
Appearancesilvery gray metallic
Standard atomic weight Ar°(Al)
  • 26.9815384±0.0000003
  • 26.982±0.001 (abridged)
అల్యూమినియం in the periodic table
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium
B

Al

Ga
మెగ్నీషియంఅల్యూమినియంసిలికాన్
Groupమూస:Infobox element/symbol-to-group/format
Periodperiod 3
Block  p-block
Electron configuration[Ne] 3s2 3p1
Electrons per shell2, 8, 3
Physical properties
Phase at STPsolid
Melting point933.47 K ​(660.32 °C, ​1220.58 °F)
Boiling point2792 K ​(2519 °C, ​4566 °F)
Density (near r.t.)2.70 g/cm3
when liquid (at m.p.)2.375 g/cm3
Heat of fusion10.71 kJ/mol
Heat of vaporization294.0 kJ/mol
Molar heat capacity24.200 J/(mol·K)
Vapor pressure
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1482 1632 1817 2054 2364 2790
Atomic properties
Oxidation states−2, −1, 0, +1, +2, +3 (an amphoteric oxide)
ElectronegativityPauling scale: 1.61
Ionization energies
  • (more)
Atomic radiusempirical: 143 pm
Covalent radius121±4 pm
Van der Waals radius184 pm
Color lines in a spectral range
Spectral lines of అల్యూమినియం
Other properties
Natural occurrenceprimordial
Crystal structure ​face-centered cubic (fcc)
Face-centered cubic crystal structure for అల్యూమినియం
Speed of sound thin rod(rolled) 5,000 m/s (at r.t.)
Thermal expansion23.1 µm/(m⋅K) (at 25 °C)
Thermal conductivity237 W/(m⋅K)
Electrical resistivity28.2 n Ω⋅m (at 20 °C)
Magnetic orderingparamagnetic
Young's modulus70 GPa
Shear modulus26 GPa
Bulk modulus76 GPa
Poisson ratio0.35
Mohs hardness2.75
Vickers hardness167 MPa
Brinell hardness245 MPa
CAS Number7429-90-5
History
PredictionAntoine Lavoisier (1787)
First isolationFriedrich Wöhler (1827)
Named byHumphry Davy (1807)
Isotopes of అల్యూమినియం
అల్యూమినియం: భౌతిక ధర్మాలు, ఉపయోగాలు, అల్జీమర్స్ రోగంతో లంకె Category: అల్యూమినియం
| references


భౌతిక ధర్మాలు

  • అల్యూమినియమ్ వెండిలాగా మెరిసే తెల్లని లోహం.
  • ఇది మంచి ఉష్ణ, విద్యుద్వాహకం.
  • ఇది మెత్తని, సాగే, పటుత్వమున్న లోహం. దీని గట్టితనాన్ని ఇనుము, రాగిలతో పోల్చవచ్చు.
  • ఇది అనేక మిశ్రమ లోహాలను ఇస్తుంది. పాదరసంలో కరిగి ఎమాల్గమ్ ఇస్తుంది.
  • దీనితో తేలికగా వెల్డింగ్ చేయవచ్చు, పోత పోయవచ్చు. కాని టంకం చేయడం కష్టం.

ఉపయోగాలు

అల్యూమినియమ్ లోహం

  • విద్యుత్ రవాణాకోసం తంతులని తయారు చేయడానికి వాడుతారు.
  • లోహ సంగ్రహణంలో డీఆక్సిడైజర్ గా అల్యూమినియమ్ ను బ్లో హోల్స్ ని తీసివేయడానికి వాడుతారు.
  • మిశ్రమ లోహాలు తయారు చేయడంలో వాడుతారు. ఇవి విమాన భాగాలు, ఆటోమొబైల్, భారీ వాహనాలు, స్పీడ్ బోట్ లు, సైకిల్ భాగాలు తయారుచేయటంలో ఉపయోగపడతాయి.
  • ఇనుము పరికరాల ఉపరితలాలకు పెయింట్ చేయడానికి టిన్, జింక్ బదులు అల్యూమినియమ్ వాడుతారు.
  • థెర్మైట్ వెల్డింగ్ లో అల్యూమినియమ్ పొడిని వాడుతారు.
  • సిగరెట్ లు, తినుబండారాలను చుట్టి ఉంచడానికి, చల్లని పానీయాల ప్యాకింగ్ చేయడంలో అల్యూమినియమ్ రేకు (foil), రేకుడబ్బా (cans) ను వాడుతారు.
  • నీరు శుద్ధి చేయడంలో వాడుతారు.
  • కిటికీలు, తలుపులు, కుర్చీలు, వంటసామానులు మొదలైన గృహోపకరణాలు తయారుచేయడంలో వాడుతారు.
  • పరిశుద్ధమైన అల్యూమినియమ్ ను ఎలక్ట్రానిక్ పరికరాలు, కాంపాక్ట్ డిస్క్ ల తయారీలో వాడుతారు.
  • నాటకాలలో వాడే కృత్రిమమైన కత్తులు, కఠారులు తయారీలో వాడతారు.

అల్యూమినియమ్ మిశ్రమాలు

  • అమ్మోనియమ్ ఆలమ్ ([Al (NH4) ] (SO4) 2) ను నీరు శుభ్రపరచడంలో, మురికినీరు బాగుచేయడంలో, కాగితం తయారీలో, తోలు పరిశ్రమలో మోర్డెంట్గా వాడుతారు. రంగుల పరిశ్రమలో వర్ణస్థిరీకరణిగా కూడా ఉపయోగిస్తారు.
  • అల్యూమినియమ్ బోరేట్ (Al2O3 B2O3) గాజు, పింగాణీ తయారుచేయడంలో వాడుతారు.
  • అల్యూమినియమ్ క్లోరోహైడ్రైడ్ కొన్ని వ్యాధులలో చెమటను తగ్గించడానికి వాడతారు.
  • అల్యూమినియమ్ హైడ్రాక్సైడ్ (Al (OH) 3) ను కడుపునొప్పిని కలుగజేసే జఠర రసం ప్రభావం తగ్గించడానికి వైద్యంలో వాడతారు.
  • అల్యూమినియమ్ ఆక్సైడ్ (Al2O3) కొన్ని ప్రకృతిలో లభించే రత్నాలలో భాగంగా ఉంది. ఉదా: నీలమణి, కెంపు.
  • అల్యూమినియమ్ లవణాలు టీకాలు తయారీలో రోగనిరోధక శక్తని పెంపొందించడానికి వాడతారు.

అల్జీమర్స్ రోగంతో లంకె

వంట పాత్రలకి అల్యూమినియం వాడడం ఆరోగ్యానికి మంచిది కాదంటూ 1970 నుండి 1990 వరకు పత్రికా ప్రపంచంలో చిన్న సంచలనం చెలరేగి, ఇటీవల కాలంలో ఆ సిద్ధాంతం వీగిపోలేదు కాని మూల పడింది.

మూలాలు

Tags:

అల్యూమినియం భౌతిక ధర్మాలుఅల్యూమినియం ఉపయోగాలుఅల్యూమినియం అల్జీమర్స్ రోగంతో లంకెఅల్యూమినియం మూలాలుఅల్యూమినియం1823Alఅల్యూమినియమ్ఆంగ్లంఆక్సిజన్పరమాణు సంఖ్యఫ్రెడ్రిక్‌ ఓలర్బాక్సైట్భూమిమూలకములోహమువిమానాలుసిలికాన్

🔥 Trending searches on Wiki తెలుగు:

నువ్వుల నూనెసింహంరఘుపతి రాఘవ రాజారామ్వంగవీటి రాధాకృష్ణపెళ్ళి చూపులు (2016 సినిమా)పది ఆజ్ఞలువిశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితాపల్లెల్లో కులవృత్తులుచతుర్వేదాలువిరాట్ కోహ్లిమహాకాళేశ్వర జ్యోతిర్లింగంకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)మొదటి ప్రపంచ యుద్ధంగరుత్మంతుడుఅలంకారంఆంధ్రప్రదేశ్ మండలాలుకర్ణాటకటమాటోషిర్డీ సాయిబాబాస్వాతి నక్షత్రముతెలుగు సినిమాలు డ, ఢగర్భంపరీక్షిత్తుదగ్గుబాటి పురంధేశ్వరిమహాసముద్రంఇందిరా గాంధీ2019 భారత సార్వత్రిక ఎన్నికలునిర్వహణగొట్టిపాటి రవి కుమార్రక్త పింజరిచాట్‌జిపిటిఅంగారకుడుశాంతికుమారిఅంగారకుడు (జ్యోతిషం)కాజల్ అగర్వాల్లక్ష్మిఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీరేణూ దేశాయ్Yసిమ్రాన్మతీషా పతిరనాఆరుద్ర నక్షత్రముగురజాడ అప్పారావుఆలీ (నటుడు)విష్ణు సహస్రనామ స్తోత్రముతెలంగాణ గవర్నర్ల జాబితాయూనికోడ్అలెగ్జాండర్పాడ్కాస్ట్విభీషణుడుపెళ్ళి (సినిమా)తమలపాకుసూర్య నమస్కారాలుపటికవిజయ్ (నటుడు)హైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితానువ్వొస్తానంటే నేనొద్దంటానావెబ్‌సైటుతిరుపతినందిగం సురేష్ బాబుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంమానవ శరీరముశివుడుతెలుగు సినిమాలు 2023గుంటూరు కారంఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాపసుపు గణపతి పూజబారసాలఖండంగజేంద్ర మోక్షంభాష20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిడీహైడ్రేషన్శ్రీ గౌరి ప్రియభీమా (2024 సినిమా)తెనాలి రామకృష్ణుడుకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంనక్షత్రం (జ్యోతిషం)నేహా శర్మ🡆 More