ఫ్రీడమ్ అఫ్ పనోరమ

ఫ్రీడమ్ ఆఫ్ పనోరమ అనేది వివిధ దేశాలలోని నకలు హక్కుల చట్టాలలో సడలింపు ద్వారా నకలు హక్కులు గల జనసామాన్య భవనాలు, విగ్రహాలు, చిత్రపటాల బొమ్మలు తీయడాన్ని, వీడియోలో పొందుపరచడాన్ని అనుమతించే వెసులుబాటు.

నకలు హక్కుల (కాపీరైట్) నియమాల ప్రకారం ఒక సృజనాత్మక రచనని ఆ రచన హక్కుదారు అనుమతి లేనిదే వివిధ రూపాల్లో నకలు చేసుకోవడం చట్టప్రకారం నేరం. యూరోప్ లోని దేశాల సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీవిధ దేశాలలో జాతీయ భవంతుల నకలు హక్కులు ఆయా దేశ ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి. ఆ భవంతుల చిత్రాలు లేదా వీడియోలు తీయడం లాంటివి నకలు హక్కుల ఉల్లంఘన కింద పరిగణించ బడతాయి. కానీ ఫ్రీడమ్ ఆఫ్ పనోరమ వెసులుబాటు ప్రకారం ధన లాభాపేక్ష లేని జ్ఞానార్జనకు ఉపయోగపడే అంశాలలో ఆ భవంతుల చిత్రాలను లేదా వీడియోలను చట్టబద్ధంగా వాడుకోవచ్చు. ఈ పదం జెర్మన్ పదం Panoramafreiheit (పనోరమఫ్రైహైట్ - ఫ్రీడమ్ అఫ్ పనోరమ - పనోరమ స్వాతంత్ర్యం) నుండి ఏర్పడింది.

A large metallic sculpture of a red rose on a small grassy mound, with bare trees and other similar sculptures in the background
బెర్లిన్ లోని విగ్రహాల బొమ్మ. ఇది జెర్మనీ దేశపు నకలు హక్కులలోని ఫ్రీడమ్ ఆఫ్ పనోరమ ద్వారా విడుదల చేయబడింది. 

ప్రపంచ వ్యాప్త చట్టాలు

ఫ్రీడమ్ అఫ్ పనోరమ 
ప్రపంచవ్యాప్తంగా ఫ్రీడమ్ ఆఫ్ పనోరమ స్థితి

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో ఈ వెసులుబాటు కల్పించబడింది, అయితే ఎన్నో దేశాలలో నకలు హక్కుల ప్రకారం జాతీయ భవంతుల చిత్రాలు తీయడం నేరం. ఉదాహరణకు ఐఫిల్ టవ్ర్ ను రారి పూటల పలు రంగుల వెలుతురులలో ఫోటో తీయటం చట్టప్రకారం నేరం.

భారతదేశంలో వెసులుబాటు

భారతదేశంలో జాతీయ కట్టడాలను వెలుపల బయట నుండి కూడా అన్ని సమయాలలో ఫోటోలు తీయడం చట్టబద్ధమే. ఇలా తీసిన చిత్రాలను లేదా వీడియోలను లాభాపేక్షతో అమ్ముకోవడాన్ని కూడా భారతదేశ చట్టాలు నిరబంధించవు. అయితే ఆర్కెలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు పని చేస్తున్న కొన్ని కట్టడాల పై పరిశోధన జరుగుతున్న సమయాలలో నిర్బంధం ఉంది.

మూలాలు

Tags:

జర్మన్ భాషనకలు హక్కుల చట్టంయూరోప్

🔥 Trending searches on Wiki తెలుగు:

సుభాష్ చంద్రబోస్భారత జాతీయపతాకంస్వాతి నక్షత్రముఉపనయనముడిస్నీ+ హాట్‌స్టార్నయన తారతెలుగు సినిమాల జాబితావర్షం (సినిమా)పాండవులు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుప్రీతీ జింటాఏప్రిల్ 25తెలుగు సినిమాలు 2023తోట త్రిమూర్తులుకృష్ణా నదిగోత్రాలు జాబితాదానం నాగేందర్బమ్మెర పోతనవినాయక చవితిభూమా అఖిల ప్రియపూర్వాషాఢ నక్షత్రముదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోవడ్డీవేమన శతకమునారా లోకేశ్శ్రీకాళహస్తిగుడివాడ శాసనసభ నియోజకవర్గంవినాయకుడురజాకార్ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీఫ్లిప్‌కార్ట్సాయిపల్లవిమంజుమ్మెల్ బాయ్స్ఏప్రిల్వేంకటేశ్వరుడునవరత్నాలుకొణతాల రామకృష్ణభారతీయ శిక్షాస్మృతిఅమ్మల గన్నయమ్మ (పద్యం)నన్నయ్యసంధిరాజంపేట లోక్‌సభ నియోజకవర్గంఅమెరికా సంయుక్త రాష్ట్రాలుఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్వై.ఎస్.వివేకానందరెడ్డిరాబర్ట్ ఓపెన్‌హైమర్దీపావళిఅమిత్ షాఆంధ్రజ్యోతి2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువిశాఖపట్నంభారతీయ తపాలా వ్యవస్థరైతు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుప్రియ భవాని శంకర్కూరవిశాల్ కృష్ణవిష్ణు సహస్రనామ స్తోత్రముఛందస్సుశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)శింగనమల శాసనసభ నియోజకవర్గంభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువారాహిఇజ్రాయిల్అనుష్క శెట్టిసూర్య నమస్కారాలుషాహిద్ కపూర్వ్యవసాయంభీమసేనుడుద్విగు సమాసముపిత్తాశయముజాతీయములుషణ్ముఖుడుయనమల రామకృష్ణుడుతెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంయూట్యూబ్బి.ఆర్. అంబేద్కర్వ్యతిరేక పదాల జాబితా🡆 More